30-10-2023, 11:37 PM
(This post was last modified: 04-11-2023, 03:08 PM by will. Edited 2 times in total. Edited 2 times in total.)
"ఎన్ని గంటలకి వస్తావ్" అడిగింది...మొగుడు ని.
"ఏమో " అన్నాడు గుండప్ప .బయటకు వెళ్తూ.
"5 నెలల్లో రిటైర్ అవుతున్నారు..ఇక సిటీ లో ఉందాం" అంది.
టీవిస్ స్టార్ట్ చేస్తూ తల ఊపాడు..
కొద్ది సేపటికి ఆఫీస్ కి వెళ్లి..రిజిస్టర్ లో సంతకం చేసి..దగ్గర్లో ఉన్న తండా వైపు కు వెళ్ళాడు..
అది చాలా డీప్ ఫారెస్ట్...
మెల్లిగా నడుస్తూ అరగంట లో ఆ తండా కి చేరుకున్నాడు..
వాళ్లు అడవిలో చెట్లు నరక్కుండా చూస్తూ ఉంటాడు..రోజు గార్డ్ డ్యూటీ లో.
వెళ్లేసరికి అక్కడ హడావిడిగా ఉంది..
"ఏమైంది" అడిగాడు..
"గత రెండు రోజులుగా మా మేకలు పోతున్నాయి.." అంటూ మంద ఉండే చోటు చూపించారు వాళ్లు..
"రక్తం,మాంసం..ఉందే " అన్నాడు చూస్తూ.
"మాకేదో భయం గా ఉంది" అన్నారు వాళ్లు..
గుండప్ప తల ఊపి అడవి బయట కు నడిచాడు..
***
రాధ మిర్రర్ లో చూసుకుంటూ..బొట్టు పెట్టుకుంది...
"మమ్మీ కాలేజ్ కి వెళ్ళను " అంటున్న నానీ వైపు చూసి నవ్వుతూ..
"నీ బ్యాగ్ సర్దాను" అంది.
వాడిని తీసుకుని బయటకు వచ్చి తాళం వేస్థు ఉంటే గుండప్ప వచ్చాడు.
"ఏంటి హడావిడి" అంది..స్కూటీ స్టార్ట్ చేస్తూ.
తనకి తెలిసింది చెప్పాడు..
"మేకలు పోతే కూడా కంప్లైంట్ ఇస్తే ఎలా" అంది..నవ్వుతూ.
ఆమె నడుము వంపు ను ఒకసారి చూసి..
"అక్కడ రక్తం ఉంది..మేడం" అన్నాడు.
"నేను వీడిని కాలేజ్ వద్ద దింపి వస్తాను..నువ్వు ఆఫీస్ కి వెళ్లు" అంది డ్రైవ్ చేస్తూ.
అరగంట తర్వాత తన ఆఫీస్ ముందు..స్కూటీ ఆపి..లోపలికి వెళ్లింది.
గుండప్ప అప్పటికే రిపోర్ట్ రాసి ఉంచాడు.
"ఇవి ఇక్కడ మాములే మేడం.." అన్నాడు ఒక గార్డ్.
రాధ కుర్చీలో కూర్చుని.."రెండు మేకలకి మనం రియాక్ట్ అవ్వడం కష్టం.జీప్ కూడా రిపేర్ లో ఉంది..ఇక్కడ స్టాఫ్ తక్కువ.."అంది.
గుండప్ప తల ఊపి బయటకు వెళ్ళాడు.
మధ్యాహ్నం 2 అవుతుండగా జీప్ తెచ్చి ఇచ్చాడు మెకానిక్.
"నీ బిల్ వచ్చేనెల దాక ఇవ్వలేం" అంది రాధ.
వాడు వెళ్ళాక ఇంటి నుండి తెచ్చుకున్న భోజనం చేస్తూ..ఫోన్ లో మాట్లాడింది భర్త తో.
అతను సిటీ లో ఒక కంపెనీ లో పని చేస్తూ ఉంటాడు.
బయట గార్డ్స్ మాట్లాడుకుంటున్నారు.
