Poll: ఈ కథ పై మీ అభిప్రాయం
You do not have permission to vote in this poll.
1. ఈ స్టోరీలో లో హార్రర్ , థ్రిల్ , శృంగారం సమ పాళ్లల్లో ఉన్నాయి .
86.67%
13
86.67%
2. శృంగారం శృతిమించింది , హార్రర్ , థ్రిల్ ఇంకాస్త ఎక్కువ ఉంటె బావుణ్ణు
13.33%
2
13.33%
Total
15 vote(s)
100%
* You voted for this item. Show Results

Thread Rating:
  • 45 Vote(s) - 2.73 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Thriller వెకేషన్ (Completed)Completed

#40

E4


వదిన కొట్టిన చెంప దెబ్బ మీద కాదు, అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు అనే దాని మీదే ఫోకస్ పెట్టాడు జగదీశ్ .. నాన్నకి వదిన మీద క్రష్ ఉందా ? ఆయన మాటల్లో కానీ , ప్రవర్తనలో కానీ ఎక్కడా అనుమానం రాదు .. అసలు ఆయనకీ అవసరమేముంది ? నిజంగానే వదిన మీద మనసు పడితే డైరెక్ట్ గానే చెప్పేవాడు కదా .. ఒంటరిగా ఉంటున్న వదినని ఓదార్చే నెపంలో దగ్గరవ్వడం పెద్ద కష్టం కాదు .. ఓదార్చడం తప్పు కాదుగా .. అన్న లేకుండా ఒంటరిగా ఎంతో బాధని అనుభవిస్తున్న కొత్తగా పెళ్లయిన ఆడదానికో తోడు కావాలి .. తోడు అంటే మొగుడిలా కాదు .. నాలుగు మంచి మాటలు చెప్పి బాధల్ని మర్చిపోయేలా చేయగలిగే మగాడు కావాలి ..

నాన్న ఆ అవతారం ఎత్తితే తప్పేముంది .. జీవితంలో ఎన్నో ఎడుదుడుగులు చూసిన నాన్నకి తెలియదా ఏది తప్పో ఏది ఒప్పో .. వదినకి కూడా నాన్నతో కంఫర్ట్ ఉంది .. రోజు రెండు పెగ్గులిచ్చే స్వతంత్రం ఉంది నాన్నకి ..

కాకపోతే ఇలా చాటుమాటు వ్యవహారం దేనికి ? అందులో ఇలా జుగుప్స కలిగేలా ఇన్నర్ వెర్ మీద స్టిక్కర్లు.. చ్చ చ్చ .. మనసంతా గందరగోళంగా ఉంది

తెల్లారింది .. కిచెన్ లోకి వచ్చిన జగదీశ్ తో జయచంద్ర "ఒరేయ్ జగ్గు .. డ్రైవర్ రాలేదంట .. వదినని కాలేజ్ లో డ్రాప్ చెయ్" , అని అంటే .. వాడు ఓకే అని తలూపుతాడు .. వదినె డైరెక్ట్ గా అడగొచ్చుగా .. ఇలా డొంకతిరుగుడు దేనికి ?

వాడు చదివే కాలేజ్ లోనే బోటనీ లెక్చరర్ జమున .. కార్ లో సైలెన్స్ .. రోజూ వస పిట్టలా కబుర్లు చెప్పే వదిన సైలెన్స్ .. జగ్గు కూడా సైలెన్స్ .. ఏదంటే ఏమవుద్దో .. కాలమే నిర్ణయిస్తుంది ఎవరు దోషో .. నైట్ డిన్నర్ కి కమల వాళ్ళ ఫామిలీ వస్తున్నా సంతోషం లేదు ..

కాలేజ్ వచ్చేక .. కార్ దిగుతూ "సారీ జగ్గు " , అని ముక్తసరిగా జమున అనేసి వెళ్తుంటే .. "నేను కూడా సారీ " , అని అందామనుకున్న జగ్గు మాటలు బయటకి రాలేదు .. తప్పు చేయని నేను సారీ చెబితే నేరం ఒప్పుకున్నట్టే కదా ..

కాలేజ్ లో కెమిస్ట్రీ ల్యాబ్ .. యాంటీ ఫాగ్ మిర్రర్ మీద ఎక్సపెరిమెంట్స్ .. టక్కున నిన్న వదిన బాత్రూం లో జరిగిన సంఘటన గుర్తుకొచ్చి ల్యాబ్ అసిస్టెంట్ ని అడుగుతాడు .. అద్దం మీద అలా రాయడం కుదురుద్దా అని .. అతను ఇచ్చిన ఎక్సప్లనేషన్ కి మైండ్ బ్లాక్ .. అంటే అద్దం మీద ఇలాంటి స్పెషల్ కెమికల్ ని కలిపిన బ్రష్ తో రాస్తే .. ముందుగా ఏమి కనబడదు .. ఎప్పుడైతే వేడి నీళ్ల షవర్ ఆన్ చేయగానే రూమ్ అంత స్టీమ్ తో నిండిపోద్దో .. ఆ స్టీమ్ అద్దం మీద ఉన్న కెమికల్ తో రియాక్ట్ అయ్యి , అంతకు ముందు రాసిన అక్షరాలు కనబడేలా చేస్తాయి .. అంటే చూసేవాళ్ళకి సడెన్ గా వచ్చినట్టు అనిపించినా ముందుగానే రాయడం వల్ల .. అదీ ఆ కెమికల్ వల్లే సాధ్యం అవుతుంది .. అలా కనిపించే అక్షరాలు 6 గంటలు తర్వాత వాటంతట అవే కరిగిపోతాయి .. ఆ స్పెషల్ కెమికల్ పేరు నోట్ చేసుకుంటాడు

ఇక అక్కడ ఉండలేక ఇంటికొస్తాడు .. రూమ్ లో ఆలోచిస్తున్న జగదీశ్ కి కాఫీ తెస్తుంది పనిమనిషి రంగమ్మ ..

"ఏంటి బాబూ కాలేజ్ అయిపోయిందా , అప్పుడే వచ్చారు "

"లేదే .. మనసేమి బాలేదు "

"ఎందుకు బాబు గారు .. అయినా కమలమ్మ డిన్నర్ కి వస్తుందంటగా "

"నీకెవరు చెప్పారే ?"

"అమ్మ గారు చెప్పారు .. స్పెషల్ వంటలు ఏమి చేయాలో కూడా చెప్పింది "

"ఓహ్ అలాగా .. మరి ఒక్కదానివే అన్ని వంటలు చేయగలవా ?"

"లేదు బాబు .. నాకు తోడుగా నా కూతురు .. వింధ్య సెలువు పెట్టి హెల్ప్ చేస్తుంది "

వింధ్య చదివేది ఏడో తరగతి .. ఆలోచనలో పడతాడు .. కాఫీ తాగగానే బుర్ర షార్ప్ గా పనిచేస్తుంది ..

కింద కిచెన్ లోకెళ్ళి రంగమ్మతో కబుర్లు చెబుతుంటే వింధ్య రంగమ్మకి హెల్ప్ చేస్తుంది

మాటల్లో చెబుతుంది వింధ్య ఎంతో తెలివైనదని . సెక్షన్ టాపర్ అని .. ఇంగ్లీష్ లో కాలేజ్ ఫస్ట్ అని ..  నిన్న కూడా సెలవు పెట్టి తనకి హెల్ప్ చేసిందని ..

"నిన్న ఎందుకు ? పెద్ద పనేమీ లేదుగా .. ఈ రోజంటే కమల వాళ్ళు డిన్నర్ కి వస్తున్నారు "

రంగమ్మ తడబడుతూ "అంటే .. ఈ రోజు డిన్నర్ కి ఏర్పాట్లు నిన్న నుంచే చేయాలి కదా .. సరుకులు కొనడం .. కూరగాయలు .. " , అని అంటే వాడికి అర్ధమయ్యింది .. అది అబద్దం చెబుతుందని .. ఎందుకంటే డిన్నర్ టాపిక్ వచ్చింది నిన్న నైట్ నేను వాళ్ళింటికి డిన్నర్ కి వెళ్ళినప్పుడే కదా .. మరి మధ్యాహ్నమే రంగమ్మకేలా తెలుసు ? ఏదో తేడా కొడుతుంది .. జగ్గు వెంటనే వదిన రూమ్ కెళ్ళి చాటుగా ఫోన్ కెమెరా సెట్ చేస్తాడు .. రూమ్ అంతా కనిపించేలా .. అలాగే బాత్ రూమ్ లో కూడా ..

