21-10-2023, 11:21 AM
(This post was last modified: 22-10-2023, 10:37 AM by Prasad@143. Edited 2 times in total. Edited 2 times in total.)
సార్ అలా కోపం గా అడిగేసరికి మేడం ఏం మాట్లాడలేదు, కొద్దిసేపు సైలెంట్ గా కూర్చొని నా వైపు తిరిగింది, అలా తిరగగానే నాకు బయమేసింది
ఇప్పటి వరకు రాహుల్ ని అడిగింది, కార్తీక్ సార్ ని అడిగింది ఇప్పుడు నా వైపు తిరిగింది, అంటే ఇప్పుడు నన్ను కూడా అడుగుతుందా అస్సలు ఏం అడుగుతుందో అని భయం తో గుటకలు వేస్తున్నాను.
మేడం నన్ను అలా చూసి
"నందు, నేను వారానికొక బాయ్ ఫ్రెండ్ ని మారుస్తా అని, వాళ్ళతో పడుకుంటా అని, నిన్ను ట్రాప్ చేసి లవ్ చేసా అని నీతో చెప్పింది ఎవరు "అని అడిగింది.
నేను అనుకున్నట్టు గానే బొంబ్ పెల్చింది, అయిన మేడం కీ చెప్పాను కదా కార్తీక్ సార్ ఇదంతా చెప్పాడు అని అయిన మేడం మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అనుకుంటూ కార్తీక్ సార్ ని రమ్య ని చూసాను
రమ్య భయం తో వణుకుతు, చేతులు పిసుకుంటుంది, తనెందుకు బయపడుతుందో అర్ధం కాలేదు, బహుశా మేడం బాయ్ ఫ్రెండ్స్ గురించి తను చెప్పింది అని, అది నేను మేడం తో చెప్తానేమో అని బయపడుతుంది అనుకుంటా అనుకోని ఒకసారి కార్తీక్ సార్ ని చూసాను సార్ కూడా కొంచం భయం గానే కనిపించారు, అస్సలు వీళ్లిదరు ఎందుకు బయపడుతున్నారో అర్ధం కాలేదు, అప్పుడే కార్తీక్ సార్ నన్ను చూస్తూ చిన్నగా తల అడ్డం గా ఉపారు మేడం కీ చెప్పొద్దని, సార్ చెప్పొద్దు అనేసరికి షాక్ అయ్యాను, సార్ ఏంటి మేడం కీ చెప్పొద్దు అంటున్నారు, ఇప్పుడు మేడం కీ నేను ఏమని సమాధానం చెప్పాలి, అయిన నేను మేడం కీ బెంగుళూర్ లోనే చెప్పాను కార్తీక్ సార్ చెప్పారు అని, మళ్ళీ మేడం ఎందుకు అడుగుతున్నారు , మళ్ళీ ఇప్పుడెమో సార్ చెప్పొద్దు అంటున్నారు,నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అప్పుడే మేడం "హలో నందు నీకు ఎవరు చెప్పారో చెప్పు "అని గట్టిగా అరిచింది , దెబ్బకి ఉలిక్కి పడి,ఎవరి పేరు చెప్పాలో అర్థం కాక
"నేను చెప్పను మేడం "అన్నాను, నేను అలా అనగానే మేడం ఆశ్చర్యo గా చూస్తూ "ఏంటి చెప్పవా"అన్నారు
నేను తల దించుకొని "అవును మేడం నాకు ఎవరు చెప్పారో నేను మీకు చెప్పను "అన్నాను. నేను అలా అనేసరికి మేడం ఏం మాట్లాడలేదు, చాలా సేపు సైలెంట్ గానే ఉన్నారు, తల పైకి లేపి మేడం ని చూసాను మేడం కోపం గా నన్నే చూస్తున్నారు
కొద్దిసేపటికి మేడం కోపం గా "ఐతే నికు ఎవరు చెప్పారో చెప్పను అంటావ్ అంతే కదా, ఐతే సరే నువ్వు ఇక్కడి నుండి ఎలా బయటికీ వెళ్తావో చూస్తా "అని
వెంటనే "రాహుల్, నందు ఈ ఇంటి గడప దాటకూడదు, ఏం చేస్తావో తెలీదు,సెక్యూరిటీ ని పెంచు,గార్డ్స్ ప్రతి అడుగడుగునా ఉంచు ,నందు ఈ ఇంటి నుండి తప్పించుకొని పారిపోవటానికి వీలు లేదు, ఇప్పుడే అందరిని లోపలికి రమ్మను "అని పెద్దగా అరిచినట్టు చెప్పింది, అలా చెప్పగానే రాహుల్ వెంటనే "ok మేడం నేను చూసుకుంటా "అని బయటికీ వెళ్తున్నాడు
మేడం మాటలకి ఉచ్చ పడి, భయం తో వెంటనే "ఆగండీ మేడం ఆగండీ, చెప్తాను ఎవరు చెప్పారో "అన్నాను, అలా అనటం తో మేడం రాహుల్ ని ఆపేసి నన్ను చూస్తుంది, కార్తీక్ సార్, రమ్య ఇద్దరు భయం గా నన్నే చూస్తున్నారు, నేను ఏం చేయలేక తల దించుకొని "కార్తీక్ సార్ చెప్పారు మేడం "అన్నాను.
