27-10-2023, 09:08 PM
(22-10-2023, 08:02 AM)stories1968 Wrote: యద్భావం - తద్భవతి అంటారు ఎలా అంటేబాగా చెప్పారు.. లోకం గురించి..ఎన్ని అనుకున్న జరిగేది మాత్రం ఆగదు...
ఒక బండి మీద 20 - 18 ఏళ్ల వయసున్న అమ్మాయి అబ్బాయి వెళుతున్నారు అనుకుందాం,
ఒక అమ్మ చూసి అన్నా చెల్లెళ్ళు అనుకుంది,
ఒక అక్క చూసి భార్య భర్తలు అనుకుంది,
ఒక ముసలాయన లవర్స్ అనుకున్నాడు,
ఒక వేశ్య చూసి తనలాంటి విటుడు వేశ్య అనుకుంది,
ఒక యువకుడు ఫ్రెండ్స్ అనుకున్నాడు,
మరొక బామ్మ గారు చూసి కలికాలం పెళ్లి కాకముందే తిరిగేస్తున్నారు అనుకున్నది అంట.
ఇందులో ఏదో ఒక్కటే నిజం - మిగిలినవి అన్నీ అబద్దాలు.
ఎవరు ఆలోచన ఎలా ఉంటే అలా అనిపిస్తుంది.
అదే యద్భావం - తద్భవతి అని
Deepika