కిందకొచ్చి రంగమ్మతో

"రంగమ్మా .. వదిన రూమ్ అంతా చిందర వందరగా ఉంది .. వింధ్యని పంపి రూమ్ క్లీన్ చేయమను "

అని అంటే వింధ్య పైకెళ్తాది .. జగ్గు రంగమ్మతో కబుర్లు చెబుతుంటే , రంగమ్మ మధ్య మధ్య వదిన టాపిక్ తెచ్చి బాధ పడుతుంది ..

పది నిముషాలకి వింధ్య కిందకొస్తది ..

జగ్గు పైకెళ్ళి తాను పెట్టిన రెండు ఫోన్ కెమెరాలని తీసుకుని తన రూముకెళ్ళి డోర్ లాక్ చేసుకుని .. వీడియో ఆన్ చేస్తే . మైండ్ బ్లాక్ .. తాను ఊహించిందే నిజమైంది .. వింధ్య వదిన షెల్ఫ్ ని సర్దుతూ .. ఇన్నర్ వెర్ కి స్టిక్కర్లు అంటిస్తుంది .. అంతేగాక .. బాత్రూం మిర్రర్ మీద బ్రష్ తో హాగ్ మీ నౌ అంటూ రాస్తుంది .. ఆ బ్రష్ , కెమికల్ బోటిల్ ఎవరికీ తెలియకుండా కింద షెల్ఫ్ లో డోమేక్స్ క్లీనింగ్ బోటిల్ పక్కనే పెడుతుంది .. ఎవరన్నా చూసినా ఫ్లోర్ క్లీనింగ్ ఐటమ్స్ అని అనుకుంటారు అని

రంగమ్మ కి ఇంగ్లీష్ రాదు .. అందుకే కూతురు చేత చేయించింది .. మరి రంగమ్మకి ఇదంతా చేయాల్సిన అవసరమేంటి ? నాన్న చెప్పారా ?

వెంటనే వదినకి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు .. ఇంటికొచ్చిన వదినకి  తాను తీసిన వీడియో లు చూపిస్తాడు .. అంతే జమున కి విపరీతమైన కోపం వస్తుంది రంగమ్మ మీద .. గట్టిగా అరిస్తే పరిగెత్తుకుంటూ వచ్చింది రంగమ్మ .. అప్పటికే వింధ్య తన పని అయిపోవడంతో ఇంటికెళ్ళిపోయింది ..

జమున ఆ వీడియో లని చూపిస్తూ .. "చెప్పు .. ఇదంతా ఎవరు చేయమన్నారు ?" , అని అరిస్తే ... రంగమ్మ కి చెమటలు .. ఈ విషయం పెద్దాయనకి తెలిస్తే ఉద్యోగం పోవడమే కాకా సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో పెట్టిస్తాడు .. ఏడుపు ముఖం పెట్టుకుని "అమ్మ గారు .. ఇందులో నాతప్పేం లేదు .. పెద్ద బాబు గారే చేయమన్నారు .. మొన్న నాకు ఫోన్ చేసి ఇలా చేస్తే పది వేలు ఇస్తానన్నారు .. నాకు ఇంగ్లీష్ రాదు కదా అందుకే నా కూతురుకి ఫోన్ లో చెప్పారు ఎలా చేయాలో .. అయినా మీ గొడవల్లో మేము ఇరుక్కున్నాం " , అని అంటే

జమున రంగమ్మని దగ్గరకు తీసుకుని .. భుజం తట్టి "ఇందులో నీ తప్పేమి లేదు .. పొరబాటున మామయ్య గారికి ఈ విషయం చెప్పావంటే నిజంగానే జైల్లో ఉంటావ్ .. అయినా చదువుకొనే పాపతో ఇలాంటి పనులు చేయించడం తప్పు .. ఇంకెప్పుడూ చేయొద్దు . పెద్ద బాబుగారికి కూడా చెప్పొద్దు ఈ విషయం " , అని ఐదు వేల రూపాయలు ఇవ్వబోతుంటే .. అది "వద్దమ్మా .. అయ్యగారి దగ్గర పదివేలు తీసుకుని తప్పుచేసా .. డబ్బుకి గడ్డి తిన్నా .. మొగుడు పెళ్ళాల విషయంలో దూరకూడదు .. ఎందుకో ఆశ .. అయ్యగారికి మీరు దగ్గరవుతారన్న ఆశ .. నాకు ఆ ఇంగ్లీష్ లో రాసింది అర్ధం కాకపోయినా .. మీరిద్దరూ కలుస్తారేమో అన్న ఆశతో ఒప్పుకున్నా .. క్షమించమ్మా " , అని వెళ్ళిపోద్ది

బాధ పడుతున్న వదిన ని దగ్గరకి తీసుకుని హాగ్ ఇస్తూ .. "వదినా .. చూసావా .. పని మనిషి రంగమ్మ కి  కూడా మీరిద్దరూ కలవాలన్న ఆశ..  ఇది నేనే చేసానని నువ్వు అనుకున్నా నేను బాధ పడలేదు .. ఎందుకంటే .. నువ్వు కూడా నమ్మవు .. ఆ క్షణంలో అలా అనిపించింది నీకు అంతే  .. సరే .. ఇంతకీ అన్న అలా ఎందుకు చేసాడు ?" , అని అంటే

అది వాడి కౌగిల్లో కరిగిపోతూ ఇంకాస్త గట్టిగ వాటేసుకుని .. "నిజంగానే తెలియదా జగదీష్ ? నన్ను ఆటపట్టించాలనే కదా " , అని అంటే , వాడు వదిన గడ్డం పట్టుకుని తలెత్తితే .. వొణుకుతున్న వొళ్ళు .. అదురుతున్న అధారాలు .. కళ్ళలో చెమ్మ .. కందిపోయిన బుగ్గలు .. మాటల్లో తడబాటు .. గుండెల్లో వేగం .. ఆడదాని మనసులోని భావాల్ని .. ఒంట్లోని తడబాటుని .. అర్ధంచేసుకునే  వయసు వచ్చింది .. జగ్గుకి వదినని వదల బుద్ధి కాలేదు .. పాపం .. అన్న చేయాల్సిన పనులు నేను చేయడం సబబా ? ఇలా ఇంతసేపు వదినని కౌగిల్లో బంధించడం కరెక్ట్ యేనా ?

"అలా చూడకురా జగ్గు .. ఆడదాని అంతరంగాన్ని చదివేసే తెలివి .. వదిన మనసులో దూరిపోయే చనువు .. పెళ్లయిన ఆడదాని బాధని అర్ధంచేసుకునే మంచితనం .. అన్నీ ఉన్న నీకు .. అన్న ఉద్దేశ్యం అర్ధంకాలేదంటే నమ్మమంటావా ?" , అని మరిది గుండెల మీద గుండెలు పెట్టి నిలబడి ఏడుస్తుంటే .. వాడికి ఎం చేయాలో తెలియని స్థితి .. ప్రేమగా తలమీద చెయ్యేసి నిమురుతూ "వదినా .. ఊరుకో .. అన్న ఉద్దేశ్యం , నీ ఉద్దేశ్యం తెలియక కాదు .. మీ మొగుడు పెళ్ళాలకి తప్పు అని అనిపించకపోయినా .. నా జీవితం .. నా కమల .. అర్ధం చేసుకో వదినా .. ప్లీజ్ " , అని అంటే ..