నేను కార్తీక్ సార్ పేరు చెప్పగానే, మేడం కోపం గా నన్ను ఒక చూపు చూసి వెంటనే "ఇప్పుడు చెప్పు కార్తీక్ నన్ను నిజం గానే ప్రేమించావా "అని అడిగింది
సార్ ఏం మాట్లాడకుండా మోనంగా ఉన్నారు, మళ్ళీ మేడం కోపం గా "చెప్పు కార్తీక్ నన్ను నిజం గానే ప్రేమించి పెళ్లి చూసుకున్నావా "అని గట్టిగా అరిచింది
దాంతో సార్ "అవును నిన్ను నిజం గానే మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను "అని చెప్పారు
అలా చెప్పగానే మేడం "అవునా కార్తీక్, అయితే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న ని భార్య, వారానికొకడితో తిరుగుతుందని, వాళ్ళతో పడుకుంటుందని ఎలా చెప్పావ్ "అని కోపం గా అడిగింది
అయితే ఈసారి సార్ కూడా అంతే కోపం గా "నిన్ను ప్రేమించా కాబట్టే నువ్వు వాడితో తిరుగుతుంటే తట్టుకోలేక పోయాను,ని నుండి వాడ్ని దూరం చేయాలి అనుకున్నాను,అందుకే అలా వాడితో చెప్పాను , అలా చెప్పటం నాకు ఇష్టం లేదు కానీ చెప్పక తప్పలేదు,నేను చెప్తే నువ్వు నా మాట వినవు, అందుకే వాడినే ని నుండి దూరంగా వెళ్లేలా చేయాలి అనుకున్నాను, వాడి దృష్టిలో నువ్వు బాడ్ ఐతే, మంచిదానివి కాదు అనుకుంటే వాడే నిన్ను వదిలి దూరం గా వెళ్ళిపోతాడు అనుకున్నాను,వాడ్ని నమ్మించటానికి నిన్ను వాడి దృష్టిలో బాడ్ చేయాల్సి వచ్చింది అంతే కానీ ని మీద ప్రేమ లేక కాదు "అని కోపం గా చెప్పారు
సార్ అలా చెప్పగానే షాక్ తో నా గుండె ఆగినంత పనయ్యింది.
అంటే మేడం ని, నన్ను దూరం చేయటానికి సార్ మేడం గురించి బాడ్ గా చెప్పారా, అంటే సార్ నాకు చెప్పింది అంత నిజం కాదా అదంతా అబద్దమా అని నేను అనుకోగానే చాలా ఆనందం గా అనిపించింది, ఏదో బరువు నెత్తి మీద నుండి దిగినట్టు అనిపించింది, కార్తీక్ సార్ అబద్దం చెప్పారు అంటే రమ్య కూడా అబద్దం చెప్పినట్టే అనుకోని రమ్య ని చూసాను, రమ్య నేను తనని చూడటం చూసి తల దించుకుంది, రమ్య మీద అసహ్యం వేసింది కోపం వచ్చింది అదే టైం లో కార్తీక్ సార్ మీద కూడా చాలా కోపం వచ్చింది,ఇద్దరు కలిసి ఈ నాటకం ఆడారు అని, రమ్య సంగతి తరువాత చెబుదాం అనుకున్నాను
అప్పుడే మేడం ఉన్నట్టుండి పైకి లేచి కార్తీక్ సార్ చంప మీద గట్టిగా కొట్టింది,నేను షాక్ తో ఆశ్చర్యం గా మేడం నే చూస్తున్నాను,
మేడం మళ్ళీ సార్ చంప మీద కొట్టి"కొంచెం అయిన సిగ్గు ఉందా కార్తీక్ నీకు, సొంత భార్య పది మందితో తిరుగుతుంది, పది మంది తో పడుకుంటుంది అని చెప్పటానికి,అయిన మా ఇద్దరి గురించి తెలిసిన రోజే నీకు చెప్పాను కదా మనం డైవర్స్ తీసుకుందాం అని కానీ ఆ రోజు నువ్వు ఏం అన్నావు నేను డైవర్స్ ఇవ్వను, నేను నిన్ను ప్రేమించాను, నిన్ను వదులుకోలేను అన్నావ్ కదా, ఆ రోజే నేను కూడా చెప్పాను నందు ని మాత్రం నేను విడిచిపెట్టాను అని దానికి నువ్వు కూడా సరే అన్నావ్ కదా మళ్ళీ ఇదంతా ఏంటి, నిన్ను నమ్మి నీకు డైవర్స్ ఇవ్వనందుకు నన్ను మోసం చేస్తావా, నా గురించి చెడుగా చెప్పి నందు ని నా నుండి దూరం చేస్తావా "అని మేడం సార్ ని కొడుతూనే ఉంది, అలా కొట్టి కొట్టి ఏడుస్తూ సోఫాలో కూర్చుండిపోయింది
మేడం మాట్లాడిన మాటలకి నాకే సిగ్గు గా ఉంది,నా మీద నాకే అసహ్యం వేసింది, ఛీ అనిపించింది.
మేడం కీ నా మీద ఎంత ప్రేమ ఉంటే నా కోసం డైవర్స్ తీసుకోవాలి అనుకుంటుంది కానీ నేను మాత్రం మేడం ప్రేమని అర్థం చేసుకోకుండా మేడం ని కొట్టాను, తిట్టాను, ఛీ కొట్టి పోమన్నాను,నేను వెళ్లిపోతుంటే నాకోసం చాలా ఏడ్చింది, బ్రతిమాలింది,ఆఖరికి కాళ్ళు పట్టుకున్న కూడా మేడం ప్రేమని అర్ధం చేసుకోలేకపోయాను,మేడం ని చాలా బాధ పెట్టాను, తప్పు చేసా అనిపించింది.
