24-10-2023, 11:46 AM
(24-10-2023, 08:35 AM)stories1968 Wrote: మీ కథనం నాకు నచ్చింది బాగా వ్రాస్తున్నారు. తొలి మాట.ల తోనే మీరు టాప్ కి చేరిపోయారు. ఒక జీవిత సత్యం తెలిపారు అది మీ స్వగతం అయినప్పటికి ఇందులో మీ అమ్మ లాంటి వారిని చూస్తే నాకు చాలా గర్వం గా అనిపిస్తుంది. ఇంటి పెద్ద చనిపోతే ఆ ఇల్లుని నడపడం ఎంత కస్టమ్ అంటే అది మాటలలో చెప్పలేను .వీరారెడ్డి లాంటి వాళ్ళ వలన మీకు మంచి జరిగింది నేను మీ అమ్మకి వీరారెడ్డి కి కనెక్షన్ ఉందేమో అనుకున్నా .,కానీ వీరారెడ్డి మీ అమ్మలోని పనితనాన్ని గుర్తిస్తే ,వాళ్ళా అబ్బాయి మీ అమ్మ అందలన్నీ గుర్తించాడు .మీరు వారిని అపార్థం చేసోకోకుండా వారి సంబందాన్ని ఆమోదించండి అని నా విన్నపం. బీడువారి పోయిన మీ అమ్మ పొలాన్ని అహమద్ సాగు చేస్తే చూసి మీరు సంతోషాన్ని పొందండి
Namasthe andi, thank you so much na katha ji chadivinandhuku thappakunda amma ranku ni aamodhisthaanu ayina aamodhinchataniki nenevaruvantha amma istam ayina ahmad laanti nikaarsina magaadu ki eh aadadhi korkodhu cheppandi, ponu ponu valla madhya jarige sanniveshalu meeku varnistha, encoirage chestharu ani aashisthunna