20-10-2023, 07:22 PM
రచయిత గారూ.... నమస్కారం.
కథ రాయాలంటే ప్రెవసీ కావాలి. తగినంత సమయమూ, ఓపిక కావాలి. ఈ విషయం ఇక్కడ కథలు రాస్తున్న రచయితలందరికీ తెలుస. కొందరు వాగారని మీరు ఇబ్బంది పడొద్దు. నేను ఒక కథ ప్రారంభించి రాయలేక వదిలేశాను. దానికి కారణం ప్రైవసీ లేకపోవడమే. మీకు తెలుసా... ఇక్కడ మీ కథ కోసం ఎంతో పిచ్చిగా ఎదురు చూస్తున్నాం. నేను ఎంతలా ఎదురు చూస్తున్నా అంటే... ఆఫీసుకు వెళ్లిన తరువాత కూడా అదే పనిగా వాష్ రూమ్‌కి వచ్చి మరీ చెక్ చేస్తున్పా. ఎందుకు మాటిమాటికీ వాష్ రూమ్‌కి వెళ్తున్నారు? అని కొలీగ్ అడిగాడు. ఎం చెప్పాలో తెలియడం లేదు. అది మీ కథ స్టామినా. సో ఇలాంటివి పట్టించుకోకుండా... మీరు అప్డేట్‌పై దృష్టి పెట్టి త్వరగా ఇవ్వండి ప్లీజ్.
.