01-11-2023, 04:26 AM
(This post was last modified: 04-11-2023, 03:38 PM by will. Edited 2 times in total. Edited 2 times in total.)
మొదటి టీం 11 అవుతుండగా పులి రావడం గమనించింది..
అది మెల్లిగా వచ్చి..మేక ను పట్టుకుంటూ ఉంటే...అది వల లో కి రాగానే..మంచే ల మీద ఉన్న వాళ్లు లివర్స్ లాగారు. .
అది వలలో చిక్కుకుంది..వల లో నుండి బయటకు రావడానికి గింజు కుంటూ ఉంటే...దాన్ని ఇంజెక్షన్ గన్స్ తో ఫైర్.చేశారు..
10 కి పైగా ఇంజెక్షన్ లు దాని శరీరం లోకి దిగాయి..అది గర్జిస్తూ 5 నిమిషాల్లో సోలి పోయింది.
వాళ్లు కిందకి దిగి..ఆ వల ను లాక్కుంటూ ట్రక్ లోకి తీసుకు వెళ్లారు..
***
"ఇక రాదేమో" అంది రాధ వాచ్ చూసుకుని..
"మీది లవ్ మారేజ " అడిగాడు గుండప్ప.
వాడి మొహం లోకి చూసి"ఒకే ఏరియా లో ఉండేవారం..ఒకరకం గా లవ్,ఒక రకం గా అరెంజ్డ్"అంది నవ్వుతూ.
"మీ భర్త 2 వారలకి ఒకసారి వస్తారు..మీకు ఇబ్బందిగా ఉండదా" అన్నాడు..
"ఎందుకు నీకు" అంది సిగ్గు పడుతూ.
"భయం"
"దేనికి భయం" అంది .
"పులి అంటే భయం....అది వస్తుంది" అన్నాడు మళ్ళీ తాగుతూ.