21-10-2023, 10:42 PM
(21-10-2023, 07:49 PM)Prasad@143 Wrote: రమ్య, శేఖర్ ఇద్దరి గురించి next update లో తెలుస్తుంది
మాక్సిమం ట్విస్ట్స్ అన్ని next update లో రివిల్ అవుతాయి
నేను కూడా పెద్ద update నే ఇద్దాము అనుకున్నాను, టైపు చేశాను కూడా కానీ నచ్చక డిలీట్ చేశాను, ఈ update రాయటానికి trouble అయినంత ఏ update కీ కూడా అవ్వలేదు,ఈ update రాయటం చాలా టఫ్ గా అనిపించింది, అందుకే update ఇవ్వటానికి చాలా టైం పట్టింది.....
మీ కష్టం అప్డేట్ లో కనిపిస్తుంది అండి ... అప్డేట్ చాలా క్లియర్ గా .. సినిమా చూసినట్లు గా స్పష్టంగా అర్థమయ్యేలా రాసారు... రెండు మూడు సార్లు రాస్తే లేదా మార్పులు చెస్తే ఇది ఫైనల్ అయింది ఏమో అని అనుకొంటున్నాను ... పండగ ను కూడా ఎంజాయ్ చేయకుండా అప్డేట్స్ ఇస్తున్నందుకు thanks అండి