17-10-2023, 06:40 AM
అలా కారు డ్రైవ్ చేస్తు వెళ్తున్నాను, వెళ్తున్నాను అనే కానీ మేడం చేసిన మోసాన్ని భరించలేకపోతున్నాను.
" ప్రేమ, ప్రాణం, నువ్వు లేకపోతే నేను బతకలేను, ఎప్పటికి నాతోనే ఉండు"
ఇలాంటి మాటలు అన్ని ప్రేమించిన వాడిని మోసం చేయటానికే కదా చెప్పేది,నన్ను నమ్మించటానికే కదా, ఆఖరికి నమ్మాను, మోసపోయాను. అయిన నువ్వెందుకు రా బాధ పడతావ్, ఇదేమైనా కొత్త నా నీకు, ఇంతకు ముందు జరిగిందే కదా. ప్రేమ లేదు,బొంగు లేదు.
పిల్ల నచ్చిందా, వచ్చిందా దేంగామా అది చాలు రా, బొంగులో లవ్ లు నీకు ఎందుకు రా, గుద్ద మూసుకొని ని పని నువ్వు చూసుకో అని నాకు నేను చెప్పుకున్న.
కానీ లోపలి నుండి ఏదో బాధ, కన్నీళ్లు గా కంట్లో నుండి కారి పోతుంది, మోసపోయినందుకో, మేడం చూపించిన ప్రేమ నిజం కానందుకో కన్నీళ్లు ఆగట్లేదు, మేడం మీద ఒకవైపు కోపం, ఒక వైపు ప్రేమ ఏది నన్ను కుదురుగా ఉండనివ్వట్లేదు. ఇలా ఐతే కష్టం అని కారు పక్కకి ఆపాను, కన్నీళ్లు తుడుచుకొని చుట్టూ చూసాను,అప్పుడే చీకటి పడుతుంది,రోడ్డు మీద వెహికల్స్ తప్ప నా చుట్టూ ఒక్క ఇల్లు కూడా కనపడలేదు, అస్సలు ఎక్కడ ఉన్నానా అని ఫోన్ తీసుకొని చూసాను, కొంచం ఆశ్చర్య పోయాను ఎందుకంటే బెంగళూరు కు దగ్గర లో ఉన్నాను, ఇంకో మూడు గంటలు డ్రైవ్ చేస్తే బెంగళూరు వెళ్ళిపోతాను, బెంగళూరు అనగానే నాకు నా ఫ్రెండ్ శేఖర్ గుర్తొచ్చాడు, ఎందుకో తెలీదు వాడ్ని గుర్తు తెచ్చుకోగానే కంట్లో నీళ్లు తిరిగాయి, మేడం నన్ను మోసం చేయటానికి నా ఫ్రెండ్ ని నా నుండి దూరం చేసింది, మేడం చేసింది గుర్తు రాగానే మేడం మీద చాలా కోపం వచ్చింది, ముందు శేఖర్ ని కలవాలి, వాడ్ని చూడాలి అనుకోని సిగరెట్ తీసి వెలిగించి కారు బెంగళూర్ వైపు నడిపాను, వాడు వుండే ఇంటి దగ్గరికి చేరే సరికి బాగా రాత్రి అయ్యింది, వెళ్లి డోర్ కొట్టాను, ఐదు నిముషాలు అయిన తీయలేదు, వీడేంటి అప్పుడే నిద్రపోయాడా అనుకోని మళ్ళీ కొట్టాను, నేను బెల్ కొట్టిన పది నిమిషాలకి డోర్ తీసాడు,వాడ్ని చూడగానే గట్టిగా హాగ్ చేసుకొని" ఎలా ఉన్నావ్ రా, నిన్ను చూడక చాలా రోజులు ఐపోయింది "అని ఆనందం గా హత్తుకునే సరికి, "నేను బాగానే ఉన్న మామ నువ్వు ఎలా ఉన్నావ్, ఏంటి సడెన్ గా వచ్చావ్, ఫోన్ కూడా చేయలేదు "అన్నాడు, నేను వాడ్ని విడిపించుకొని నవ్వుతూ "ఏం లేదురా నిన్ను చూడాలి అనిపించి ఇలా సడెన్ గా వచ్చేసా "అనగానే, నవ్వుతు "సరే లోపలికి రా "అని నా చేతిలో బ్యాగ్ తీసుకున్నాడు, నేను చిన్నగా లోనికి వెళ్లి చుట్టూ చూసాను నాకు చాలా ఆశ్చర్యం వేసింది, రూమ్ చాలా నీట్ గా, చాలా అందం గా డెకరేట్ చేసాడు, నాతో వీడు