18-10-2023, 10:00 PM
(18-10-2023, 03:17 PM)DasuLucky Wrote: కోపం కాదు గురూ.. అలిగాను..Yes, it's true
మంచి మంచి కథలన్నీ మధ్యలోనే ఆపేసి మా దయ, మీ ప్రాప్తం అన్నట్టుగా చెప్పాపెట్టకుండా పోతున్న రైటర్ల తో విసుగొచ్చింది (వాళ్లలో నువ్వూ ఉన్నావ్ మరి)..
అందుకే లైక్, రేటింగ్ మాత్రమే ఇస్తూ కామెంట్ చేయడం మానేశాను..
ఈ స్టోరీని అద్భుతంగా రాస్తున్నావు. అంతరాయం లేకుండా కొనసాగాలని కోరుకుంటూ..