జమున వాణ్ణి వదిలేసి కళ్ళు తుడుసుకంటూ .. "అవున్లేరా .. నీ జీవితం నీది .. మధ్యలో మేమెందుకు ... నువ్వు మాత్రమే హ్యాపీ గా ఉంటె చాలు .. కమల లాంటి ఆడపిల్లనే కదా నేను కూడా .. అన్న చెప్పాడని కాదురా .. సిగ్గువిడిసి ఎన్నో సార్లు నీ దగ్గరకొచ్చా .. ఆడదానిగా నా బాధని అర్ధంచేసుకుంటావని .. వదిన మీద ప్రేమ అంటే .. రోజు రెండు హగ్గులు ఇవ్వడం కాదురా .. ఏడు అడుగుల నడిసిన మొగుడు తో రాని సుఖం .. మొగుడి తమ్ముడితో కోరుకోవడం తప్పా ? ఇప్పుడు ఆ అన్నే చెబుతున్నాడు డైరెక్ట్ గా నాకు .. వెళ్లి నా తమ్ముణ్ణి తగులుకో అని ... నీ ఇష్టం రా .. కానీ ఒక్కమాట .. ఈ విషయాలు కమలకి చెప్పొద్దు .. మీ ప్రేమకి నా కష్టాలు అడ్డు రాకూడదు .. " , అని కిందకెళ్ళిపోద్ది

జగ్గుకి ఎం తీయాలో తెలియని స్థితి .. వాదినని హగ్ చేసుకోవడమే నేను చేసిన నేరమా ? మరిదిగా ఆ మాత్రం చనువు ఉండడం తప్పా .. ఆ చనువుని చొరవ అనుకుని దగ్గరవడం ఎంతవరకు కరెక్ట్ ? అన్న బిజి అయితే తమ్ముడు మొగుడవ్వాలా ? వదిన అంటే నాక్కూడా ఇష్టమే .. వదినలాంటి అమ్మాయి పెళ్ళాం గా వస్తే బావుణ్ణు అనుకున్నా కానీ .. వదినె పెళ్ళాం కావాలని అనుకోలేదు .. ఇది సెన్సిటివ్ మ్యాటర్ .. కమలకి , నాన్నకి , అమ్మకి చెప్పకూడదు .

రాత్రికి అనుకున్నట్టే డిన్నర్ కి వస్తారు . కమల , కపిల్ , కామేశ్వరి , కమలాకర్

కార్ పార్క్ చేసి డోర్ బెల్ కొట్టబోతుంటే .. కమలాకర్ గట్టిగా "shittt .. వీడు  A జయచంద్ర నా ... నా ఫ్రెండ్  B జయచంద్ర .. కమలా , వీడు నా ఫ్రెండ్ కాదు .. ఎక్కడో తప్పు జరిగింది" , అని అంటుంటే .. ఇంతలో డోర్ ఓపెన్ చేసిన జయచంద్ర "shittt .. వీడు A కమలాకర్ . B కమలాకర్ కాదు " , అని అంటాడు .. చిన్న నాటి ఫ్రెండ్స్ తమాషా చేస్తున్నారని అర్ధంచేసుకుని అందరు గట్టిగా నవ్వుతుంటే .. మొగుడు పెళ్లాలుగా గట్టిగ వాటేసుకుని భావోద్వేగానికి గురవుతారు జయచంద్ర , కమలాకర్

సోఫాలో కూర్చుంటూ తెచ్చిన గిఫ్ట్ ని ఇస్తాడు కమలాకర్

కమలాకర్ : ఎన్నాళ్లయిందిరా .. ఒక ఆడపిల్ల వల్ల విడిపోయాం .. ఎంత సిల్లీ నో కదా

కమల : సిల్లీ కాదు నాన్నా .. ఏ ప్రేమ వల్ల మీరు విడిపోయారో .. మల్లి ఆ ప్రేమే మిమ్మల్ని కలిపింది .. మనల్ని కలిపింది

జమున : అవును .. ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది .. ఆడదాని ప్రేమలో నిజాయితీని గుర్తించాలి అంతే

కామేశ్వరి : ఆ అమ్మాయి ఎవరో కానీ .. మా ఆయనకి ఆ షాక్ లోంచి రావడానికి పదేళ్లు పట్టింది

జానకి : అవును వదినా .. మీ అన్నయ్యగారికి కూడా చాలా ఏళ్ళు పట్టింది .. ఆ అమ్మాయిని మర్చిపోడానికి

జయచంద్ర : సరే . ఇక వదిలేద్దాం ఆ టాపిక్ .. పెళ్ళయ్యి ఎక్కడుందో ..

కమల ని దగ్గరకు తీసుకుని జమున "మంచి ఛాయస్ .. ఎంతైనా తెలివైన దానివే " , అని అంటే .. పక్కనున్న జగ్గు "మరేమనుకున్నావ్ వదినా .. కమల సెక్షన్ టాపర్ " , అని అంటే .. కమల "ఏంటి .. సరైన బట్టలు కొనడానికి కూడా టాపర్ అవ్వాలా " , అని అంటూ జమున వైపు చూసి కన్నుకొడితే .. జమున "హ హ . అమ్మాయిలకి అబ్బాయిల్ని సెలెక్ట్ చేయడం కన్నా బట్టల్ని సెలెక్ట్ చేయడమే కష్టం " , అని అంటే .. వాడు వదిన భుజం మీద వాలిపోతూ "పో వదినా .. నువ్వు కూడా అప్పుడే కమల పార్టీ లో చేరిపోయావ్ " , అని అంటాడు .. జమున ఒక సైడ్ జగ్గుని ఇంకో సైడ్ కమల ని దగ్గరకి తీసుకుని "అదేం లేదురా .. నేనెప్పుడూ నీ సైడే .. కమల అసలే టాపర్ .. నేను కూడా టాపర్ ని కదా , నీ సైడ్ ఉంటె బాలన్స్ అవుతుంది " , అని అనేసరికి అందరు నవ్వుతారు

కమలాకర్ కొంచెం చొరవ తీసుకుని "పెద్దబ్బాయి కూడా ఉంటె బావుణ్ణు " , అని అంటే .. అప్పటిదాకా కమల చేతిలో ఉన్న జమున చెయ్ వొణుకుద్ది .. కమల కి అర్ధమయింది .. పాపం అక్క ఫీల్ అయింది .. ఈ డాడీ కి ఎప్పుడు ఎం మాట్లాడాలో తెలియదు .. అక్క చేతిని గట్టిగ పట్టుకుని భరోసా ఇస్తుంది కమల .. హ్యాపీ గా ఫీల్ అయింది .. వదిన చేతిలో చెయ్యేసి గట్టిగ భరోసా ఇస్తాడు జగ్గు .. ఆనందంగా ఫీల్ అవుద్ది జమున ..

మూడ్ మార్చేదానికి కామేశ్వరి "వదినా ... ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా " , అని అంటే .. జానకి కొడుకు వైపు చూస్తూ "అంతా జగ్గు నే చూసుకుంటున్నాడు .. మనదేముంది .. వెళ్లడం .. హ్యాపీ గా ఎంజాయ్ చేయడం .. " , అని అంటే .. కమల "హ . మమ్మీ టికెట్స్ బుక్ అయ్యాయి .. ఇంతమంది కదా .. హోటల్ దొరకడం కష్టమైంది .. పైగా ఇది పీక్ సీజన్ " , అని అంటది

అందరూ లేసి డిన్నర్ చేస్తుంటారు .. కబుర్లు చెప్పుకుంటూ ... కలిసి ఇరవై ఏళ్ళు దాటింది .. కానీ అదే హుషారు .. అమ్మాయల మీద జోక్ లు .. కాలేజ్ లో చేసిన అల్లరి .. గుర్తుకు తెచ్చుకుని మరీ నవ్వుకుంటారు జయచంద్ర , కమలాకర్ ..