మేడం ఏడుస్తుంటే నా కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి,మేడం బాధ పడుతుంటే చూడలేకపోతున్నాను,మేడం ని దగ్గరికి తీసుకొని ఓదార్చాలి అనిపిస్తుంది కానీ నాకు ఆ అర్హత లేదు, అప్పుడు మేడం మాటలు వినకుండా చాలా బాధ పెట్టాను ఇప్పుడు నిజం తెలిసేసరికి మేడం కీ నా మొఖం ఎలా చూపించాలో అర్ధం కాలేదు.
మేడం ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నారు,మేడం ఏడుస్తుంటే అక్కడ ఉన్న ఎవరు కూడా మేడం ని ఆపటం లేదు కార్తీక్ సార్ కూడా మౌనంగా కూర్చున్నారు ఇంక నేను అలా చూస్తూ ఉండలేకపోయాను,చిన్నగా మేడం పక్కన కూర్చొని మేడం భుజం మీద చెయ్యి వేసి "ఏడవకండి మేడం ప్లీజ్ "అన్నాను, మేడం కీ ఏమని చెప్పి ఓదార్చాలో, ఏడుపు ఆపాలో తెలియక ఆ ఒక్క మాట అన్నాను
నేను అలా అనగానే మేడం ఏడుస్తూ నన్ను చూసి "ఎడవక ఏం చేయమంటావు రా, ఒకవైపు కట్టుకున్న మొగుడు నేను బజారుదాన్ని అని చెప్తున్నాడు, ఆ మాటలు విని ఇంకోవైపు ప్రేమించిన వాడు కూడా నిజం గానే నేను బజారుదాన్ని అనుకుంటున్నాడు, ఇప్పుడు నేను ఏడవక ఏం చేయమంటావు చెప్పు "అని బోరున ఏడుస్తున్నారు
మేడం అలా బాధ పడుతుంటే చూడలేకపోతున్నాను, మేడం బాధ నాకు అర్థం అవుతుంది మొగుడే భార్యని బజారుది, చెడిపోయింది అని చెప్తే ఏ భార్య కూడా తట్టుకోలేదు అందులోనూ నేనంటే మేడంకీ ప్రాణం, అలాంటి నేను కూడా అలా అనుకునేసరికి మేడం తట్టుకోలేకపోతుంది, చిన్నగా నా కంట్లో నీళ్లు కారుతున్నాయి, వెంటనే మేడం ని నా గుండెలకి హత్తుకొని "సారీ మేడం, నేనే మిమ్మల్ని అర్ధం చేసుకోలేకపోయాను, తప్పయ్యింది సారీ "అని కన్నీళ్లు కారుస్తూ గట్టిగా హత్తుకున్నాను, నేను అలా అనగానే మేడం ఇంకా పెద్దగా ఏడుస్తూ గట్టిగా నన్ను చుట్టేసి ఏడుస్తూనే ఉన్నారు.
అప్పుడే కార్తీక్ సార్ "సారి అంజలి, నిన్ను బాధ పెట్టాలి అని అలా చెప్పలేదు, నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావేమో అనే భయం తో చెప్పాను, అంతే కానీ ని మీద ప్రేమ లేక కాదు ప్లీజ్ ఏడవకు "అన్నారు
సార్ అలా అనేసరికి మేడం ఏడుస్తూనే "అస్సలు నీకు అలా ఎలా చెప్పాలి అనిపించింది కార్తీక్, నందు ని నమ్మించటానికి నీకు వేరే కారణాలు ఏం దొరకలేదా, ని భార్య గురించి ఇంత దారుణంగా చెప్పటానికి నీకు మనసెలా వచ్చింది "అని ఏడుస్తున్నారు.
