17-10-2023, 12:05 PM
స్టోరీలొ ఎప్పుడు ట్విస్ట్ and సస్పెన్స్ తోనే సరిపోతుంది.
ఇప్పుడు కూడా
1. ఈ శేకర్ ఎవరిని love చేశాడో, ఆ రూంలో ఏమైనా దాచాడ.
2. పెళ్లి చేసుకొనే వాడిని ఇంట్లో అందరికీ తెలిసి వాళ్ళ అన్నకి చెప్పకపోవడం ఏంటి.
3. ఈ శేఖర్ గాడు పెద్ద వెదవ అన్నట్టు నందు చెల్లి మాట్లాడుతోంది.
Next update లో మేడం ఏమి చెపుతుందో , కార్తిక్ చెప్పింది నిజమో లేదా అపద్దమో.
ఎప్పటికప్పుడు స్టోరీ కొత్తగా కనిపిస్తోంది. Next update మీకు వీలనంత త్వరగా ఇస్తే మేము హ్యాపీ.