16-10-2023, 08:43 PM
"ఏం కావాలి మధుగారు"... మామూలుగా అడిగింది సుజాత.
సుజాత మామూలుగా అడగడంతో ఊపిరి పీల్చుకున్న మధు... "వాటర్" అన్నాడు.
"ఆ గదిలోనే ఉందండి ఫ్రిజ్, మీరు చూసినట్టు లేరు, రండి బాటిల్ ఇస్తాను"... అంటూ మధు ఫోన్ మాట్లాడిన గదిలోకి వెళ్ళింది సుజాత.
వెనకే వెళ్ళాడు మధు.
"బాటిల్స్ ఒకచోట పెట్టరు. ఎలాపడితే అలా పెడతారు"... విసుక్కుంటూ ఫ్రిజ్ డోర్ తెరిచి వంగి లోపల ఉన్న బాటిల్స్ తీయసాగింది సుజాత.
నడుమంతా కనిపిస్తూ వంగిన సుజాతని చూస్తూ ఆపుకోలేకపోయాడు మధు. చేత్తో ఆ నడుముని ముట్టుకోకుండా ఉండలేకపోయాడు. రెండు చేతులతో నడుం పట్టుకుని వెనకున్న మంచం మీద పడి, ఏదేదో చేద్దామనిపించింది మధుకి. అతని అంగం ప్యాంట్ బద్దలుకొట్టుకుని వచ్చేలా ఉంది.
"ఇదొక్కటే కాస్త చల్లగా ఉంది మధుగారు. సరిపోతుందా, లేకపోతే బయట షాప్ నించి తెప్పించనా"... వెనక్కి తిరిగి అంది సుజాత.
మాట్లాడకుండా అలానే ఉన్నాడు మధు.
"మధుగారు మిమ్మల్నే"
"ఆ"
"ఏంటండి మళ్ళీ ఏదో ఆలోచనల్లోకెళ్ళారు. బాటిల్ ఎక్కువ చల్లగా లేదు, ఇది చాలా, తెప్పించమంటారా"... నవ్వు ముఖంతో అడిగింది సుజాత.
"చాలు చాలు, సరిపోతుంది. వాటర్ తాగేసి నేనే వెళ్తాను"
"అయ్యో, మాటల్లో పాయసం సంగతి మర్చిపోయాను. రెండే నిమిషాలు, పెట్టేస్తాను"... అంటూ వంటింట్లోకి పరిగెత్తింది.
సుజాత అలా పరిగెడుతుంటే వెనక ఎత్తులు ఊగుతూ, ఆ ఎత్తుల మీద జడ చేస్తున్న నాట్యం చూస్తున్న మధుకి ఆపుకోవడం వల్ల కాలేదు.
'ఏం ఉన్నావు బ్యూటీ, ఇలాంటివాడికి దొరికావు. నా చేతికి చిక్కే క్షణం కోసం చూస్తున్నా'... మనసులో అనుకుంటూ కొన్ని నీళ్ళు తాగి అక్కడే మంచం మీద కూర్చున్నాడు.
ఇంతలో బయట తలుపు చప్పుడయింది. ఎవరో ఇద్దరు లోపలికొచ్చారు.
వెళ్ళి చూద్దామనుకుని కూడా మధు అక్కడే ఉన్నాడు.
రెండు నిమిషాల్లో పాయసంతో లోపలికొచ్చింది సుజాత.
"మధుగారు పాయసం. మీరు వెళ్తారని తొందరగా చేసాను, రుచి బాలేకపోతే ఎక్కువ తినద్దు, తీసుకోండి"... అంటూ ఒక ప్లాస్టిక్ ప్లేట్లో పెట్టిన పింగాణి పాయసం బౌల్ మధు చేతికిచ్చింది.
'నీ చేత్తో విషమిచ్చినా తీయగా ఉంటుంది బ్యూటీ, అలాంటిది పాయసం తీయగా ఉండకుండా ఎలా ఉంటుంది' అనుకున్నాడు.
"జీడిపప్పు ఎక్కువ వేయలేదు మధుగారు. లేవు, ఈ నెల తెప్పించలేదు. కిస్మిస్ వేసాను. ఏమీ అనుకోవద్దు"
'నీకు ఎప్పుడు కిస్ ఇస్తానా అని ఎదురుచూస్తున్నా బ్యూటీ. ఒక్క అంగుళం వదలకుండా ఒళ్ళంతా కిస్ చెయ్యడం కోసమే చూస్తున్నా' అనుకుంటూ... "పరవాలేదు, మీరు అనవసరంగా శ్రమపడ్డారు" అన్నాడు.