రూమ్ లో ఉన్నపుడు ఎప్పుడు ఇలా నీట్ గా, అందం గా డెకొరేట్ చేయలేదు, అలానే ముందుకు వెళ్ళాను ఒక రూమ్ కీ లాక్ చేసి ఉంది, నేను వెంటనే "ఏంట్రా ఈ రూమ్ ఇంకా లాక్ చేసే ఉంది "అన్నాను,నేను అలా అడగగానే వాడి మొకం లో కొంచెం కంగారు కనపడింది నాకు విచిత్రం గా అనిపించి వాడినే చూస్తుంటే, వాడు మళ్ళీ వెంటనే నవ్వుతు "అవును మామ లాక్ చేసే ఉంది, ఇంతకు ముందు ఉన్న వాళ్ళవి యేవో ఫర్నిచర్ ఉందంట, వాళ్ళు ఇంకా తీసుకెళ్లలేదు, నువ్వు ఇంతకు ముందు వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది "అని నవ్వుతున్నాడు, కానీ నాకెందుకో సరిగ్గా అనిపించలేదు, చలితో చస్తుంటే విడికీ వొళ్ళంతా చమటలు పడుతున్నాయి, జుట్టంతా చెందిరిపోయింది, వీడు ఏదో అబద్దం చెప్తున్నాడు అని అనుకుంటే "మామ ఏం ఆలోచిస్తున్నావ్ , రా వచ్చి కూర్చో "అని చెప్పగానే,సరే ఏమైనా ఉంటే వాడే చెప్తాడు వాడ్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకోని నవ్వుతూ వెళ్లి సోఫాలో వాడి పక్కన కూర్చున్నాను,"చెప్పు మామ ఏంటి సడెన్ గా వచ్చావ్, ఏదైనా ప్రాబ్లెమా"అనేసరికి, నవ్వుతూ వాడ్ని కొద్దిసేపు చూసి "ఏం లేదు రా నిన్ను చూడాలి అనిపించి వచ్చా అంతే "అని చెప్పగానే,
వాడు కూడా నవ్వుతూ "అవునా సరే లె మామ ఎలా అయితే ఏంటి వచ్చావ్, పద ఫ్రెష్ అయ్యి భోజనం చేద్దువు "అన్నాడు
నేను వాడ్ని వింత గా చూస్తూ "ఏంట్రా, నేను వచ్చాను అని తెలిసి కూడా నన్ను భోజనం చేయమంటున్నావ్,ఎన్ని రోజులు అయ్యింది మనం కలిసి తాగి,బీర్ పట్టుకొని రాపో మొదలు పెడదాం "అన్నాను
అలా అనగానే వాడు ఇబ్బంది గా చూస్తూ "ఇప్పుడు బీర్ ఏంటి మామ చాలా రాత్రి అయ్యింది పడుకుందాం, రేపు పొద్దున్నే స్టార్ట్ చేదాం లె "అన్నాడు
వాడి మాటలకి ఆశ్చర్యపోయి "ఏంట్రా నువ్వు అనేది, రూమ్ లో ఉన్నపుడు తెల్లర్లు తాగేవాళ్ళం కద ఇప్పుడు ఏమైంది కొత్తగా మాట్లాడుతున్నవ్"అనగానే
"అదేం లేదు మామ రూమ్ లో బీర్లు లేవు నువ్వు వచ్చేది చెప్పి ఉంటే తెచ్చి పెట్టె వాడిని అందుకే రేపు మార్నింగ్ తాగుదాం అంటున్నా "అనేసరికి
"రేయ్ తాగుబోతోడా ని రూమ్ లో బీర్లు లేకపోవడం ఏంట్రా, బెంగళూరు వచ్చిన తరువాత మారిపోయావా ఏంటి, పద వెళ్లి తెచ్చుకుందాం "అని పైకి లేచాను
నేను అన్న దానికి వాడు కంగారు పడుతూ "ఇప్పుడు ఎందుకు లె మామ బయటికీ, రేపు చూసుకుందాం "అన్నాడు
"రేపటి ది రేపే కానీ పద ముందు వెళదాం" అన్నాను
దాంతో వాడు నీరసం గా "సరే మామ ఆగు బట్టలు మార్చుకొని వస్తా "అని లోనికి వెళ్ళాడు
నేను కూర్చొని ఒకసారి హల్ మొత్తం పరిశీలిస్తున్నా, ఇక్కడే ఏదో తేడాగా ఉంది కానీ నాకు అది తెలియట్లేదు ఏమై ఉంటుంది అని చుట్టూ చూస్తున్న,
