18-10-2023, 07:39 AM
భార్యా భర్తలు ఎలా ఉండాలి?
భర్త అడుగుజాడల్లో భార్య నడవాలి. కానీ అలా నడిచే భార్యలు లేరు.
లేనే లేరు.
నాకైతే కనబడలేదు.
తప్పతాగి, తూలుతూ నడుస్తున్న భర్తలని చూసాను. తూలుతూ నడుస్తున్న అతని అడుగుల్లో అడుగులు వేస్తూ ఎవరూ కనబడలేదు.
బార్ దగ్గర, తాగి మురిగికాలువలో పడిన భర్తలను నానాకష్టాలు పడి రిక్షాలో తీసుకు వెళ్లిన ఆడవాళ్లను చూశాను. అరె, భర్త అందులో ఎంత కిక్ అనుభవిస్తున్నాడో, నేనూ చేసి చూడాలి అనుకున్న భార్య ఎక్కడా కనబడలేదు. మురికి కాలువలో పడి దొర్లాలి అని ఎందుకు ఉండదో ఏమిటో. భర్త చేసినప్పుడు తానూ చేయాలి కదా. అడుగుజాడల్లో నడిచి సావరు.
భార్య పక్కనే ఉన్నప్పటికీ వచ్చే పోయే అమ్మాయిలను చూసే భర్తలను చూశాను. అతనిలా వేరేవాళ్ళ వైపు చొంగ కారుస్తూ ఉండే భార్యలను చూడలేదు.
అధికార స్వరంతో భార్యకు ఆర్డర్లు ఇచ్చే భర్తలను చూశాను. అతను కూర్చునే కుర్చీలో కూడా కూర్చోని భార్యలే ఎక్కువ.
భార్యాభర్తలు సమానం అంటారు, భర్త మాత్రమే ఎక్కువ సమానం అవడమే చూశాను. "..మగాడు అన్నాకా నలుగురితో తిరుగుతాడు, తప్పేముంది.." అని తమ భర్తల్ని సపోర్ట్ చేసే ఆడవాళ్ళని చూసాను గానీ "..ఆడది అన్నాకా నలుగురు మగాళ్లతో తిరుగుతుంది, తప్పేం లేదు.." అనే భర్తలను చూడలేదు.

అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY
https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ
https://xossipy.com/thread-65168.html