"మీరు చేసే సాయంతో పోల్చుకుంటే ఇదేముందండి. ఈ జన్మలో మీ రుణం తీరుకోలేము"
"ఏమవుతుందో చూద్దాం. అప్పుడే అంతంత పెద్ద మాటలు అనద్దు"
"ఎంత సాయం జరిగినా మాకు అది ఎక్కువే మధుగారు, మా అంతట మేము బయటపడలేని సమస్య నించి మమ్మల్ని ఒడ్డున పడేసున్నారు మీరు"
బయట నించి ఏవో మాటలు వినిపిస్తున్నాయి.
"బయట ఉన్నది..." అడిగాడు.
"వీళ్ళు పని చేసే కంపెనీ వాళ్ళు. ఏవో అడగటానికి వచ్చారు" బదులిచ్చింది.
బౌల్ పక్కన పెట్టి, పక్కనే ఉన్న బాటిల్ తీసుకుని వాటర్ తాగాడు.
"పాయసం ఎలా ఉందండి"
'నీ చేతులతో చేస్తే బాగోదు అంటానా బ్యూటీ' అనుకుంటూ... "బాగుంది" అన్నాడు.
నవ్వింది సుజాత.
"వస్తాను సుజాతగారు"... అంటూ ముందుకి అడుగులు వేసాడు.
"ఒక్క నిమిషం మధుగారు" అన్న మాటతో వెనక్కి తిరిగాడు.
"జీవితంలో పైకొచ్చే అవకాశం దొరికిందని, పూర్తిగా తెలుసుకోకుండా, లోతులో దిగబడిపోయాము. మమల్ని ఒడ్డున పడేయండి, మీ సాయం జీవితంలో మర్చిపోము, మీ పేరు ప్రతి రోజు తలుచుకుంటాము" అంటూ ఒక్కసారిగా మధు కాళ్ళ మీద పడింది.
"అయ్యో సుజాతగారు ఏంటిది, లేవండి" అంటూ వెనక్కి జరిగాడు.
లేచింది సుజాత. ముఖంలో బాధ, కళ్ళల్లో కన్నీటి పొర.
అలా ఉన్న సుజాత ముఖాన్ని చూడగానే... 'వీళ్ళకి కావల్సిన సాయం ఇప్పటికప్పుడు ఫోన్ చేస్తే జరిగిపోతుంది, ఒక్క కాల్ చేస్తే ఎన్ని లక్షలయినా గంటలో వచ్చేస్తాయి, చేసేద్దాం' అనిపించింది మధుకి.
కానీ ఆ దిగులు ముఖంలో కూడా కనిపిస్తున్న ఆ ముగ్ధత్వానికి, మెరుపుకి, మధు ఆ పని చెయ్యలేకపోయాడు. సుజాతతో గడపాలన్న కోరికని మర్చిపోలేకపోయాడు.
ఇక అక్కడ ఉండకూడదు అనుకుని, వెంటనే బయటకి వచ్చాడు.
మధుని చూడగానే శీను, మురళి లేచారు.
"వస్తాను శీను. ఏ విషయం నీకు ఫోన్ చేసి చెప్తాను, నాకు లేట్ అయింది, చాలా పనులున్నాయి"... అన్నాడు.
"అలాగే మధు, కార్ దాకా వస్తాను"... చెప్పాడు శీను.
తలూపాడు మధు.
ఇద్దరూ బయటికెళ్ళారు.
కంపెనీ నించి వచ్చిన కొలీగ్స్ కూడా వెళ్ళిపోయారు.
లోపలికొచ్చాడు శీను.
"పాయసం తిన్నాడా"... సుజాతని చూస్తూ అడిగాడు శీను.
"తిన్నారు, బాగుంది అన్నారు"... బదులిచ్చింది సుజాత.
"సరే మధు ఫోన్ కోసం ఎదురుచూడటం తప్ప ఇక మనం చెయ్యగలిగింది ఏమీ లేదు"... అంటూ అక్కడే కుర్చీలో కూలబడి కళ్ళు మూసుకున్నాడు శీను.
"నేను కాసేపు పడుకుంటాను"... అని లోపలికెళ్ళాడు మురళి.
సుజాత కూడా మధు ఫోన్ మాట్లాడిన గదిలోకి వెళ్ళి అక్కడున్న మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంది.
కార్లో ప్రయాణిస్తూ, తల వెనక్కి పెట్టి కళ్ళు మూసుకున్నాడు మధు.
నలుగురూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిపోయారు.