18-10-2023, 12:29 PM
(18-10-2023, 12:00 PM)Prasad@143 Wrote: ట్విస్ట్ లు, సస్పెన్సు లు లేకుండా స్టోరీ ని సింపుల్ గా సెక్స్ తో నింపేయమంటారా......
ట్విస్ట్ and సస్పెన్స్ తో స్టోరీ చాలా బాగుంది అని చెప్పాను. స్టోరీ ఎప్పుడు కొత్తగా బాగుంటుంది అని చెప్పాను. మీరు ఇంకోలా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను.
మీరు మీ ఫ్లో లోనే వెళ్ళండి.
సెక్స్ మరీ ఎక్కువైతే చదవాలన్న ఇంటరెస్ట్ కూడా తగ్గి పోతుంది అని నా అభిప్రాయం. అందుకనే మీరు ఎలా అనుకుంటున్నారో
అలానే కంటిన్యూ చెయ్యండి
Eagerly waiting for next update