15-10-2023, 07:05 PM
(15-10-2023, 12:33 AM)Prasad@143 Wrote: ఒక comment మిస్ అయ్యింది, నేను ఇచ్చిన లాస్ట్ update కీ పైన ఒక coment ఉంటుంది, నేను ఈ రోజు నైట్ కీ update ఇస్తా అని పోస్ట్ చేశాను దానికీ ఎవరో మిత్రుడు" ఆల్రెడీ నైట్ అయ్యింది "అని కామెంట్ చేసాడు, ఆ కామెంట్ గురించి కాదు కానీ కామెంట్ ని డిలీట్ చేయొచ్చా అని తెలుసుకోవాలి అనుకుంటున్నాను,మీకు ఎవరికి అయిన తెలిస్తే చెప్పండి.
Super story please continue