Thread Rating:
  • 94 Vote(s) - 3.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మహా (TIME) -ఇందులేఖ (LOVE) updated(05-09-24)
(18-10-2023, 03:17 PM)DasuLucky Wrote: కోపం కాదు గురూ.. అలిగాను..  :)

మంచి మంచి కథలన్నీ మధ్యలోనే ఆపేసి మా దయ, మీ ప్రాప్తం అన్నట్టుగా చెప్పాపెట్టకుండా పోతున్న రైటర్ల తో విసుగొచ్చింది (వాళ్లలో నువ్వూ ఉన్నావ్ మరి)..  banghead:

అందుకే లైక్, రేటింగ్ మాత్రమే ఇస్తూ కామెంట్ చేయడం మానేశాను..  Dodgy

ఈ స్టోరీని అద్భుతంగా రాస్తున్నావు. అంతరాయం లేకుండా కొనసాగాలని కోరుకుంటూ..  Heart  Namaskar  thanks

ఏం చేయమంటావ్ bro బిజీ గా ఉండటం వల్ల రాయటం వీలు పడక ఆపేసాను, తరవాత ఇంట్రెస్ట్ పోయింది, అలా ఆగిపోయాయి రెండు కథలు, ఈ కథ ఐపోగానే ఆపిన వాటిని పూర్తి చేయటమే,ఏదో ఒక స్టోరీ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి కంప్లీట్ చేద్దాము అనుకుంటున్నాను, ఇది ఐపోగానే  మీకు రెండు స్టోరీస్ లో ఏది కావాలంటే అది కంప్లీట్ చెదము......
Tq.
[+] 5 users Like Prasad@143's post
Like Reply


Messages In This Thread
RE: story bagundi - by ridersd1211 - 19-09-2023, 11:57 PM
RE: మహా (TIME) -ఇందులేఖ (LOVE) - by Prasad@143 - 18-10-2023, 04:24 PM



Users browsing this thread: 1 Guest(s)