26-10-2023, 07:13 AM
(22-10-2023, 12:12 AM)The_Villain Wrote: Hi మహేష్ గారు,
అప్డేట్స్ చాలా బాగున్నాయి, ఎప్పుడు చెప్పేదే అప్డేట్ చదవడం అయిపోగానే next update ఉంటె బాగుండేది అనిపించింది.
ఒక చిన్న కోరిక, పెద్దమ్మ టాపిక్ ఎక్కువగా రాకుండా ఉంటె కొచం నాచురల్ గా వుంటుంది(ఇది రిక్వెస్ట్ మాత్రమే).
కథని కొనసాగిస్తునందుకు ధన్యవాదములు, అలాగే మిగతా మధ్యలో ఆగిన కథలను కొనసాగిస్తారని కోరుకుంటూ సెలవు.
లవ్ యు .......