21-10-2023, 07:39 PM
(This post was last modified: 21-10-2023, 08:04 PM by Prasad@143. Edited 1 time in total. Edited 1 time in total.)
(21-10-2023, 01:18 PM)Ball 0987 Wrote: రమ్యతో కూడా కార్తిక్ అబద్దం చెప్పించాడా అంజలి గురించి లేదా ఇంక ఏమైనా ఉందా బ్రో.మహా ఎంట్రీ కీ చాలా టైం ఉంది, ఇందులేఖ ఎంట్రీ మాత్రం నందు చెల్లి పెళ్లి లో ఉంటుంది, ఇందులేఖ ఎంట్రీ కీ మాత్రం అందరూ షాక్ అవుతారు....
కార్తిక్ కి కూడా అంతో ఇంతో past గుర్తుకు వచ్చి నందు ని side track చేసినట్టు అనిపిస్తుంది
మహా, ఇండులేఖ ఎంట్రీ ఎలా ఉంటుందో అని మీ నెక్స్ట్ update కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నాను.
Excellent update bro