కొద్దిసేపటికి వాడు బట్టలు వేసుకొని బయటికీ వచ్చాడు, ఇంక వాడు నేను కలిసి కిందకి వచ్చాము, కిందికి రాగానే "ఇక్కడే ఉండు మామ బైక్ తీసుకొస్తా "అని పార్కింగ్ వైపు వెళ్తుంటే, వాడి బుజం మీద చెయ్యి వేసి ముందుకు నడుస్తు"ఏంట్రా ఇప్పుడు నన్ను బైక్ మీద తీసుకెళ్తావా, దాని మీద బీర్లు ఎలా రా తెచ్చేది "అనేసరికి,
వాడు ఆగిపోయి, "అవును మామ మర్చిపోయా,కాబ్ బుక్ చేయనా, కాబ్ లో వెళదామా "అన్నాడు
వాడ్ని చూసి నవ్వి" అవసరం లేదు లె రా మనకి కూడా ఒక కారు ఉంది పద చూపిస్తా "అని
వాడిని కారు దగ్గరికి తీసుకెల్లి నిలపెట్టాను,
వాడు నన్ను వింతగా చూస్తూ "కార్ ఏది మామ"అన్నాడు
అలా అనగానే "ఏంట్రా కళ్ళు కనపడట్లేదా, ని ఎదురుగా వుందే రెడ్ కలర్ రేంజ్ రోవర్ ఇదే మన కార్ "అనేసరికి
ఆశ్చర్య పోతు"ఏంటి మామ ఇది మనదా, ఎలా కొన్నావ్ మామ దీన్ని, డబ్బులు ఎక్కడివి, జాబ్ వచ్చి one month నె కదా అయ్యింది , ఎలా తీసుకున్నావ్ "అన్నాడు నేను నవ్వుతూ" ముందు కూర్చోరా, తరవాత చెప్తా "అని వెళ్లి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాను
వాడు ఆశ్చర్యపోతూనే కార్ ఎక్కి కూర్చున్నాడు, నేను కార్ స్టార్ట్ చేసి పార్కింగ్ నుండి కార్ బయటికీ తీసుకొస్తుంటే సడెన్ గా శేఖర్ గాడు కార్ ఆపమన్నాడు, నేను వెంటనే ఆపి "ఏంట్రా ఏమైంది "అన్నాను, అలా అనగానే "మామ ఫోన్ రూమ్ లో మర్చిపోయాను నేను వెళ్లి వెంటనే తీసుకొస్తా "అన్నాడు
నేను చిరాకుగా "అబ్బా ఇప్పుడు ఫోన్ ఎందుకు రా, మనం మళ్ళీ వెంటనే వస్తాం కదా "అన్నాను,
వాడు బ్రతిమలుతు "ప్లీజ్ మామ ఫోన్ తెచుకుంటా, ఆఫీస్ వాళ్ళు ఎప్పుడు కాల్ చేస్తారో తెలీదు "అనేసరికి
ఒక నిట్టూర్పు వదిలి సరే వేళ్ళు అన్నాను, వాడు స్పీడ్ గా కిందకి దిగి లిఫ్ట్ వైపు వెళ్తున్నాడు, వాడు వెళ్తుంటే వాడినే చూస్తున్న, అలా చూస్తున్న నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను ఎందుకంటే వాడి బ్యాక్ పాకెట్ లో ఫోన్ కనపడింది, వీడేంటి ఫోన్ విడి దగ్గరే పెట్టుకొని, ఫోన్ తెస్తా అని పైకి వెళ్తున్నాడు, నాకెందుకు వీడు అబద్దం చెప్తున్నాడు అని ఆలోచిస్తూ కూర్చున్నా, ఒక పదిహేను నిమిషాల తరువాత వచ్చాడు, రాగానే కార్ లో కూర్చొని పద మామ వెళదాం అన్నాడు,వాడ్ని వింతగా చూస్తూ "ఇంత సేపు ఏం చేసావ్ రా "అనగానే,
"ఫోన్ కనపడలేదు మామ అందుకే లేట్ అయ్యింది "అన్నాడు,సరే లె ఎవడి ప్రాబ్లెమ్స్ వాడికి ఉన్నాయి, వీడికి ఏం ఉందొ అనుకోని కార్ ముందుకు పోనించా, అలా బీర్లు తీసుకొని ప్లాట్ కీ వచ్చేసరికి గంట పట్టింది, ఉన్న కొద్దీ ఓపిక కూడా పోయింది.