మేడం అలా అనగానే సార్ నాకొచ్చిన కల చెప్పి నన్ను నమ్మించటం గుర్తొచ్చింది
ఇప్పుడేమో సార్ మేడం కీ బాయ్ ఫ్రెండ్స్ లేరని, నన్ను నమ్మించటానికే అలా అబద్దం చెప్పారని అంటున్నారు
అయితే సార్ కీ నాకొచ్చిన కల ఎలా తెలిసిందో అర్ధం కావడం లేదు, ఆ కల గురించి నాకు తప్ప ఇంకెవరికి తెలీదు అలాంటిది సార్ నా కలలో ఏం వచ్చిందో కూడా చెప్పారు, అస్సలు అది ఎలా సాధ్యమో నాకు అర్థం కావడం లేదు, నా కల సార్ కీ ఎలా తెలిసిందో డైరెక్ట్ గా సార్ నే అడిగి తెలుసుకోవాలి అనుకున్నాను
అలా అనుకున్న వెంటనే సార్ ని చూస్తూ "సార్ మీరు నాకు చెప్పింది అంత అబద్ధమేనా "అని అడిగాను, అలా అడగటం తో మేడం ఏడుపు ఆపి ఆశ్చర్యం గా నన్నే చూస్తున్నారు
సార్ నన్ను చూసి "అవును నందు నీకు చెప్పింది అంత నిజం కాదు అబద్ధమే "అన్నారు
నేను వెంటనే "అయితే మీకు నాకొచ్చిన కల గురించి ఎలా తెలిసింది సార్ "అన్నాను
నేను అలా అనేసరికి మేడం నా ఛాతి మీద ఉన్న తల తీసి కంగారు గా చూస్తూ "ఏంటి నందు ఏం అంటున్నావ్ ఏ కల గురించి మాట్లాడుతున్నావ్ "అన్నారు
అలా అనగానే ఒకసారి మేడం ని చూసి"కంగారు పడకండి మేడం, మీరు నా రూమ్ కీ వచ్చిన రోజు చెప్పాను కద మేడం, నాకు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయ్ అని, అప్పుడు మీరు కూడా నాకు కలలు రాకుండా టాబ్లెట్ ఇచ్చారు, ఆ కల గురించే అడుగుతున్నాను, సార్ మీ గురించి చెప్పిన రోజే నాకొచ్చిన కల కూడా చెప్పారు, అస్సలు సార్ కీ నాకొచ్చిన కల ఎలా తెలిసిందో అడుగుతున్నాను అంతే "అని చెప్పాను
నేను అలా చెప్పగానే మేడం కోపం గా "కార్తీక్ "అని గట్టిగా అరిచారు
అలా అరిచేసరికి నా గుండె జల్లు మంది, మేడం ఎందుకు అంత గట్టిగా అరిచిందో అర్ధం కాక మేడం ని సార్ మార్చి మార్చి చూస్తున్నాను, సార్ ఏమో తల దించుకున్నారు, మేడం ఏమో సార్ ని కోపం గా చూస్తున్నారు, నాకేమో కంగారు గా ఉంది నా కల గురించి అడిగితే మేడం ఎందుకు కోపం గా వున్నారో, సార్ ఎందుకు తల దించుకున్నారో అర్ధం కావడం లేదు
నేను టెన్షన్ తో తట్టుకోలేక "సార్ చెప్పండి నాకొచ్చిన కల మీకు ఎలా తెలిసింది "అని అడిగాను, అలా అడగానే మేడం కంగారు పడుతూ "ఇప్పుడు అదంతా ఎందుకు నందు, ఆ కల గురించి వదిలేయ్, ఏదో మామూలుగా వచ్చి ఉంటుంది, దాని గురించే పదే పదే ఆలోచించకు "అనేసరికి
నాకు కోపం వచ్చి"మీరు ఆగండి మేడం, రోజు నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకు తెలియదు, ఆ కల ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలుసా , రోజు నేను నరకం చూస్తూ నిద్ర లేస్తున్నాను, ఆ కల నాకే ఎందుకు వస్తుందో అర్థం కాక రోజు చస్తున్నాను, అలాంటి కల, నాకు మాత్రమే తెలిసిన నా కల, సార్ కీ ఎలా తెలిసింది, నేను తెలుసుకోవాలి, నన్ను ఆపకండి "అని మేడం తో అని సార్ చూస్తూ "ప్లీజ్ సార్ దయచేసి నాకొచ్చిన కల మీకు ఎలా తెలిసిందో చెప్పండి "అని బ్రతిమలాడినట్టు అడిగాను
వెంటనే మేడం "కార్తీక్ ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేసావు, దీని గురించి నందు కీ తెలియటం నాకు ఇష్టం లేదు, చెప్పకు "అన్నారు
అలా అనేసరికి కోపం గా "ఏం మాట్లాడుతున్నారు మేడం, సార్ ని ఎందుకు చెప్పొద్దు అంటున్నారు"అని గట్టిగా అరిచాను
నేను అలా అనగానే మేడం నా చంపలు పట్టుకొని "ప్లీజ్ నందు నేను చెప్పేది విను, టైం వచ్చినపుడు నేనే నీకు చెప్తాను అంతవరకు ఆ కల గురించి ఆలోచించటం మానెయ్ "అన్నారు
మేడం అలా చెప్పగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది, అంటే నాకొచ్చే కల మేడం కీ కూడా తెలుసు అని, నాకు చాలా టెన్షన్ గా ఉంది, భయం కూడా వేస్తుంది, నా కల వీళ్ళకి ఎలా తెలిసింది అని, దీని గురించి తెలుసుకోకపోతే బీపీ పెరిగి గుండె ఆగేలా ఉంది అందుకే మేడం నే అడిగాను "ప్లీజ్ మేడం, మీరైనా చెప్పండి, నాకొచ్చే కల మీకు ఎలా తెలిసిందో అని టెన్షన్ తో చస్తున్నాను ప్లీజ్ చెప్పండి "అన్నాను
అలా అనగానే మేడం బాధ గా చూసి కన్నీళ్లు కారుస్తూ "వద్దు నందు నా మాట విను"అన్నాను, అలా అనగానే నాకు చాలా కోపం వచ్చి వెంటనే "నా బాధ నీకు కొంచెం అయిన అర్ధం అవుతుందా, అస్సలు నువ్వెందుకు నాకు చెప్ప........"
"ఆ కల,ని ఒక్కడికే కాదు, నాకు అంజలి కీ కూడా వస్తుంది " అని సార్ సడెన్ గా చెప్పారు.
సార్ చెప్పింది విని నా మాటలు మధ్యలోనే ఆగిపోయాయి,షాక్ తో నా ఒళ్ళంతా బిగుసుకు పోయింది, చమటలు పట్టేసాయి.
సార్ చెప్పగానే మేడం "కార్తీక్" అని గట్టిగా అరిచింది.
