24-10-2023, 02:15 PM
కథ చాలా బాగుంది రచయిత గారు చాలా బాగా రాస్తున్నారు కొంచెం కథని కుమారి పాయింట్ ఆఫ్ నుంచి కూడా చెప్తే బాగుంటుందా అని నా అభిప్రాయం కుమారి అహ్మద్ ఫ్లటింగ్ని ఎలా ఫీల్ అవుతుందో తెలుసుకోవాలని ఉంది తప్పుగా కామెంట్ చేసి ఉంటే క్షమించండి