"ఏంటి కపిల్ .. చాల సైలెంట్ గా ఉన్నావ్ .. ఎప్పుడూ ఇంతేనా ? చూడు చెల్లి ఎంత గల గల మాట్లాడుతుందో " , అని అంటే .. కపిల్ "అక్కా .. అదేం లేదు .. చెల్లికి కోరుకున్న ప్రేమ దక్కింది .. అది హ్యాపీ .. అంకుల్స్ కి చిన్నప్పుడు మిస్ అయిన ప్రేమను గుర్తుకుతెచ్చుకుని మరీ తిట్టుకుంటున్నారు ఆ అమ్మాయిని .. ఐ మీన్ .. ఆ ఆంటీని .. కొందరికి ప్రేమ కరువవుతుంది .. తెలుసు కదా అక్కా .. మనం కోరుకున్న ప్రేమ దొరక్కపోయినా .. మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర నుంచి దొరికే ప్రేమే గొప్పగా ఉంటుంది " , అని అంటే

జమున కి ఎక్కడో తాకింది "బ్రో .. లైట్ తీసుకో .. ఈ వయసులో వేదాంతం సూట్ కాదు .. ఒకరు కాకపోతే ఇంకొకరు .. సంకెళ్లు అంతా పెళ్లయిన వాళ్ళకే .. అప్పటిదాకా ఫ్రీ బర్డ్ .. ఎంజాయ్ .. అయినా సరిగ్గా ప్రయత్నిస్తే ప్రేమ దక్కుతుంది .. ఓపిక పట్టు " , అని అంటది

కమల కి తెలుసు అన్న విమలని మర్చిపోలేక పోతున్నాడని .. అన్న లవ్ ని రిజెక్ట్ చేసింది విమల . అప్పటినుంచి వాడు ఇంకే అమ్మాయి వంకా చూడడం లేదు .. పెళ్ళయ్యి మొగుడి ప్రేమకి నోచుకోని అక్క .. పెళ్లికాకుండానే ప్రేమని మిస్ అయిన తమ్ముడు .. మరి మా ప్రేమ ? అదృష్టమా ? జగ్గు లాంటి వాడు దొరకడం .. ఇలా రెండు కుటుంబాలు కలిసి పోవడం .. చూపు తిప్పుకోలేక పోతున్నాడు జగ్గు .. వాడికోసమే వాడికిష్టమైన లావెండర్ కలర్ డ్రెస్ వేసుకున్నా .. అందరిముందు సిగ్గులేకుండా ఎలా చూస్తున్నాడో చూడు .. వీడికి చిన్న షాక్ ఇవ్వాలి .. అన్నకి ఇచ్చినట్టు .. లాంగ్ గౌన్ .. భయపెట్టాలి .. ఇక్కడా ? కూర్గ్ లోనా ?

డిన్నర్ అయ్యేక ఇంకొంచెం సేపు కబుర్లు చెప్పుకున్నాక బయలుదేరతారు .. వెళ్లేముందు .. ముందుగా ప్లాన్ చేసినట్టు .. ఫ్రెండ్ కి చెప్పి ఆ లైన్ కరెంట్ పోయేలా ప్లాన్ చేస్తాడు .. చీకట్లో నలిపేస్తాడు .. బుగ్గల మీద ముద్దులు .. సళ్ళు పిసుకుడు .. అర నిమషమే .. వెంటనే లైట్ వచ్చింది .. షాక్ !!! ఇదేంటి ఇప్పటిదాకా నా పక్కనుంది కమల కదా .. వదిన ఎప్పుడు వచ్చింది .. అంటే ఇప్పటిదాకా పిసికింది .. చ్చ .. అసలే వదిన నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది .. వదిన సిగ్గుపడుతుంటే .. అటు వైపు ఉన్న కమల నవ్వుతుంది .. ఎక్కిరిస్తూ .. దీనెమ్మ ఎం ప్లాన్ చేసింది .. నేనే అనుకుంటే నన్ను మించి ఉంది . లాస్ట్ మినిట్ లో వదినని ఇటు లాగి తాను అటు వెళ్ళింది . చ్చ ..

దొంగ ముండ దొరక్కపోదు .. ఫట్ ఫట్ మని నలిపేస్తా ...  అప్పడంలా


ఇంటికెళ్లిన కమలాకర్ ఫామిలీ చాలా ఆనందంగా ఉంది .. ఒక్క కపిల్ తప్ప .. ఎందుకో జమున అక్క పరిస్థితి కూడా ఇంచుమించు నాలానే ఉంది .. మొగుడు ఉండి ఎండిపోయిన బావి .. పాపం ..  ఎన్నాళ్ళు ఇలా .. సర్లే తన ఫోకస్ ముందు విమల ముందు .. అక్క మీద కాదు .  రూమ్ లోకెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని బ్రష్ చేసుకుందామని బాత్ రూమ్ వెళ్ళా .. లైట్ వేసి బ్రష్ తీసుకుంటే .. బ్రష్ తడిసినట్టుంది .. అంటే ఎవరో నా బ్రష్ తో బ్రష్ చేసుకున్నారా ? అదీ జస్ట్ ఇప్పుడే .. అందరం బయటకెళ్ళాం కదా . మరి ఎవరు చేసారు ? చెల్లి చేసేదానికి ఛాన్స్ లేదు .. బయటనుంచి నేరుగా నేనే ముందు వచ్చా కదా రూమ్ కి .. మరి ఎవరు ?

ఒక్కసారిగా వెన్నులో వొణుకు .. అటు ఇటు చూస్తే ఎవరు వచ్చిన దాఖలాలు లేవు .. కిటికీ లోంచి రాలేరుగా ఎవ్వరూ .. మరి ఎలా జరిగింది ? బ్రష్ చేసుకునే ఆలోచన విరమించుకుని .. బెడ్ మీద పడుకుని ఫోన్ తీసుకుంటాడు .. టైం 10 అవుతుంది .. మెసేజ్ .. unknown number  నుంచి .. హాయ్ స్వీట్ హార్ట్ అని మెసేజ్ .. ప్రొఫైల్ పిక్ లేదు .. ట్రూ కాలర్ లో చేస్క్ చేస్తే ఈ నెంబర్ ఎవరో అమ్మాయి పేరున ఉంది .. దివ్య ..

""హాయ్ .. ఎవరు ?"

"హ హ .. నేనెవ్వరో తెలియదా .. అద్దంలో చూసుకో "

"అర్ధంకాలేదు "

"నీ ఆత్మని "

భయంతో ఫోన్ పడేస్తాడు .. దీనెమ్మ ఇదెవరు ? నిజంగానే మెసేజ్ చేస్తుందా ? లేక ప్రాంక్ ?

"నమ్మలేదు కదూ .. డిన్నర్ లో ఆంటీ చేసిన మునక్కాయ కూర బాగా నచ్చిందా ?"

shittt ... దేనికేలా తెలుసు ..

"ఇంతకీ ఎవరు నువ్వు .. నిజం చెప్పు "

"చెప్పా కదరా .. నీ ఆత్మని అని "

"ఆత్మ వి అయితే నా ముందుకురా "

"నీ ముందే ఉన్నారా .. నీకు కనపడను .. "

"అయితే నేనే కలర్ షార్ట్స్ వేసుకున్నా చెప్పు ?"

"ఒరేయ్ .. బ్లాక్ కలర్ షార్ట్స్ .. బ్లాక్ కలర్ షర్ట్ వేసుకుని .. ప్రేతాత్మ లా ఉన్నావు రా "

అంతే .. ఫోన్ పక్కన పడేసి ... చెమటలు తుడుసుకుంటుంటే ... టక్ టక్ మంటూ బూట్ కాళ్ళ శబ్దం .. ఉచ్చ కారిపోతుంది .. అంతా చీకటి .. బెడ్ లైట్ మాత్రమే ఉంది .. సౌండ్ పెరుగుతూ తన రూమ్ కె వస్తున్న ఫీలింగ్ .. డోర్ తెరిసే ఉంది .. నీడ .. నిన్నటిలా .. పొడవాటి నీడ .. విరబోసుకున్న జుట్టు .. లోపలకి రావడం .. డోర్ లాక్ చేయడం .. ఎవరో తన పక్కన పడుకోవడం .. అంతా క్షణాల్లో జరిగిపోయింది ..
Like Reply