సార్ చెప్పింది నేను నమ్మలేకపోతున్నాను, ఒక్కటే కల ముగ్గురికి ఎలా వస్తుందో అర్ధం కాలేదు
నేను షాక్ తోనే సార్ ని చూస్తూ "ఏ... ఏ.....ఏంటి సార్ మీరు చెప్పేది, నాకొచ్చే కల మీ ఇద్దరికి కూడా వస్తుందా, అది ఎలా సాధ్యం సార్, అస్సలు అలా ఎందుకు వస్తుంది "అని తడబడుతూ అడిగాను
నేను అలా అడగగానే సార్ మేడం ని చూసారు, మేడం ఏం మాట్లాడకుండా తల దించుకున్నారు
సార్ నన్ను చూస్తూ "ఈ కల నీకు, అంజలి ని కలిసిన తరవాత వచ్చిందేమో,కానీ నాకు నిన్ను మొదటి సారి ఆఫీస్ లో చుసిన రోజు నుండే వస్తుంది, మొదట కంగారు పడ్డాను తరవాత నవ్వుకున్నాను, ఆ రోజే అంజలి కీ నాకు వచ్చిన కల గురించి చెప్పాను, ఇద్దరం చాలా సేపు నవ్వుకున్నాము అలాంటివి నిజ జీవితంలో జరగవు అని, అది ఒక పిచ్చి కల అని ఇద్దరం పట్టించుకోలేదు కానీ తరవాత రోజు మళ్ళీ ఆ కల తోనే నిద్రలేచాను, ఈసారి చాలా కంగారు పడ్డాను, కొంచెం భయం కూడా వేసింది, వెంటనే అంజలికీ చెప్పాను, తను చాలా బయపడింది ,మాకు ఏం చేయాలో అర్ధం కాలేదు,డాక్టర్ దగ్గరికి వెళదాం అనుకున్నాము కానీ అదే కల మళ్ళీ వస్తుందేమో ఒక రోజు wait చేసి చూదాం అనుకున్నాము, అనుకున్నట్టు గానే ఎదురు చూసాము , మరుసటి రోజు కూడా ఆ కల తోనే నిద్ర లేచాను, ఆ విషయం అంజలి కీ చెప్పగానే చాలా కంగారు పడింది , ఏడ్చింది, వెంటనే హాస్పిటల్ కీ వెళ్ళాము, డాక్టర్ చెక్ చేసి ఇదేమి పెద్ద సమస్య కాదు, చాలా మందికి ఒకసారి వచ్చిన కలనే మళ్ళీ మళ్ళీ వస్తుంది, దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సింది ఏమి లేదు దానంతట అదే ఆగిపోతుంది అప్పటి వరకు మెడిసిన్ వాడండి అని చెప్పారు, ఇంక మేము కూడా పెద్దగా కంగారు పడలేదు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడటం స్టార్ట్ చేశాను, అప్పటి నుండి నాకు కల రావటం ఆగిపోయింది, కానీ అంజలి ఎప్పుడైతే ని రూమ్ కీ వచ్చిందో ఆ రోజే అంజలి కీ కూడా ఈ కల వచ్చింది, తను నాకు చెప్తూ చాలా భయపడింది, ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది,ఆ కలని తను నిజం అనుకుంది, అది తన పూర్వ జన్మ అని నమ్మింది,నిన్ను మోసం చేసింది అనుకోని చాలా బాధ పడింది,ఏడుస్తూనే ఉంది తన బాధని ఎలా పోగొట్టాలో,ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు,వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, నాకు వచ్చిన కలనే అంజలి కూడా వస్తుంది అని డాక్టర్ కీ చెప్పాము, మేము డాక్టర్కీ చెప్పగానే డాక్టర్ కూడా చాలా ఆశ్చర్య పోయారు, ఇలాంటి కేస్ ని ఎప్పుడు చూడలేదన్నారు, ఆ డాక్టర్ కీ ఇలాంటి వాటి గురించి తెలియదన్నారు, మా కోసం ఫారిన్ నుండి డాక్టర్ ని పిలిపిస్తా అన్నారు, అంజలి ని బాధపడొద్దని, తను అనుకున్నట్టు అది పూర్వ జన్మ కాదని చాలా మోటివేట్ చేసారు, ధైర్యం చెప్పారు,అప్పటి వరకు నాకు ఇచ్చిన మెడిసినే అంజలి ని వాడమని చెప్పారు.కానీ అంజలి పదే పదే ఆ కలనే గుర్తుచేసుకుంటూ బాధపడుతూనే ఉంది,ఆ రోజు రాత్రి అంజలి ఆ మెడిసిన్ వేసుకొని నిద్రపోయింది, మరుసటి రోజు ఉదయం ఆ కల రానందుకు సంతోషం గా నిద్రలేచి చాలా ఆనందపడింది, నాకు చెప్పుకుంటూ ఆనందం తో ఏడ్చేసింది, అంజలి ఆ కల గురించి ఆలోచించటం మానేసి ఆనందం గా ఆఫీస్ కీ బయలుదేరింది,అదే రోజు అంజలి ని రూమ్ కీ వచ్చింది, నీతో ఒక రోజు మొత్తం ఉండి సాయంత్రం ఇంటికి వచ్చి నన్ను పట్టుకొని నీకు కూడా మాకు వచ్చిన కలనే వస్తుంది అని చెప్పి బోరున ఏడ్చేసింది, అంజలి చెప్పింది వినగానే నేను చాలా ఆశ్చర్య పోయాను, నీకు కూడా మాకు వచ్చిన కల ఎందుకు వస్తుందో నాకు అస్సలు అర్థం కాలేదు, వెంటనే డాక్టర్ కీ ఫోన్ చేసి నీకు కూడా ఆ కల వస్తుంది అని చెప్పాను, డాక్టర్ మాలాగే నిన్ను ఆ మెడిసిన్ వాడమని చెప్పారు, ఫారిన్ నుండి డాక్టర్ రాగానే నిన్ను కూడా తీసుకొని రమ్మన్నారు, నేను అదే విషయం అంజలి కీ చెప్పాను,డాక్టర్ వచ్చే వరకు ఎదురుచూదాం అని ఇద్దరం అనుకున్నాము
కానీ నాకు నువ్వు అంజలి తో ఉండటం ఇష్టం లేదు అందుకే నికొచ్చిన కలని వాడుకొని నిన్ను అంజలి నుండి దూరం చేయాలి అనుకున్నాను, అందుకే అంజలి కీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని అబద్దం చెప్పాను, అయిన కూడా నువ్వు నమ్మవేమో అనే అనుమానం తో నికొచ్చిన కలని నీకె చెప్పి నిన్ను నమ్మేలా చేశాను, అంజలి కీ దూరంగా వెళ్లేలా చేశాను "అని కార్తీక్ సార్ చెప్పటం ఆపేసారు.
