21-10-2023, 07:49 PM
(21-10-2023, 02:24 PM)Shreedharan2498 Wrote: అప్డేట్ బాగుంది... ఒక డౌట్ రమ్య మొదటి సారి నందు తో మేడం నీ చూసినప్పుడు.. ఎన్ని రోజులు ఈ బాయ్ ప్రెండ్ అని అడిగింది... అప్పుడు మేడం ఏమి సీరియస్ అవ్వలేదు.... ఇప్పుడు కార్తిక్ అబద్దం చెప్పాడు అనుకొన్నా... అప్పుడు రమ్యా ఎందుకు అడిగింది.. అలా అడిగినా కూడా అంజలికి కోపం ఎందుకు రాలేదు... శేఖర్ నీ ఎందుకు కొట్టారు... సస్పెన్స్ మొత్తం ఓపెన్ అవ్వలేదు... వీళ్ళ మధ్య ఇంకేదో ఉంది అని అనిపించింది... నిజమేనా లేక కేవలం నా ఊహ మాత్రమేనారమ్య, శేఖర్ ఇద్దరి గురించి next update లో తెలుస్తుంది
నేను ఇంకా చాలా పెద్ద అప్డేట్ వస్తుంది అనుకొన్నాను .. కానీ ఈ అప్డేట్ కి కూడా హ్యాపీ నే thank you
మాక్సిమం ట్విస్ట్స్ అన్ని next update లో రివిల్ అవుతాయి
నేను కూడా పెద్ద update నే ఇద్దాము అనుకున్నాను, టైపు చేశాను కూడా కానీ నచ్చక డిలీట్ చేశాను, ఈ update రాయటానికి trouble అయినంత ఏ update కీ కూడా అవ్వలేదు,ఈ update రాయటం చాలా టఫ్ గా అనిపించింది, అందుకే update ఇవ్వటానికి చాలా టైం పట్టింది.....