Messages In This Thread
వెకేషన్ (Completed) - by opendoor - 26-10-2023, 12:37 PM
RE: వెకేషన్ - by Chanti19 - 26-10-2023, 01:04 PM
RE: వెకేషన్ - by opendoor - 26-10-2023, 01:44 PM
RE: వెకేషన్ - by sruthirani16 - 26-10-2023, 01:11 PM
RE: వెకేషన్ - by Iron man 0206 - 26-10-2023, 01:46 PM
RE: వెకేషన్ - by anilrajk - 26-10-2023, 03:02 PM
RE: వెకేషన్ - by opendoor - 26-10-2023, 04:00 PM
RE: వెకేషన్ - by anilrajk - 26-10-2023, 04:53 PM
RE: వెకేషన్ - by opendoor - 26-10-2023, 05:46 PM
RE: వెకేషన్ - by TheCaptain1983 - 27-10-2023, 05:38 AM
RE: వెకేషన్ - by Iron man 0206 - 26-10-2023, 06:25 PM
RE: వెకేషన్ - by anilrajk - 26-10-2023, 06:55 PM
RE: వెకేషన్ - by opendoor - 26-10-2023, 09:20 PM
RE: వెకేషన్ - by maheshvijay - 26-10-2023, 07:53 PM
RE: వెకేషన్ - by anilrajk - 26-10-2023, 09:34 PM
RE: వెకేషన్ - by ramd420 - 26-10-2023, 10:26 PM
RE: వెకేషన్ - by opendoor - 27-10-2023, 09:00 AM
RE: వెకేషన్ - by anilrajk - 27-10-2023, 09:25 AM
RE: వెకేషన్ - by opendoor - 27-10-2023, 11:32 AM
RE: వెకేషన్ - by opendoor - 27-10-2023, 12:01 PM
RE: వెకేషన్ - by maheshvijay - 27-10-2023, 12:44 PM
RE: వెకేషన్ - by Titan b - 27-10-2023, 01:08 PM
RE: వెకేషన్ - by opendoor - 27-10-2023, 05:23 PM
RE: వెకేషన్ - by Iron man 0206 - 27-10-2023, 02:20 PM
RE: వెకేషన్ - by anilrajk - 27-10-2023, 05:23 PM
RE: వెకేషన్ - by Kumar 23 - 27-10-2023, 10:59 PM
RE: వెకేషన్ - by DasuLucky - 28-10-2023, 12:23 AM
RE: వెకేషన్ - by unluckykrish - 28-10-2023, 07:00 AM
RE: వెకేషన్ - by opendoor - 28-10-2023, 09:17 AM
RE: వెకేషన్ - by k3vv3 - 28-10-2023, 04:15 PM
RE: వెకేషన్ - by opendoor - 30-10-2023, 07:33 PM
RE: వెకేషన్ - by opendoor - 28-10-2023, 09:18 AM
RE: వెకేషన్ - by Titan b - 28-10-2023, 12:21 PM
RE: వెకేషన్ - by DasuLucky - 28-10-2023, 12:25 PM
RE: వెకేషన్ - by Iron man 0206 - 28-10-2023, 01:36 PM
RE: వెకేషన్ - by opendoor - 28-10-2023, 04:59 PM
RE: వెకేషన్ - by utkrusta - 28-10-2023, 06:12 PM
RE: వెకేషన్ - by Ranjith62 - 28-10-2023, 06:42 PM
RE: వెకేషన్ - by anilrajk - 28-10-2023, 06:54 PM
RE: వెకేషన్ - by opendoor - 28-10-2023, 08:54 PM
RE: వెకేషన్ - by opendoor - 28-10-2023, 10:03 PM
RE: వెకేషన్ - by TheCaptain1983 - 28-10-2023, 10:39 PM
RE: వెకేషన్ - by Shreedharan2498 - 29-10-2023, 12:30 AM
RE: వెకేషన్ - by anilrajk - 29-10-2023, 12:36 AM
RE: వెకేషన్ - by opendoor - 29-10-2023, 07:02 AM
RE: వెకేషన్ - by Iron man 0206 - 29-10-2023, 03:03 AM
RE: వెకేషన్ - by phanic - 29-10-2023, 03:14 AM
RE: వెకేషన్ - by Saikarthik - 29-10-2023, 11:57 AM
RE: వెకేషన్ - by opendoor - 29-10-2023, 03:17 PM
RE: వెకేషన్ - by K.rahul - 29-10-2023, 04:02 PM
RE: వెకేషన్ - by utkrusta - 29-10-2023, 04:32 PM
RE: వెకేషన్ - by opendoor - 29-10-2023, 08:51 PM
RE: వెకేషన్ - by anilrajk - 29-10-2023, 09:02 PM
RE: వెకేషన్ - by Iron man 0206 - 30-10-2023, 04:10 AM
RE: వెకేషన్ - by Raj129 - 30-10-2023, 11:47 AM
RE: వెకేషన్ - by sri7869 - 30-10-2023, 11:51 AM
RE: వెకేషన్ - by DasuLucky - 30-10-2023, 12:07 PM
RE: వెకేషన్ - by opendoor - 30-10-2023, 07:31 PM
RE: వెకేషన్ - by opendoor - 30-10-2023, 12:14 PM
RE: వెకేషన్ - by sri7869 - 30-10-2023, 12:23 PM
RE: వెకేషన్ - by anilrajk - 30-10-2023, 01:05 PM
RE: వెకేషన్ - by opendoor - 30-10-2023, 05:54 PM
RE: వెకేషన్ - by anilrajk - 30-10-2023, 06:34 PM
RE: వెకేషన్ - by opendoor - 30-10-2023, 07:27 PM
RE: వెకేషన్ - by utkrusta - 30-10-2023, 07:03 PM
RE: వెకేషన్ - by opendoor - 31-10-2023, 09:02 AM
RE: వెకేషన్ - by maheshvijay - 31-10-2023, 09:46 AM
RE: వెకేషన్ - by anilrajk - 31-10-2023, 05:24 PM
RE: వెకేషన్ - by Alludu gopi - 31-10-2023, 05:36 PM
RE: వెకేషన్ - by opendoor - 31-10-2023, 06:42 PM
RE: వెకేషన్ - by opendoor - 31-10-2023, 06:45 PM
RE: వెకేషన్ - by opendoor - 31-10-2023, 06:46 PM
RE: వెకేషన్ - by opendoor - 31-10-2023, 06:49 PM
RE: వెకేషన్ - by opendoor - 31-10-2023, 06:55 PM
RE: వెకేషన్ - by opendoor - 31-10-2023, 06:57 PM
RE: వెకేషన్ - by opendoor - 31-10-2023, 07:13 PM
RE: వెకేషన్ - by Chanti19 - 31-10-2023, 07:22 PM
RE: వెకేషన్ - by opendoor - 31-10-2023, 11:15 PM
RE: వెకేషన్ - by Iron man 0206 - 31-10-2023, 09:04 PM
RE: వెకేషన్ - by Playboy51 - 31-10-2023, 11:28 PM
RE: వెకేషన్ - by opendoor - 01-11-2023, 09:11 AM
RE: వెకేషన్ - by Titan b - 01-11-2023, 05:44 PM
RE: వెకేషన్ - by opendoor - 01-11-2023, 10:13 PM
RE: వెకేషన్ - by Uma_80 - 01-11-2023, 12:08 PM
RE: వెకేషన్ - by Uday - 01-11-2023, 02:16 PM
RE: వెకేషన్ - by opendoor - 01-11-2023, 03:24 PM
RE: వెకేషన్ - by anilrajk - 01-11-2023, 04:15 PM
RE: వెకేషన్ - by utkrusta - 01-11-2023, 08:54 PM
RE: వెకేషన్ - by Iron man 0206 - 01-11-2023, 11:10 PM
RE: వెకేషన్ - by DasuLucky - 02-11-2023, 03:53 PM
RE: వెకేషన్ - by opendoor - 02-11-2023, 06:31 PM
RE: వెకేషన్ - by DasuLucky - 02-11-2023, 10:54 PM
RE: వెకేషన్ - by ramd420 - 02-11-2023, 09:42 PM
RE: వెకేషన్ - by unluckykrish - 03-11-2023, 05:44 AM
RE: వెకేషన్ - by anilrajk - 03-11-2023, 11:03 AM
RE: వెకేషన్ - by utkrusta - 03-11-2023, 12:40 PM