సార్ చెప్పింది వినగానే నా నెత్తి మీద నుండి పెద్ద బరువు తీసినంత హాయిగా అనిపించింది , ఇప్పటి వరకు నా కల సార్ కీ ఎలా తెలిసిందా అని టెన్షన్ పడ్డాను కానీ సార్ కీ ఎలా తెలిసిందో తెలిసేసరికి చాలా రిలీఫ్ గా అనిపించింది, మొదట సార్ చెప్పేటప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నా కంటె ముందు సార్ కీ కల వచ్చింది అని, అది ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి అంటే డాక్టర్ రావాల్సిందే,కానీ నాకు వచ్చిన కల గురించి నాకు పెద్దగా బాధ లేదు ఎందుకంటే ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు కాబట్టి
మాకు వచ్చే కల మేడం అనుకున్నట్టు పూర్వజన్మ అయిన నేను పెద్దగా బాధపడను, అయిన ఆ కలలో నేను చనిపోవటం మాత్రమే కనిపించింది, నేను ఎంత పెద్ద తప్పు చేస్తే,మేడం నన్ను చంపాలి అనుకుంటుంది,నేనే ఏదో చేయకూడని పని చేసి ఉంటా అందుకే మేడం అలా చేసి ఉంటుంది, అస్సలు పూర్వ జన్మ గురించి బాధ పడి వేస్ట్ అనిపించింది, ఎందుకంటే అది అయిపోయిన ఒక జీవితం, ఆ జీవితం మళ్ళీ నాకు తిరిగిరాదు, ఆ జీవితం లో నాకు జరిగినదాని గురించి బాధ పడుతూ ఈ జీవితాన్ని నాశనం చేసుకోవాలి అని నాకు లేదు, అస్సలు దాని గురించి ఆలోచించటమే వృధా అనిపించింది, సార్ చెప్పినదాంట్లో నాకొచ్చే కల ఏమో కానీ ముఖ్యం గా నన్ను, మేడం ని విడదియటానికి సార్ వేసిన ప్లాన్ ని వావ్ అని అనుకోకుండా ఉండలేకపోయాను, సార్ మొకం మీద ఒక్కటి పీకాలి అనిపించింది అంత కోపం వచ్చింది సార్ మీద.
అప్పుడే మేడం ఏడుస్తూ నా రెండు చంపలు పట్టుకొని "సారీ నందు, ని భార్యని అయ్యిండి నిన్ను మోసం చేశాను,నిన్ను చంపేసాను, నువ్వు చనిపోతుంటే చూస్తూ ఉన్నాను, నా లాంటి ఆడది ఎక్కడ ఉండదు, నన్ను క్షమించు నందు "అని ఏడుస్తూనే ఉంది
మేడం మాటలు వినగానే నాకు నవ్వొచ్చింది,నేను నవ్వుతూ ఇదొక పిచ్చిది ఎప్పుడు ఏడుపు మొఖం తోనే ఉంటుంది అనుకోని చిన్నగా మేడం బుగ్గల మీద కారుతున్న కన్నీళ్ల ని తుడిచి "ఏంటి మేడం చిన్న పిల్లలా ఆలోచిస్తున్నారు, ఈ రోజుల్లో కూడా ఇలాంటివి పట్టించుకుంటారా, ఒకవేళ అది పూర్వ జన్మ అయిన అది గడిచిపోయిన గత జన్మ జీవితం, ఆ జీవితానికి ఈ జీవితానికి లింక్ చేసి బతకకూడదు మేడం, మీరు దాని గురించి బాధపడకండి, ఇప్పుడు ఉన్న జీవితాన్ని ఆనందం గా జీవించండి "అని చెప్పాను
నేను అలా చెప్పగానే నోరు తెరిచి ఆశ్చర్యం గా చూసి "నీకు నామీద కోపం గా లేదా నందు, నిన్ను మోసం చేసి చంపేసాను కదా "అన్నారు
అలా అనగానే నవ్వుతు "నాకెందుకు కోపం మేడం, ఇప్పుడే కదా మీకు చెప్పింది అది అయిపోయిన ఒక కథ అని,అస్సలు కలలో వున్నది నేనొ కాదో, ఒకవేళ అది నేను అయిన మీరు మాత్రం అస్సలు కాదు ఎందుకంటే ఇప్పుడు ఉన్నంత అందం గా కలలో లేరు "అని నవ్వుతున్నాను
నేను నవ్వగానే మేడం కూడా నవ్వుతూ నా మీద పడిపోయి నన్ను గట్టిగా హాగ్ చేసుకున్నారు,అలా ఎంతసేపు ఉన్నామో తెలీలేదు అప్పుడే మాకు రాహుల్, రమ్యల నవ్వులు వినిపించి ఈ లోకం లోకి వచ్చి సరిగ్గా కూర్చున్నాము,సార్ వున్నాడని మర్చిపోయి సార్ ముందే మేము అలా ఉండేసరికి నాకు కొంచెం భయమేసింది, చిన్నగా సార్ ని చూసాను, సార్ కోపం గా నన్నే చూస్తున్నారు, నేను వెంటనే తల దీంచేసుకున్నాను
అప్పుడే మేడం" రాహుల్ రేపు మార్నింగ్ 9 లోపు, మన లాయర్ ఇంట్లో ఉండాలి "చెప్పారు, దానికి రాహుల్ కూడా ok అన్నాడు.
