28-10-2023, 07:47 AM
ఆండ్రోపాజ్
పురుషుల్లో వచ్చే మెనోపాజ్ లాంటి దశను ఆండ్రోపాజ్ అంటారని వైద్య నిపుణులు చెబుతారు. ఇది సాధారణంగా 50 ఏళ్లు దాటిన వారిలో కనిపిస్తుందని మెడికల్ జర్నల్స్ చెబుతున్నాయి.
ఆండ్రోపాజ్ను మేల్ మెనోపాజ్ అంటూ మహిళల్లో ఏర్పడే మెనోపాజ్‌తో పోల్చడం సరికాదని రాజమండ్రికి చెందిన డయాబెటాలజిస్ట్, ఎండోక్రైనాలజీ నిపుణులు డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం అన్నారు.
"స్త్రీలందరిలోనూ మెనోపాజ్ ఏర్పడుతుందని కానీ, ఆండ్రోపాజ్ పురుషులు అందరిలోనూ కనిపించదు. కొందరికి మాత్రమే ఈ పరిస్థితి ఉంటుంది" అని చెప్పారు.
లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన లోపం వల్ల కానీ, మధుమేహం లాంటి ఆరోగ్య సమస్యల వల్ల కానీ, ఊబకాయం వల్ల కానీ ఆండ్రోపాజ్ వచ్చే అవకాశం ఉంటుం
దని వివరించారు

నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes అన్నీ వాళ్ళకే చెందును
అమ్మ ప్రేమికుల కోసం
https://xossipy.com/thread-45345-post-63...pid6359243

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)