18-10-2023, 10:53 PM
(This post was last modified: 18-10-2023, 10:54 PM by Prasad@143. Edited 1 time in total. Edited 1 time in total.)
(18-10-2023, 09:34 PM)Shreedharan2498 Wrote: ఈ స్టొరీ ఇప్పట్లో అవ్వదు ... రాయటం బద్దకిస్తే తప్ప ఆగదు చాలా పెద్ద స్టొరీ అన్నారు... ఇప్పుడేమో ఇది అయిపోయాక పాతవి అప్డేట్ ఇస్తా అంటున్నారు అంటే ఆశలు వదులుకొమటమెన
ఈ స్టోరీ పేద్దదే ఇప్పట్లో ఐపోదు అందుకే సీసన్స్ లా రాద్దాము అనుకుంటున్నా, మొదటిది సీసన్ ఐపోగానే ఒక్కరు కాదు ఇద్దరు స్టోరీ మొదలు పెడతాను, అది చిన్న స్టోరీ 6,7 updates తో ఐపోతుంది, ఇంక తరవాత గజిని.
మహా స్టోరీ డిసెంబర్ లోపు ఫస్ట్ సీసన్ ఐపోగొడతాను.....