మళ్ళీ మేడం మాట్లాడుతూ "కార్తీక్ ఇంక నీకు నాకు సెట్ అవ్వదు మనం రేపే డైవర్స్ కీ అప్లై చేద్దాము "అన్నారు
అది విని నేను ఆశ్చర్యపోయాను, ఇంక కార్తీక్ సార్ అయితే షాక్ లో విగ్రహం లా ఉండిపోయారు కొద్దిసేపటికి తెరుకొని "ఏం అంటున్నావ్ అంజలి, మనం డైవర్స్ తీసుకోవడం ఏంటి "అని తడబడుతూ, బాధతో భయం గా అడిగారు
"అవును ఇంక మనం కలిసి ఉండటం కుదరదు,నేను డెసిషన్ తీసుకున్న కార్తీక్ఇదే ఫైనల్ ఇంక "అన్నారు
మేడం అలా అనగానే సార్ వెంటనే లేచి మేడం కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని రెండు చేతులు మేడం తొడల మీద పెట్టి " మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అంజలి, ఎవరి కోసమో నాకు డైవర్స్ ఇస్తావా"అని బాధగా అడిగారు
"అవును కార్తీక్ మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, అప్పుడు అది ప్రేమ అనుకుని తొందర పడి పెళ్లి చేసుకున్నాను అందుకే ఇప్పుడు డైవర్స్ ఇస్తున్నాను, ఇక నుండి నేను నందు తోనే ఉంటాను, మనం డైవర్స్ తీసుకుందాం "అని మేడం తెగేసి చెప్పింది
మేడం అలా అనగానే సార్ కంట్లో నీళ్లు తిరిగాయి సార్ చాలా బాధగా "అంజలి ప్లీజ్ అలా అనకు, నువ్వు లేకుండా నేను ఉండలేను, నిన్ను నేను ప్రాణం గా ప్రేమించాను, ఇప్పుడు నువ్వు వదిలేస్తే బతకలేను " అని కన్నీళ్లు కారుస్తున్నారు
సార్ అలా బాధ పడుతూ కన్నీరు కారుస్తుంటే చాలా బాధ అనిపించింది ఎందుకో నా కంట్లో నుండి నీళ్లు కారాయి, కళ్ళు తుడుచుకొని సార్ ని చూసే సరికి దెబ్బకి దిమ్మ తిరిగింది,షాక్ తో రాయిలా అలానే సార్ ని చూస్తూ ఉండిపోయాను ఎందుకంటే సార్ ఉన్న ప్లేస్ లో నేను కనిపిస్తున్నాను
ఆశ్చర్యం గా ఒకసారి సార్ ని చూసి మళ్ళీ కళ్ళు నలుపుకొని చూసాను మళ్ళీ నేనే కనపడుతున్నాను, నాకు చాలా భయమేసింది
నేను వెంటనే మేడం ని కూడా చూసాను మళ్ళీ షాక్, మేడం కలలో కనిపించిన అంజలి లా కనిపిస్తున్నారు
ఒక్కసారి గా తల గర్రున తిరిగినట్టు అనిపించింది,అస్సలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాలేదు,పిచ్చోడిలా ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నాను
అప్పుడే మేడం కాళ్ల దగ్గర కూర్చున్న నేను ఏడుస్తూ "అంజలి ప్లీజ్ ఇలా చేయకు, ని కాళ్ళు పట్టుకుంటా, నిన్ను నా ప్రాణం కంటె ఎక్కువ గా ప్రేమించాను, వాడి మాటలు విని నన్ను మోసం చేయకు , నేను ని భర్తని నా ముందే ఇంకొకడితో ఉండటం తప్పు అంజలి "అని కాళ్ళు పట్టుకొని బ్రతిమలుతున్నాను
అప్పుడే అంజలి కాళ్ళ తో నా ఛాతి మీద తన్ని "నువ్వు నా భర్త వా,ఎప్పుడైనా నా భర్త లా ఉన్నావా,ఎప్పుడైనా నేను చెప్పిన మాట విన్నావా, ప్రేమగా ఒక్క చీర అయిన కొనిపెట్టావా,ఎప్పుడు ఈ కొంప లో పడే ఉంటున్నాను, అస్సలు ఒక్కసారి అయిన నన్ను బయటికీ తీసుకెళ్ళావా, నేను తిన్నానా లేదా అని ఎప్పుడైనా అడిగావా, ఇవేమి చేయకుండా నువ్వు నా భర్తవి ఎలా అవుతావు, నాకు ఇవన్నీ కేశవ్ చేసాడు, దగ్గర ఉండి ప్రేమని పంచాడు, నా బాధ ని పంచుకున్నాడు, ఇవన్నీ చేసిన కేశవ్ నా భర్త అవుతాడు నువ్వు కాదు, ఇంకెప్పుడు మా ఇద్దరికి అడ్డు రాకు, మమ్మల్ని చూడలేకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపో, అంతే కానీ పదే పదే ఏడుస్తూ, అరుస్తూ, గొడవ చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకు,ఒక్కటి గుర్తుపెట్టుకో పెళ్లిచేసుకున్న నీకంటే నాకు కేశవ్ నే ఎక్కువ, మళ్ళీ చెప్తున్నా విను నాకు నీకంటె కేశవ్ నే ఎక్కవ"
