28-12-2018, 10:12 PM
(28-12-2018, 09:58 PM)qisraju Wrote: కానీ నరసింహం దగ్గర తలా దించడం నిర్మలమ్మ కి ఇష్టం లేదు. ఏ రోజు ఎలా అయినా ఆ పేపర్స్ రెడీ చేసి వాడి మోహన కొట్టాలన్నది ఆమె ఆలోచన. అందుకోసం ఆ రోజు ఆ ఉర్లో నే ఉంది పోవాలని నిర్ణయించుకుంది. ఆ విషయం రత్నం కి చెప్పగా మీ సంతోషం గ అంగీకరించింది. దానికి తోడు ఏ మధ్య రెడ్డి తో కొంచం దూరం పెరగడం తో అది కూడా తగ్గించాలన్న ఆలోచన ఒక వైపు. పని లో పని గ లావణ్య కూడా ఉంటె బాగుంటుంది అనిపించి లావణ్య కి ఫోన్ చేసి గ్రామ కమిటీ వాళ్ళు ఏ రాత్రి కి బడి ఉన్న గ్రామం లోనే నిద్ర చేయాలి అని చెప్పారు అని చెప్పగా , ఆ విషయాన్నీ లావణ్య వాళ్ళ మామయ్య కి చెప్పి కార్ లో బయలుదేరి వచ్చింది.వచేటపుడు తన నైటీ తెమ్మని చెప్పగా లావణ్య తెచ్చింది. ఇద్దరి నైటీలు తెచ్చింది. లావణ్య వచ్చేసరికి సాయంత్రం ఏడు గంటలు అయింది. పల్లె కావడం తో పెద్దగా అలికిడి లేదు. చాల ప్రశాంతం గ అనిపించింది ఆ వాతావరణం.
Super continue cheyandi nuvvu keka guru