RE: వెకేషన్ - by opendoor - 03-11-2023, 06:09 PM
RE: వెకేషన్ - by Iron man 0206 - 03-11-2023, 09:25 PM
RE: వెకేషన్ - by opendoor - 03-11-2023, 10:04 PM
RE: వెకేషన్ - by sri7869 - 03-11-2023, 10:19 PM
RE: వెకేషన్ - by Iron man 0206 - 04-11-2023, 06:51 AM
RE: వెకేషన్ - by anilrajk - 04-11-2023, 11:51 AM
RE: వెకేషన్ - by utkrusta - 04-11-2023, 12:52 PM
RE: వెకేషన్ - by opendoor - 04-11-2023, 03:28 PM
RE: వెకేషన్ - by opendoor - 05-11-2023, 08:58 AM
RE: వెకేషన్ - by vg786 - 05-11-2023, 10:58 AM
RE: వెకేషన్ - by utkrusta - 05-11-2023, 05:10 PM
RE: వెకేషన్ - by Iron man 0206 - 05-11-2023, 07:13 PM
RE: వెకేషన్ - by Hrlucky - 06-11-2023, 01:40 AM
RE: వెకేషన్ - by ramd420 - 06-11-2023, 06:22 AM
RE: వెకేషన్ - by opendoor - 06-11-2023, 04:30 PM
RE: వెకేషన్ - by Iron man 0206 - 06-11-2023, 05:58 PM
RE: వెకేషన్ - by ramd420 - 07-11-2023, 05:00 AM
RE: వెకేషన్ - by opendoor - 07-11-2023, 12:19 PM
RE: వెకేషన్ - by utkrusta - 07-11-2023, 06:35 PM
RE: వెకేషన్ - by opendoor - 08-11-2023, 08:35 PM
RE: వెకేషన్ - by sri7869 - 08-11-2023, 08:37 PM
RE: వెకేషన్ - by yekalavyass - 08-11-2023, 09:23 PM
RE: వెకేషన్ - by utkrusta - 09-11-2023, 01:26 PM
RE: వెకేషన్ - by opendoor - 10-11-2023, 02:40 AM
RE: వెకేషన్ - by Iron man 0206 - 09-11-2023, 03:52 PM
RE: వెకేషన్ - by opendoor - 13-11-2023, 08:43 AM
RE: వెకేషన్ - by opendoor - 13-11-2023, 06:00 PM
RE: వెకేషన్ - by vg786 - 13-11-2023, 06:14 PM
RE: వెకేషన్ - by DasuLucky - 13-11-2023, 07:03 PM
RE: వెకేషన్ (Updated Nov 13) - by utkrusta - 13-11-2023, 08:11 PM
RE: వెకేషన్ (Updated Nov 13) - by ramd420 - 13-11-2023, 08:21 PM
RE: వెకేషన్ (Updated Nov 13) - by yekalavyass - 13-11-2023, 10:25 PM
RE: వెకేషన్ (Updated Nov 13) - by Iron man 0206 - 14-11-2023, 05:22 AM
RE: వెకేషన్ (Updated Nov 13) - by opendoor - 15-11-2023, 08:54 PM
RE: వెకేషన్ (Updated Nov 13) - by Rajeshreddy1986 - 15-11-2023, 11:56 PM
RE: వెకేషన్ (Updated Nov 13) - by Chanti19 - 15-11-2023, 11:59 PM
RE: వెకేషన్ (Updated Nov 13) - by opendoor - 16-11-2023, 03:46 PM
RE: వెకేషన్ (Updated Nov 16) - by sri7869 - 16-11-2023, 03:58 PM
RE: వెకేషన్ (Updated Nov 16) - by Chanti19 - 16-11-2023, 04:05 PM
RE: వెకేషన్ (Updated Nov 16) - by utkrusta - 16-11-2023, 07:33 PM
RE: వెకేషన్ (Updated Nov 16) - by Rajeshreddy1986 - 16-11-2023, 08:02 PM
RE: వెకేషన్ (Updated Nov 16) - by Iron man 0206 - 17-11-2023, 06:21 AM
RE: వెకేషన్ (Updated Nov 16) - by anilrajk - 17-11-2023, 05:15 PM
RE: వెకేషన్ (Updated Nov 16) - by opendoor - 18-11-2023, 08:43 AM
RE: వెకేషన్ (Updated Nov 16) - by anilrajk - 18-11-2023, 02:32 PM
RE: వెకేషన్ (Updated Nov 16) - by srk_007 - 18-11-2023, 05:48 PM
RE: వెకేషన్ (Updated Nov 16) - by opendoor - 19-11-2023, 09:22 AM
RE: వెకేషన్ (Updated Nov 19) - by Rajeshreddy1986 - 19-11-2023, 10:23 AM
RE: వెకేషన్ (Updated Nov 19) - by opendoor - 19-11-2023, 02:55 PM
RE: వెకేషన్ (Updated Nov 19) - by utkrusta - 19-11-2023, 04:49 PM
RE: వెకేషన్ (Updated Nov 19) - by opendoor - 19-11-2023, 04:52 PM
RE: వెకేషన్ (Updated Nov 19) - by Iron man 0206 - 19-11-2023, 05:01 PM
RE: వెకేషన్ (Updated Nov 19) - by opendoor - 19-11-2023, 05:06 PM
RE: వెకేషన్ (Updated Nov 19) - by Chanti19 - 19-11-2023, 11:35 PM
RE: వెకేషన్ (Updated Nov 19) - by anilrajk - 21-11-2023, 12:03 AM
RE: వెకేషన్ (Updated Nov 19) - by anilrajk - 21-11-2023, 12:03 AM
RE: వెకేషన్ (Updated Nov 19) - by opendoor - 22-11-2023, 03:18 PM
RE: వెకేషన్ (Updated Nov 19) - by Chanti19 - 22-11-2023, 03:54 PM
RE: వెకేషన్ (Updated Nov 19) - by anilrajk - 22-11-2023, 04:37 PM
RE: వెకేషన్ (Updated Nov 19) - by opendoor - 22-11-2023, 07:06 PM
RE: వెకేషన్ (Updated Nov 22) - by opendoor - 22-11-2023, 07:10 PM
RE: వెకేషన్ (Updated Nov 22) - by utkrusta - 22-11-2023, 08:42 PM
RE: వెకేషన్ (Updated Nov 22) - by Iron man 0206 - 22-11-2023, 10:27 PM
RE: వెకేషన్ (Updated Nov 22) - by anilrajk - 23-11-2023, 12:03 AM
RE: వెకేషన్ (Updated Nov 22) - by opendoor - 23-11-2023, 08:56 PM
RE: వెకేషన్ (Updated Nov 22) - by vikas123 - 23-11-2023, 06:01 AM
RE: వెకేషన్ (Updated Nov 22) - by Rajeshreddy1986 - 23-11-2023, 07:16 AM
RE: వెకేషన్ (Updated Nov 22) - by sri7869 - 24-11-2023, 10:21 PM
RE: వెకేషన్ (Updated Nov 22) - by opendoor - 26-11-2023, 09:46 AM
RE: వెకేషన్ (Updated Nov 26) - by Rajeshreddy1986 - 26-11-2023, 10:12 AM
RE: వెకేషన్ (Updated Nov 26) - by utkrusta - 26-11-2023, 04:02 PM
RE: వెకేషన్ (Updated Nov 26) - by Iron man 0206 - 26-11-2023, 05:13 PM
RE: వెకేషన్ (Updated Nov 26) - by ramd420 - 26-11-2023, 08:34 PM
RE: వెకేషన్ (Updated Nov 26) - by sri7869 - 26-11-2023, 08:52 PM
RE: వెకేషన్ (Updated Nov 26) - by anilrajk - 27-11-2023, 06:55 PM
RE: వెకేషన్ (Updated Nov 26) - by anilrajk - 27-11-2023, 08:43 PM
RE: వెకేషన్ (Updated Nov 26) - by opendoor - 28-11-2023, 06:51 PM
RE: వెకేషన్ (Updated Nov 26) - by anilrajk - 01-12-2023, 09:54 AM