"ఎందుకు బాయ్..అంత టెన్షన్ " అడిగాడు ఒక గార్డ్.
"నేను ఉద్యోగం మొత్తం అడవుల్లోనే చేసాను" అన్నాడు గుండప్ప
bd కాలుస్తూ.
అరగంట తర్వాత రాధ రూం లోకి వచ్చి.
"మేడం..మీరు ఒకసారి అక్కడికి వెళ్తే ..వాళ్లకి ధైర్యం గా ఉంటుంది" అన్నాడు.
ఆమె ఆలోచించి.."పదండి "అంది..కుర్చీ లో నుండి లేస్తూ.
ఆమెకి 25 ఏళ్లు ఉంటాయి..
" అరగంటలో వస్తాను.."అంది ఒక గార్డ్ తో..బయటకు వెళ్తూ.
ఆమె జీప్ ఎక్కి,,వెనక ఎక్కుతున్న గుండప్ప తో"ముందు కి రండి"అంది.
ఇద్దరు ఎక్కాక జీప్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తూ.."ఈతండల్లో అందరు మీకు తెలుసు అనుకుంటా"అంది.
గుండప్ప తల ఊపాడు ఆమె వైపు చూసి.
రాధ జడ ముడి వేసుకుని ఉంది...చురుకైన కళ్ళు..
పెదవులని బిగించి..జాగ్రత్త గా డ్రైవ్ చేస్తోంది..
గుంటల్లో పడి ఊగుతూ వెళ్తోంది జీప్..దాని వల్ల ఆమె సళ్ళు..పైట లోపల పైకి కిందకి ఊగుతున్నాయి..
ఆమె తల తిప్పి తనను చూస్తుంటే..చూపు తిప్పి బయటకు చూసాడు .గుండప్ప.
"అప్పుడే మంచు పడుతోంది" అంది మెల్లిగా.
"ఇక్కడి నుండి..చెట్లు ఎక్కువ మేడం" అన్నాడు.
10 నిమిషాలకి బండి ఆపింది..తండా ముందు..
ఇద్దరు బండి దిగాక నడుస్తూ వెళ్లారు..
అక్కడ ఇద్దరు ముగ్గురు ఆడవాల్లు ఉన్నారు..
"అందరు అడవిలోకి వెళ్లారు" అంది ఒక ముసల్ది.
గుండప్ప వెనకే వెళ్లి మేకల మంద వద్ద చూసింది..
తన దగ్గర ఉన్న ఫోన్ లో ఫోటో లు తీసుకుంది.
గడ్డి నలిగినట్లు కనపడుతూ ఉంటే..ఆ దారిలో నడిచింది..రాధ.
ఆమె వెనకే గుండప్ప వెళ్ళాడు.
పావు కిలోమీటర్ తర్వాత మళ్ళీ రక్తం,కొంత మాంసం..కనపడింది.
"పులి వచ్చింది" అంది రాధ.
"ఎలా తెలుసు మేడం" అన్నాడు ..
రాధ చిన్నగా నవ్వి..ఒక చోట చూపింది..అక్కడ పులి కాలి ముద్ర ఉంది..బురదలో..
జేబు నుండి టేప్ తీసి కొలిచాడు..
"పెద్ద పులి" అన్నాడు..
రాధ తల ఊపి చుట్టు చూసింది..గుబురు చెట్లు..నిస్సబ్దం.
"ఈ దారిలోనే వెళ్లింది మేడం" అన్నాడు వేలితో చూపిస్తూ.
"ఆయుధాలు లేకుండా వెళ్ళ లెం" అంది తండా వైపు నడుస్తూ.
అప్పటికి కొంత మంది మగవాల్లు వచ్చారు.
"పులి వచ్చింది..ఎవరికి తెలియదా" అడిగింది రాధ.
వాళ్లు భయం గా చూసి.."తెలియదు"అన్నారు.
"జాగ్రత్తగా ఉండండి..అది అడవిలోకి వెళ్ళిపోతే రాదు.." అంది.