17-10-2023, 03:19 PM
(17-10-2023, 10:27 AM)Prasad@143 Wrote: మీరు చెప్పినట్టు ఇది చాలా నార్మల్, నేను కూడా update ఇచ్చేయాలి లేట్ అయ్యింది అనే తొందర లో రాసినవరకు ఇచ్చేసాను నిజానికి నేను అనుకున్న update ఇప్పటి వరకు ఇచ్చిన updates లో చాలా పెద్దది కానీ కుదరలేదు, నా దృష్టిలో మేడం రావటం చాలా కామన్ తరవాత చాలా ఉంది,అది అంత ఒకేసారి update లో ఇవ్వాలి అనుకున్నాను బట్ కుదరలేదు.... మీరు అనుకున్నట్టు Next update చాలా పెద్దగా ఉంటుంది.
Tq.
Next అప్డేట్ వీలైనంత త్వరగా ఇవ్వండి ... ఇవ్వటానికి try చేయండి కుదిరితే అప్డేట్ ఇవ్వండి