RE: వెకేషన్ (Updated Nov 26) - by Chanti19 - 02-12-2023, 04:57 PM
RE: వెకేషన్ (Updated Nov 26) - by Chanti19 - 04-12-2023, 05:09 PM
RE: వెకేషన్ (Updated Nov 26) - by Iron man 0206 - 05-12-2023, 06:31 AM
RE: వెకేషన్ (Updated Nov 26) - by opendoor - 05-12-2023, 07:29 PM
RE: వెకేషన్ (Updated Nov 26) - by opendoor - 07-12-2023, 09:29 AM
RE: వెకేషన్ (Updated Nov 26) - by Chanti19 - 07-12-2023, 11:28 AM
RE: వెకేషన్ (Updated Nov 26) - by opendoor - 07-12-2023, 03:58 PM
RE: వెకేషన్ (Updated Nov 26) - by TheCaptain1983 - 08-12-2023, 07:09 AM
RE: వెకేషన్ (Updated Dec 7) - by utkrusta - 07-12-2023, 05:32 PM
RE: వెకేషన్ (Updated Dec 7) - by Chanti19 - 07-12-2023, 07:36 PM
RE: వెకేషన్ (Updated Dec 7) - by opendoor - 07-12-2023, 10:10 PM
RE: వెకేషన్ (Updated Dec 7) - by BR0304 - 07-12-2023, 10:58 PM
RE: వెకేషన్ (Updated Dec 7) - by Rajeshreddy1986 - 07-12-2023, 11:13 PM
RE: వెకేషన్ (Updated Dec 7) - by Iron man 0206 - 08-12-2023, 06:05 AM
RE: వెకేషన్ (Updated Dec 7) - by sri7869 - 08-12-2023, 11:37 AM
RE: వెకేషన్ (Updated Dec 7) - by opendoor - 09-12-2023, 08:14 AM
RE: వెకేషన్ (Updated Dec 7) - by anilrajk - 09-12-2023, 11:48 PM
RE: వెకేషన్ (Updated Dec 7) - by anilrajk - 09-12-2023, 11:48 PM
RE: వెకేషన్ (Updated Dec 7) - by opendoor - 10-12-2023, 08:07 AM
RE: వెకేషన్ (Updated Dec 7) - by anilrajk - 10-12-2023, 09:01 AM
RE: వెకేషన్ (Updated Dec 7) - by opendoor - 10-12-2023, 07:14 PM
RE: వెకేషన్ (Updated Dec 10) - by Chanti19 - 10-12-2023, 11:26 PM
RE: వెకేషన్ (Updated Dec 10) - by sri7869 - 11-12-2023, 10:49 AM
RE: వెకేషన్ (Updated Dec 10) - by anilrajk - 12-12-2023, 10:30 AM
RE: వెకేషన్ (Updated Dec 10) - by opendoor - 12-12-2023, 02:05 PM
RE: వెకేషన్ (Updated Dec 10) - by opendoor - 12-12-2023, 05:29 PM
RE: వెకేషన్ (Updated Dec 10) - by Iron man 0206 - 12-12-2023, 06:06 PM
RE: వెకేషన్ (Updated Dec 12) - by utkrusta - 12-12-2023, 08:57 PM
RE: వెకేషన్ (Updated Dec 12) - by BR0304 - 12-12-2023, 10:23 PM
RE: వెకేషన్ (Updated Dec 12) - by opendoor - 13-12-2023, 06:14 PM
RE: వెకేషన్ (Updated Dec 12) - by opendoor - 14-12-2023, 12:16 PM
RE: వెకేషన్ (Updated Dec 14) - by utkrusta - 14-12-2023, 02:54 PM
RE: వెకేషన్ (Updated Dec 14) - by BR0304 - 14-12-2023, 10:37 PM
RE: వెకేషన్ (Updated Dec 14) - by sri7869 - 15-12-2023, 03:21 PM
RE: వెకేషన్ (Updated Dec 14) - by ramd420 - 16-12-2023, 06:49 AM
RE: వెకేషన్ (Updated Dec 14) - by Iron man 0206 - 16-12-2023, 07:07 AM
RE: వెకేషన్ (Updated Dec 14) - by opendoor - 16-12-2023, 08:26 AM
RE: వెకేషన్ (Updated Dec 16) - by Rajeshreddy1986 - 16-12-2023, 09:05 AM
RE: వెకేషన్ (Updated Dec 16) - by sri7869 - 16-12-2023, 12:28 PM
RE: వెకేషన్ (Updated Dec 16) - by BR0304 - 16-12-2023, 01:59 PM
RE: వెకేషన్ (Updated Dec 16) - by utkrusta - 16-12-2023, 02:03 PM
RE: వెకేషన్ (Updated Dec 16) - by Iron man 0206 - 17-12-2023, 06:40 AM
RE: వెకేషన్ (Updated Dec 16) - by opendoor - 18-12-2023, 03:02 PM
RE: వెకేషన్ (Updated Dec 16) - by opendoor - 19-12-2023, 03:11 PM
RE: వెకేషన్ (Updated Dec 16) - by TheCaptain1983 - 20-12-2023, 06:34 AM
RE: వెకేషన్ (Updated Dec 19) - by BR0304 - 19-12-2023, 04:08 PM
RE: వెకేషన్ (Updated Dec 19) - by utkrusta - 19-12-2023, 04:45 PM
RE: వెకేషన్ (Updated Dec 19) - by Iron man 0206 - 20-12-2023, 06:42 AM
RE: వెకేషన్ (Updated Dec 19) - by sri7869 - 20-12-2023, 10:31 PM
RE: వెకేషన్ (Updated Dec 19) - by opendoor - 22-12-2023, 02:15 PM
RE: వెకేషన్ (Updated Dec 19) - by rajendraraju333333 - 25-12-2023, 11:08 PM
RE: వెకేషన్ (Updated Dec 19) - by opendoor - 26-12-2023, 05:13 PM
RE: వెకేషన్ (Updated Dec 19) - by TheCaptain1983 - 26-12-2023, 09:38 PM
RE: వెకేషన్ (Updated Dec 19) - by opendoor - 26-12-2023, 10:47 PM
RE: వెకేషన్ (Updated Dec 26) - by sri7869 - 26-12-2023, 08:34 PM
RE: వెకేషన్ (Updated Dec 26) - by ramd420 - 26-12-2023, 08:41 PM
RE: వెకేషన్ (Updated Dec 26) - by utkrusta - 26-12-2023, 08:45 PM
RE: వెకేషన్ (Updated Dec 26) - by opendoor - 26-12-2023, 10:46 PM
RE: వెకేషన్ (Updated Dec 26) - by BR0304 - 26-12-2023, 09:50 PM
RE: వెకేషన్ (Updated Dec 26) - by opendoor - 26-12-2023, 10:48 PM
RE: వెకేషన్ (Updated Dec 26) - by Iron man 0206 - 27-12-2023, 02:44 AM
RE: వెకేషన్ (Updated Dec 26) - by opendoor - 29-12-2023, 08:48 AM
RE: వెకేషన్ (Updated Dec 26) - by vikas123 - 29-12-2023, 09:30 AM
RE: వెకేషన్ (Updated Dec 26) - by opendoor - 29-12-2023, 11:32 AM
RE: వెకేషన్ (Updated Dec 26) - by opendoor - 30-12-2023, 11:10 AM
RE: వెకేషన్ (Updated Dec 30) - by Viking45 - 30-12-2023, 11:45 AM
RE: వెకేషన్ (Updated Dec 30) - by opendoor - 30-12-2023, 04:33 PM
RE: వెకేషన్ (Updated Dec 30) - by Viking45 - 30-12-2023, 07:01 PM
RE: వెకేషన్ (Updated Dec 30) - by utkrusta - 30-12-2023, 12:33 PM
RE: వెకేషన్ (Updated Dec 30) - by Iron man 0206 - 30-12-2023, 06:46 PM
RE: వెకేషన్ (Updated Dec 30) - by opendoor - 02-01-2024, 08:26 AM
RE: వెకేషన్ (Updated Dec 30) - by rajendraraju333333 - 02-01-2024, 09:11 PM