"ని కంటె నాకు నందు నే ఎక్కువ, నందు కోసం ఎవర్ని అయిన వదిలేస్తాను ఆఖరికి కట్టుకున్న మొగుడ్ని అయిన సరే "అని మేడం మాటలు వినిపించేసరికి కళ్ళు నలుపుకొని కార్తీక్ సార్ ని చూసాను, ఈ సారి నేను కాకుండా కార్తీక్ సార్ నే కనపడుతున్నారు,అస్సలు ఏం జరిగిందో అర్ధం కాలేదు,మళ్ళీ కళ్ళు నలుపుకొని నలుపోని చూస్తున్నాను కానీ కార్తీక్ సారే కనపడుతున్నారు
ఎప్పుడు నిద్రలో వచ్చే కల, ఇప్పుడు నిద్రపోకుండానే నా కళ్ళ ముందు కనిపించింది, ఈసారి కొత్తగా నేను చనిపోయేది కాకుండా వేరేది కనిపించింది.
నిజం గానే నాకు కనిపించింది నా పూర్వ జన్మ నా, ఒకవేళ అదే నిజం ఐతే ఆ జన్మ లో ఇంత దారుణంగా అవమానించబడ్డానా , అది కూడా సొంత భార్య చేతిలోనా , ఇంత గోరమా అని అనుకుంటుంటే నాకు మేడం మాటలు వినిపించాయి
"సరే కార్తీక్ నువ్వు ఇంతలా బ్రతిమలుతున్నావ్ కాబట్టి డైవర్స్ ఇవ్వను కానీ నందు ఇక నుండి నాతో పాటు ఇక్కడే ఉంటాడు, అది నీకు ఇష్టం ఐతే నేను డైవర్స్ ఇవ్వను "అని మేడం చెప్పారు
మేడం అలా చెప్పగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే ఇప్పుడు కనిపించిన కలలో అంజలి మాట్లాడినట్టుగానే ఇక్కడ మేడం కూడా మాట్లాడుతున్నారు.
కలలో నేమో" మమ్మల్ని చూడలేకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపో" అని అంజలి అంది
ఇక్కడేమో "నందు నాతో ఉండటం నీకు ఇష్టం ఐతే డైవర్స్ ఇవ్వను" అని మేడం అంటున్నారు.
ఇదంతా చుసిన తరువాత ఇక్కడ నాకు ఒకటి అర్ధం అయ్యింది
గత జన్మ లో కార్తీక్ సార్ నా భార్య తో అక్రమసంబంధం పెట్టుకున్నారు
ఈ జన్మ లో నేను కార్తీక్ సార్ భార్య తో అక్రమసంబంధం పెట్టుకున్నాను
గత జన్మ లో నేను అనుభవించిన బాధ నే ఈ జన్మ లో కార్తీక్ సార్ అనుభవిస్తున్నారు అనిపించింది
నాకెందుకో ఇది ఒక రివెంజ్ లా అనిపిస్తుంది, గత జన్మ లో నాకు చేసిన దానికి, ఈ జన్మ లో నాకు తెలియకుండానే రివెంజ్ తీసుకుంటున్నానేమో అనిపిస్తుంది
నేను ఇలా ఆలోచిస్తుంటే అప్పుడే సార్ "అదెలా కుదురుతుంది అంజలి, నేను ని భర్తని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అలాంటిది నువ్వు నా ముందే వాడితో ఉంటే నేను ఎలా తట్టుకోగలను, నేను దీనికి ఒప్పుకోను "అని కోపం గా చెప్పారు
వెంటనే మేడం "అయితే మనం డైవర్స్ తీసుకుందాం "అని నా చెయ్యి పట్టుకొని పైకి తీసుకెళ్తున్నారు
నేను మేడం తో పాటు మెట్లు ఎక్కుతూ ఒకసారి సార్ ని చూసాను, సార్ బాధ గా మేడం నే చూస్తున్నారు
అప్పుడు నాకు ఒకటి అర్ధం అయ్యింది" దేవుడు నేను రివెంజ్ తీసుకోవడానికి నాకు తెలియకుండానే గట్టిగా ప్లాన్ చేసాడు అనుకుంట "అనుకోని మేడం తో పాటు వెళ్తున్నాను.......