20-10-2023, 11:07 PM
స్టోరీ ని ఆపేసే ఉద్దెశం నాకు లేదులెండి, పండగ కద ఇంట్లో చుట్టాలు ఎక్కువ అయ్యారు, అందుకే update ఇవ్వటం లేట్ అవుతుంది, almost టైప్ చేయటం అపోయింది కానీ స్టోరీ ని ఎక్కడ end చేసి update ఇవ్వాలో అర్ధం కాలేదు, అందుకే ఇంకొంచెం స్టోరీ ని ముందుకు తీసుకెళ్లి పెద్ద update ఇదాం అనుకుంటున్నాను, ఈ update మొత్తం ట్విస్ట్ లు, షాక్ లు, ఎమోషన్స్ తో నిండిపోతుంది,సమయం దొరకగానే update ఇస్తాను, నేను చెప్పిన సమయానికి update ఇవ్వలేకపోతున్నాను, అందుకే ఈసారి చెప్పటం లేదు.....