RE: వెకేషన్ (Updated Dec 30) - by Chanti19 - 04-01-2024, 12:46 AM
RE: వెకేషన్ (Updated Dec 30) - by opendoor - 04-01-2024, 02:44 PM
RE: వెకేషన్ (Updated Jan 4) - by sri7869 - 04-01-2024, 02:53 PM
RE: వెకేషన్ (Updated Jan 4) - by srk_007 - 04-01-2024, 03:00 PM
RE: వెకేషన్ (Updated Jan 4) - by opendoor - 05-01-2024, 07:42 AM
RE: వెకేషన్ (Updated Jan 4) - by BR0304 - 04-01-2024, 03:42 PM
RE: వెకేషన్ (Updated Jan 4) - by opendoor - 05-01-2024, 07:43 AM
RE: వెకేషన్ (Updated Jan 4) - by Chanti19 - 04-01-2024, 03:57 PM
RE: వెకేషన్ (Updated Jan 4) - by Rajeshreddy1986 - 04-01-2024, 06:26 PM
RE: వెకేషన్ (Updated Jan 4) - by opendoor - 05-01-2024, 07:43 AM
RE: వెకేషన్ (Updated Jan 4) - by utkrusta - 04-01-2024, 07:40 PM
RE: వెకేషన్ (Updated Jan 4) - by ramd420 - 04-01-2024, 10:19 PM
RE: వెకేషన్ (Updated Jan 4) - by hijames - 05-01-2024, 06:36 AM
RE: వెకేషన్ (Updated Jan 4) - by Chanti19 - 08-01-2024, 02:21 PM
RE: వెకేషన్ (Updated Jan 4) - by opendoor - 08-01-2024, 07:17 PM
RE: వెకేషన్ (Updated Jan 8) - by sri7869 - 08-01-2024, 09:09 PM
RE: వెకేషన్ (Updated Jan 8) - by hijames - 08-01-2024, 10:30 PM
RE: వెకేషన్ (Updated Jan 8) - by opendoor - 08-01-2024, 10:51 PM
RE: వెకేషన్ (Updated Jan 8) - by Iron man 0206 - 08-01-2024, 10:45 PM
RE: వెకేషన్ (Updated Jan 8) - by BR0304 - 09-01-2024, 12:17 AM
RE: వెకేషన్ (Updated Jan 8) - by hijames - 09-01-2024, 03:33 AM
RE: వెకేషన్ (Updated Jan 8) - by opendoor - 10-01-2024, 06:02 PM
RE: వెకేషన్ (Updated Jan 8) - by opendoor - 14-01-2024, 02:55 PM
RE: వెకేషన్ (Updated Jan 14) - by utkrusta - 14-01-2024, 03:49 PM
RE: వెకేషన్ (Updated Jan 14) - by Iron man 0206 - 14-01-2024, 07:37 PM
RE: వెకేషన్ (Updated Jan 14) - by BR0304 - 15-01-2024, 06:18 AM
RE: వెకేషన్ (Updated Jan 14) - by hijames - 16-01-2024, 03:05 PM
RE: వెకేషన్ (Updated Jan 14) - by opendoor - 17-01-2024, 05:12 PM
RE: వెకేషన్ (Updated Jan 14) - by sri7869 - 20-01-2024, 04:14 PM
RE: వెకేషన్ (Updated Jan 14) - by srk_007 - 20-01-2024, 05:30 PM
RE: వెకేషన్ (Updated Jan 14) - by opendoor - 21-01-2024, 05:28 PM
RE: వెకేషన్ (Updated Jan 14) - by opendoor - 29-01-2024, 03:57 PM
RE: వెకేషన్ (Updated Jan 29) - by sri7869 - 29-01-2024, 07:30 PM
RE: వెకేషన్ (Updated Jan 29) - by hijames - 29-01-2024, 10:10 PM
RE: వెకేషన్ (Updated Jan 29) - by opendoor - 30-01-2024, 05:08 PM
RE: వెకేషన్ (Updated Jan 29) - by ramd420 - 29-01-2024, 10:58 PM
RE: వెకేషన్ (Updated Jan 29) - by rajendraraju333333 - 01-02-2024, 10:23 PM
RE: వెకేషన్ (Updated Jan 29) - by rajendraraju333333 - 05-02-2024, 09:42 PM
RE: వెకేషన్ (Updated Jan 29) - by opendoor - 08-02-2024, 03:18 PM
RE: వెకేషన్ (Updated Jan 29) - by opendoor - 08-02-2024, 03:20 PM
RE: వెకేషన్ (Updated Feb 8) - by hijames - 08-02-2024, 03:54 PM
RE: వెకేషన్ (Updated Feb 8) - by opendoor - 09-02-2024, 05:29 PM
RE: వెకేషన్ (Updated Feb 8) - by sri7869 - 08-02-2024, 06:33 PM
RE: వెకేషన్ (Updated Feb 8) - by hijames - 09-02-2024, 09:34 PM
RE: వెకేషన్ (Updated Feb 8) - by opendoor - 10-02-2024, 09:43 PM
RE: వెకేషన్ (Updated Feb 11) - by sri7869 - 10-02-2024, 11:03 PM
RE: వెకేషన్ (Updated Feb 11) - by hijames - 10-02-2024, 11:10 PM
RE: వెకేషన్ (Updated Feb 11) - by opendoor - 11-02-2024, 08:53 PM
RE: వెకేషన్ (Updated Feb 11) - by opendoor - 16-02-2024, 09:34 AM
RE: వెకేషన్ (Updated Feb 16) - by opendoor - 16-02-2024, 09:35 AM
RE: వెకేషన్ (Updated Feb 16) - by hijames - 16-02-2024, 10:56 AM
RE: వెకేషన్ (Updated Feb 16) - by opendoor - 21-02-2024, 07:58 AM
RE: వెకేషన్ (Updated Feb 16) - by sri7869 - 16-02-2024, 12:25 PM
RE: వెకేషన్ (Updated Feb 16) - by opendoor - 21-02-2024, 05:11 PM
RE: వెకేషన్ (Updated Feb 21) - by sri7869 - 21-02-2024, 11:14 PM
RE: వెకేషన్ (Updated Feb 21) - by hijames - 22-02-2024, 01:07 AM
RE: వెకేషన్ (Updated Feb 21) - by opendoor - 23-02-2024, 08:02 PM
RE: వెకేషన్ (Updated Feb 21) - by Draman - 24-02-2024, 03:14 AM
RE: వెకేషన్ (Updated Feb 21) - by opendoor - 24-02-2024, 12:24 PM
RE: వెకేషన్ (Updated Feb 21) - by opendoor - 26-02-2024, 10:02 AM
RE: వెకేషన్ (Updated Feb 26) - by hijames - 26-02-2024, 10:46 AM
RE: వెకేషన్ (Updated Feb 26) - by sri7869 - 26-02-2024, 01:07 PM
RE: వెకేషన్ (Updated Feb 26) - by opendoor - 26-02-2024, 01:27 PM
RE: వెకేషన్ (Completed) - by sri7869 - 26-02-2024, 01:45 PM
RE: వెకేషన్ (Completed) - by hijames - 26-02-2024, 05:34 PM
RE: వెకేషన్ (Completed) - by opendoor - 26-02-2024, 07:08 PM
RE: వెకేషన్ (Completed) - by hijames - 26-02-2024, 08:36 PM
RE: వెకేషన్ (Completed) - by Draman - 28-02-2024, 07:46 PM
RE: వెకేషన్ (Completed) - by smartrahul123 - 30-09-2024, 10:14 AM
RE: వెకేషన్ (Completed) - by opendoor - 30-09-2024, 08:26 PM
RE: వెకేషన్ (Completed) - by Sreesreehd - 28-02-2024, 04:40 AM
RE: వెకేషన్ (Completed) - by opendoor - 28-02-2024, 10:51 AM
RE: వెకేషన్ (Completed) - by utkrusta - 28-02-2024, 03:59 PM



Users browsing this thread: 2 Guest(s)