Thread Rating:
  • 32 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మోసం/Awesome/Threesome/నీరసం/సంతోసం.. సం.. సం..
#38
>1.3<


మొహం అంతా చెమటలు పట్టి తడిచేరే సరికి మెలుకువ వచ్చింది, లేచి చూస్తే ఎండకి చర్మం కాలిపోతుందా అనిపించింది, తల చెయ్యి మీద పెట్టుకుంటే కాలింది. పక్కనే ఫోన్ తీసి చూసాను అన్నయ్య పదిసార్లు కాల్ చేశాడు ఇప్పటికి. లేచి కళ్ళుతుడుచుకుంటూ మెట్లు దిగి ఇంట్లోకి వెళుతుంటే కిచెన్ నుంచి నవ్వులు వినిపించి ఆగిపోయాను. మెల్లగా వెళ్లి చూస్తే అన్నా సంగీతా సరసాలు ఆడుకుంటున్నారు.

సంగీత స్టవ్ మీద పాలు కాగపెడుతేంటే అన్నయ్య వెనక నుంచి వాటేసుకున్నాడు, వాడి చేతులు సంగీత నడుము చుట్టు వేసి వేలితో బొడ్డులో తిప్పుతున్నాడు. మెలికలు తిరుగుతూ మాటలు చెపుతుంది సంగీత. పక్కనే ఉన్న స్వీట్ బాక్స్ నుంచి లడ్డు తను సగం తిని అన్నయ్యని ఊరిస్తూ తన నోట్లో పెట్టుకుని కసిగా చూస్తుంటే ఆత్రంగా అందుకున్నాడు వాడు. లోపలికి వెళ్లి నా రూము తాళం తీసాను, రూమంతా చిందరవందర.. ఇరవై రోజులు అయ్యింది ప్రాజెక్ట్ ముట్టుకుని, బాత్రూంలో చూస్తే ఏమి లేవు, సబ్బు బకెటు అన్ని బైటే ఉన్నాయి. బైటికి వచ్చేసరికి అన్నయ్యా సంగీత హాల్లో కూర్చుని ఉన్నారు, బహుశా ఇందాక తలుపు చప్పుడు అయినప్పుడు సర్దుకుని ఉంటారు.

విశాల్ : కంట్రోల్ తప్పుతున్నావ్ నువ్వు

నేను తాగలేదురా అని సమాధానం చెపుతూనే కిచెన్లో ఉన్న కొత్త బ్రష్, పేస్ట్, సబ్బు తీసుకుని వస్తూ తిన్నావా అని అడుగుతూనే అన్నయ్య రూములోకి వెళ్లి టవల్ తీసుకుని బైటికి వచ్చాను. లంచ్ టైం అయిందిరా లుచ్చా అని అన్నయ్య తిడుతుంటే సంగీత నవ్వు ఆపుకుంటుంది, నాకు గుద్దలో కాలుతుంది.

విశాల్ : త్వరగా వస్తే తిందాం.. కాసేపగితే మావయ్య వాళ్ళు వస్తారు ఏవో పూజలు ఉన్నాయట

విక్కీ : ఐదు నిమిషాలు వచ్చేస్తున్నానంటూ పరిగెత్తి స్నానం చేసి వచ్చాను, ఇద్దరు కలిసి డైనింగ్ టేబుల్ సర్దుతున్నారు. బట్టలు వేసుకుని తినడానికి కూర్చున్నాను, ఆ ఇద్దరు నాకు ఎదురుగా కూర్చున్నారు. సంగీత వడ్డించడానికి లేచి నిలబడితే నవ్వొచ్చింది.

విశాల్ : నువ్వేం మాకు సేవ చెయ్యడానికి బ్రాలేదు

విక్కీ : రాలేదు..

విశాల్ : అదే రాలేదు.. (సంగీత నవ్వు).. కూర్చో కలిసి తిందాం.. అంతగా కావాలంటే మన సేవకుడు ఇక్కడే ఉన్నాడు అని విక్కీ వంక చూసాడు.

