21-10-2023, 07:43 AM
ఇక్కడ కొద్ది మంది ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసారు... మనకు విమర్శించే స్వేచ్చ స్టోరీ నచ్చక పోతే ఏమి నచ్చలేదో చెప్పాలి... లేదా చదవటం మానివేయాలి .. అంతకు మించి అనవసరపు కామెంట్స్ చేయటం అవివేకం.... స్టోరీ మధ్యలో అపేసే హిస్టరీ ఉంది... కాపీ కొట్టారు.. bla bla bla ఏమిటి ఇవన్నీ.... ఇక్కడ రచయితలకు ఒక్క పైసా లాభం లేదు రాయటం వలన... కేవలం ఒక హాబీ గా రాస్తున్నారు... రాయటానికి. వాళ్ళకి వీలు కావాలి కద ( ఈ ఒక్క రచయితే కాదు అందరి గురించి).... మీ నమ్మకాలు లేదా పర్సనల్ ఇబ్బంది పడి ఉంటే అది చెప్పండి అంతే గానీ ఓవర్ యాక్షన్ వద్దు ...