18-10-2023, 09:34 PM
(18-10-2023, 04:24 PM)Prasad@143 Wrote: ఏం చేయమంటావ్ bro బిజీ గా ఉండటం వల్ల రాయటం వీలు పడక ఆపేసాను, తరవాత ఇంట్రెస్ట్ పోయింది, అలా ఆగిపోయాయి రెండు కథలు, ఈ కథ ఐపోగానే ఆపిన వాటిని పూర్తి చేయటమే,ఏదో ఒక స్టోరీ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి కంప్లీట్ చేద్దాము అనుకుంటున్నాను, ఇది ఐపోగానే మీకు రెండు స్టోరీస్ లో ఏది కావాలంటే అది కంప్లీట్ చెదము......
Tq.
ఈ స్టొరీ ఇప్పట్లో అవ్వదు ... రాయటం బద్దకిస్తే తప్ప ఆగదు చాలా పెద్ద స్టొరీ అన్నారు... ఇప్పుడేమో ఇది అయిపోయాక పాతవి అప్డేట్ ఇస్తా అంటున్నారు అంటే ఆశలు వదులుకొమటమెన