నేనేం మాట్లాడలేదు, ప్లేట్లో అన్నం పెట్టుకుని కూర మూత తీసాను, ములక్కాయి టమాటా.. సంగీత వంక చూసాను వెంటనే తల తిప్పేసుకుంది. ఇదే ఇంట్లో కిచెన్లో స్టవ్ ముందు నిల్చోబెట్టి దెంగుతూ నేర్పించిన కూర తిరిగి నా అన్నకి పెళ్ళాంగా ఒండిపెట్టింది.. నవ్వాగలేదు నాకు.

విశాల్ : ఏమైందిరా

విక్కీ : ఏం లేదు.. అని దగ్గాను

విశాల్ : చెప్పు బె

విక్కీ : ఇవ్వాళ ప్రాజెక్ట్ పని మీద కలుస్తున్నాం అందరం.. చిన్న జోక్ ఒకటి గుర్తొచ్చి.. అనగానే విశాల్ పకాపకా నవ్వాడు.. రేయి ఓవర్ చెయ్యకు

విశాల్ : ఆ పాన్ పరాక్ ప్రాజెక్ట్ ఈ జన్మలో అయిపోద్దా అని నవ్వుతుంటే మొహం మీద నీళ్లు కొట్టాడు విక్కీ.. విశాల్ నవ్వుకున్నా సంగీత వెంటనే తన కొంగుతో విశాల్ మొహం తుడుస్తుంటే విక్కీ మొహంలో నవ్వు మాయం అయ్యింది, ఇంకేం మాట్లాడకుండా తినేసాడు. తింటూనే.. మరి పూజ అన్నాడు

విక్కీ : పూజ లేదు అర్చన లేదు, నువ్వు చేసుకో నాకు పని ఉంది.. ఇప్పటికి ఇరవై రోజులు

విశాల్ : దేనికి

విక్కీ : కాళిగా ఉండి

విశాల్ : ప్లీజ్ రా ఇంక చాలు, నవ్వలేను.. నావల్ల కాదు

పోరా అని లేచి గబగబా తయారయ్యి ఇంటి నుంచి బైటికి వచ్చేసాను, ఎందుకో నాకు ఇంట్లో ఉండబుద్దికాలేదు, సాయంత్రం వరకు ఎక్కడెక్కడో తిరిగి ఒక్కడినే చెరువు దెగ్గర కూర్చున్నాను, నన్ను చూడగానే ఆ టీవీ యాంకర్ నా వైపే వస్తుంది, వెనకాలే కెమెరామెన్. నన్ను చూసి నవ్వింది, కెమెరామెన్ వంక సైగ చేసాను.

సాధన : రేయి నీకు నచ్చింది షూట్ చేసుకురాపో అనగానే వాడు చూసి నవ్వుతూ ఓకే ఓకే అంటూ వెళ్ళిపోయాడు.

విక్కీ : ఏం కావాలి, మూడ్లో లేను.. విసిగించొద్దు. అయినా ఎన్ని రోజులు కవర్ చేస్తావ్ ఒకటే ఏరియా

సాధన : ఊరికే.. నిన్ను నా కజిన్ పెళ్లిలో చూసాను. రాత్రి నీ ఫోటో పంపిస్తే చెప్పింది. తన స్కూల్ మేట్ అట కదా

విక్కీ : ఎవరు..?

సాధన : శ్రావణి.. సాంబార్ అని చెపితే గుర్తుపడతావ్ అని చెప్పింది

విక్కీ : ఓహ్.. సాంబార్ తాలూకా నువ్వు.. ఏమవుద్ది అది నీకు అన్నాడు కలుపుకోలుగా

సాధన : అదీ అనేసరికి బాగా క్లోజ్ ఏమో ఆనుకుని, మా పెద్దమ్మ కూతురు తను అంది.

విక్కీ : అవునా.. సాంబార్ చెల్లెలివా అయితే.. ఓకే.. ఇంతకీ నీ పేరు ఏంటి

సాధన : సాధన

విక్కీ : ఓకే.. నా పేరు వికాస్.. విక్కీ.. దా కూర్చో అని పక్కకి జరిగి చోటు ఇవ్వగా కూర్చుంది.

