17-10-2023, 03:30 PM
(17-10-2023, 06:40 AM)Prasad@143 అదే కల వచ్చింది, చుసిన సినిమా నె మళ్ళీ మళ్ళీ చూస్తే ఎంత బోర్ కొడుతుందో అలా ఉంది నా పరిస్థితి,మేడం నన్ను వదిలేసిపోయిన దాని వల్ల వచ్చిన రోగం మాత్రం వదలట్లేదు, నరకం చూపించటం అంటే ఇదేనేమో అనుకోని నిద్రొస్తుంటే మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. Wrote: నిద్రపోతున్నా కూడా ఏవో మాటలు హాల్ లో నుండి కొంచం పెద్దగా వినిపిస్తున్నాయి.
కళ్ళు మూసుకొని వింటున్నాను,
"వాడు నిద్ర పోతున్నాడు, పెద్దగా మాట్లాడకు, వాడు లేస్తే పెంట పెంట అవుతుంది,వాడు వెళ్లేదాకా మనం ఇలా ఉండాల్సిందే "అని శేఖర్ మాటలు వినిపించాయి,
"అయిన ఆ పోకిరి వెధవ మీద ప్రేమ కారిపోతుందేంటి నీకు, వాడికి దూరం గా ఉంటా, కట్ చేస్తా అన్నావ్ కదా మళ్ళీ ఇదేంటి కొత్తగా, వాడ్ని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావ్, వాడ్ని వెళ్లిపొమ్మంటావా, లేకపోతే నేను వెళ్లగొట్టనా, వాడి కోసం నేను దొంగలా ఉండాలా, కొంచం కూడా సిగ్గు లేదు "అని ఎవరో అమ్మాయి గట్టిగా అరుస్తుంది
ఆ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయిల ఉంది, ఆ వాయిస్ ఎక్కడో విన్నాను, కానీ గుర్తు రావటం లేదు ఎవరిది ఆ వాయిస్ అని ఆలోచిస్తూ అలానే నిద్రపోయాను.....
Shekhar gf ki nandhu ante istam ledhu anukunta.
Okka vela shekhar kavya ne mrge chesukuntundhi anukunna
Kavya ki nandhu ante endhukantha kopam?
Kavya ki job vachindhi ani keerthi nandhu kiendhuku cheppa ledhu?
Chudali ee situation nandhu ki teliste ela untado?
Andharu nandhu ni dhooram chestunnaru endhuko?