18-10-2023, 03:17 PM
(This post was last modified: 18-10-2023, 03:20 PM by DasuLucky. Edited 1 time in total. Edited 1 time in total.)
(18-10-2023, 11:57 AM)Prasad@143 Wrote: నా మీద కోపం తగ్గినట్టు ఉంది, చివరికి comment చేసారు....![]()
కోపం కాదు గురూ.. అలిగాను.. :)
మంచి మంచి కథలన్నీ మధ్యలోనే ఆపేసి మా దయ, మీ ప్రాప్తం అన్నట్టుగా చెప్పాపెట్టకుండా పోతున్న రైటర్ల తో విసుగొచ్చింది (వాళ్లలో నువ్వూ ఉన్నావ్ మరి).. banghead:
అందుకే లైక్, రేటింగ్ మాత్రమే ఇస్తూ కామెంట్ చేయడం మానేశాను..

ఈ స్టోరీని అద్భుతంగా రాస్తున్నావు. అంతరాయం లేకుండా కొనసాగాలని కోరుకుంటూ..