సాధన : మా అక్కని సాంబార్ అని ఎందుకు పిలుస్తున్నావ్

విక్కీ : అదా.. శ్రావణి వాళ్ళ అమ్మ ప్రతీరోజు టిఫిన్ బాక్స్ లోకి సాంబార్ పోసి పంపించేది. దీనికేమో అదంటే ఇష్టం ఉండేది కాదు, దాని సాంబార్ మాకు ఇచ్చేసి మా కూరలు తినేది. అలా ఏడు సంవత్సరాలు సాంబారే.. అందుకే అలా పిలుస్తాను. ముందు ఆటపట్టించేవాడిని అలా పిలిచి ఆ తరువాత అలవాటు అయిపోయి దానికి ముద్దు పేరు పెట్టేసాను అలా

సాధన : హహ..

విక్కీ : ఎక్కడ చేస్తున్నావ్ జాబ్.. ఎక్కడుంటున్నవ్.. నిన్నెప్పుడు చూడలేదే నేనీ ఊళ్ళో

సాధన : వచ్చి వారమే అవుతుంది. ఉషా టీవీలో యాంకర్ గా చేస్తున్నాను, నాన్న లేరు.. అమ్మా నేను అంతే.. చదువంతా సిటీలోనే గడిచిపోయింది. జాబ్ కోసం ఇటు వచ్చాను.. అమ్మ అక్క దెగ్గర ఒక రెండు నెలలుఉంటానంది, నేను హాస్టల్లో ఉంటున్నాను. ఈ రెండు నెలల్లో ఇల్లు రెంటుకి చూసి సామాను అంతా షిఫ్ట్ చేసి ఒక నెల ఇక్కడ గడిచాక అమ్మని తీసుకొద్దాం అని చూస్తున్నాను.

విక్కీ : అలాగ.. అయినా నీకు పని చెయ్యడానికి ఆ చెత్త ఛానెలే దొరికిందా

సాధన : జాబ్ ఉండాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఇలా దొరికింది ఏదో ఒకటి చెయ్యాలి అంది నిట్టూరుస్తూ.. వచ్చి వారం దాటింది, ఇల్లు దొరకట్లేదు.

విక్కీ : అవునా.. ఉండు.. ఒక్క నిమిషం అంటూ ఫోన్ తీసాడు.. హలో రేయి భగత్.. ఆ 1bhk అపార్ట్మెంట్ ఉందా పోయిందా.. లేదు కావాలి.. మనకే.. మన పిల్లే రా.. మన సాంబార్ లేదు, దాని చెల్లెలు.. ఇద్దరే ఉండేది.. అడ్వాన్స్ ఏం లేదు అని చెప్పాను.. నీ బొంద.. కీస్ ఎక్కడున్నాయి.. అలాగే అని పెట్టేసి సాధన వైపు చూసాడు.. ఇల్లు సెట్.. ఏడు వేలు రెంటు, వాడికి అదే ఆధారం కాబట్టి నేను రెంటు తగ్గించమని అడగలేదు కానీ వాటర్ బిల్, మైంటెనెన్సు ఇవ్వకు వాడు కూడా అడగడు. రెండు నెల్ల అడ్వాన్స్ కూడా ఇవ్వదనే చెప్పాను.. ఈస్ట్ ఫేస్ బానే ఉంటుంది.. వెళ్లి చూద్దాం నీకు నచ్చితే ఉందువు.. ఏమంటావ్

సాధన : చాలా చాలా థాంక్స్ అంటాను

విక్కీ : బండి ఉందా

సాధన : స్కూటీ ఉంది

విక్కీ : సరే అయితే.. నీ ఆఫీస్ అయిపోయాక రా.. వెళదాం.

సాధన నెంబర్ ఇవ్వమని లేచినిలుచుంది.. నంబర్ ఇవ్వగానే ఫోన్లో ఫీడ్ చేసుకుని రేయి చోటు ఇవ్వాల్టికి చాల్లే పనులున్నాయి అని వాడిని తీసుకుని అక్కడినుంచి వెళ్ళిపోయింది. విక్కీ ఒక్కడే మల్లేష్ టీ కొట్టులో సమోసాలు కొని తింటూ కూర్చున్నాడు.. చీకటి పడింది. కాసేపటికి ఫోన్ వస్తే ఎత్తి హలో అన్నాడు.

