21-10-2023, 07:58 PM
(This post was last modified: 21-10-2023, 08:02 PM by Prasad@143. Edited 1 time in total. Edited 1 time in total.)
(21-10-2023, 07:12 PM)Venkat Wrote: మిత్రమా ఎన్ని ట్విస్టు లు అండి బాబు ఎవరి మనసు లో ఎమ్ ఉందొ అర్ధం కావటం లేదు ఏ కారెక్టర్ ని ఎలా అనేది మీరు కథ ని పూర్తి చేస్తే కానీ తెలియదుకథ మొత్తం నందు వైపు నుండే నడుస్తుండటం వల్ల ఎవరి మనసులో ఏముందో తెలియట్లేదు, ఇలా కథ రాయటం వల్లనే ఈ ట్విస్ట్ లు, సస్పెన్సు లు అన్ని.......