సాధన : నేనూ సాధన, ఎక్కడున్నారు

విక్కీ : ఇక్కడే ఉన్నాను, నా దెగ్గర బండి లేదు.

వస్తున్నా అని పెట్టేసిన పావుగంటకి స్కూటీతో వచ్చింది సాధన, వెనక ఎక్కి దారి చెపుతుంటే పదినిమిషాల్లో వెళ్లిపోయారు ఇద్దరు, సాధనకి ఇల్లు చూడగానే నచ్చింది. వెంటనే ఒప్పుకుంది. ఇద్దరు భగత్ తో మాట్లాడి బైటికి వచ్చారు.

సాధన : రండి డ్రాప్ చేస్తాను

విక్కీ : పది నిమిషాలు నడిస్తే వచ్చేస్తుంది, నువ్వెళ్లు లేట్ అయ్యింది ఇప్పటికే.. ఇంతకీ తిన్నావా

సాధన : లేదు

విక్కీ : ఈ రోడ్డు చివర బిర్యానీ బాగుంటుంది.

సాధన : ఓహ్.. అలాగ వెళదాం

విక్కీ : నేను బేవర్స్ మా.. నా దెగ్గర లేవు అని నవ్వాడు

సాధన : మాకు తెలుసులే రండి సార్ అని నవ్వుతూ స్కూటీ ఎక్కించుకుని తీసుకెళ్ళింది. ఇద్దరు తినేసి ఎవరింటికి వారు వెళ్లారు.

విక్కీ ఇంట్లోకి వెళుతూ చూసాడు, హాల్లో అంతా చిందరవందర.. పూజ జరిగినట్టుంది. విశాల్ వాళ్ళ డోర్ వేసి ఉంది, అది ఎందుకు వేసుందో తెలిసి మౌనంగా నవ్వుకుని తల వంచి హాల్ అంతా శుభ్రం చేసి కింద పడ్డ వస్తువులన్నీ సర్ది పెట్టి తన రూములోకి వెళ్లి తలుపు పెట్టుకుని మంచం మీద పడుకున్నాడు.. నిద్ర పట్టలేదు. ఫోన్ మొగుతుంటే ఎత్తాడు

విక్కీ : హలో.. హలో

"ఎందుకంత తొందర" అది ఆడగొంతు, వయసు ముప్పై లోపే ఉండొచ్చని అనుకున్నాడు గొంతుని బట్టి

విక్కీ : ఎవరు

"గుర్తుపట్టు చూద్దాం"

విక్కీ : నాకిప్పుడు మూడ్ లేదు అమ్మాయి, రేపు మధ్యాహ్నం మూడు గంటలకి చెయ్యి.. అప్పుడు మాట్లాడుకుందాం

"అప్పుడు నాకు కష్టమే" అంది గారాలుపోతూ, కచ్చితంగా తనకి తెలిసిన అమ్మాయే అనుకున్నాడు.

విక్కీ : పెట్టేస్తున్నా

"అయ్యో.. ఆగాగు.. నేనెవరో తెలుసుకోవా"

విక్కీ : చెప్పాగా.. మూడ్ లేదు.. బై అని ఫోన్ కట్ చేసి మంచం మీద విసిరేసాడు. లేచి లైట్ ఆన్ చేసి తన చైర్లో కూర్చుని cpu బటన్ నొక్కి ప్రాజెక్ట్ ఓపెన్ చేశాడు. రాత్రంతా కోడింగ్ రాస్తూనే ఉన్నాడు.
Like Reply


Messages In This Thread
RE: మోసం/Awsome/Threesome/ఆయాసం/పాయసం/పరిహాసం/నీరసం/సన్యాసం.. సం.. సం.. సం.. - by Takulsajal - 30-10-2023, 07:30 PM



Users browsing this thread: 2 Guest(s)