ఇంక అన్ని అరెంజ్ చేసుకొని హాల్ లో కూర్చొని తాగటం మొదలు పెట్టాము, ఒక మూడు బీర్లు తాగేసారికి కొంచెం ఎనర్జీ వచ్చింది ఇంక మొదలు పెట్టాను.
"రేయ్ జాబ్ వచ్చింది కదా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ "అని
"మామ నేనే నీకు చెబుదాం అనుకున్న రా ఇంత లో నువ్వే అడిగావు, పెళ్లి ఫిక్స్ అయ్యింది మామ ఇంకో ఇరవై రోజుల్లో ఎంగేజ్మెంట్ "అన్నాడు, వాడు చెప్పింది విని షాక్ అయ్యాను.
"ఏంట్రా శేఖర్ నువ్వు చెప్పేది ఎంగేజ్మెంట్ ఆ, అస్సలు నాకు చెప్పనే లేదు, ఎవర్రా అమ్మాయి, ఏ ఊరు "అని అడిగాను
"ముందు ముందు నీకె తెలుస్తుంది లె మామ, ఇప్పుడు తన గురించి ఏం అడగకు "అన్నాడు.
అలా వాడు చెప్పేసరికి,
"ఏంట్రా సీక్రెట్ ఆ,కోపదీసి లవ్ మ్యారేజ్ ఆ ఏంటి "అనేసరికి
సిగ్గు పడుతూ అవును మామ అన్నాడు, ఈ సారి వాడు చెప్పినదానికి దిమ్మ తిరిగింది.
"ఏంట్రా నువ్వు చెప్పేది నిజామా, ఇదంతా ఎప్పుడు జరిగింది, అస్సలు నాకు చెప్పనే లేదు, అస్సలు ఎవర్రా ఆ అమ్మాయి, ఆఫీస్ లో ఎవర్ని అయిన లవ్ చేసావా "అన్నాను
"అవును మామ ఆఫీస్ లో అమ్మాయే"అనేసరికి, నవ్వుతు "హుమ్మ్ అయితే చివరికి నువ్వు కూడా లవ్ చేసావ్, ఆ అమ్మాయి మంచిదేనా లేకపోతే మోసం చేసి వదిలేస్తుందా "అన్నాను.
"అదేంటి మామ అలా అంటావ్, ఆ అమ్మాయి చాలా మంచిది, మోసం చేసి వదిలేసేది అయితే పెళ్లి కీ ఎందుకు ఒప్పుకుంటుంది చెప్పు "అన్నాడు,
వాడు అలా అనేసరికి "ఈ రోజుల్లో నిజం గా ప్రేమించే అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు రా, అబ్బాయిలని ఎలా నమ్మించి,మోసం చేయాలి అనే కదా వాళ్ళు ఎప్పుడు ఆలోచించేది, అయిన నీకెందుకు రా లవ్ మ్యారేజ్, చక్కగా అమ్మ చుసిన సంబంధం చేసుకొనే దానికి, మళ్ళీ తరవాత నువ్వే బాధ పడతావ్, ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకుని మొగుడు ఉన్న తరవాత కూడా కొత్తగా ప్రేమలు పుట్టుకొస్తున్నాయి, అలాంటి లవ్ మ్యారేజ్ లు నీకు అవసరమా రా, బుద్ది గా అరెంజ్ మ్యారేజ్ చేసుకో, లవ్ మ్యారేజ్ కంటె అరెంజ్ మ్యారేజ్ నె మంచిది, అంటే అరెంజ్ మ్యారేజ్ లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి కానీ లవ్ మ్యారేజ్ కంటె దారుణం కాదు రా, ని మంచి కె చెప్తున్నా, అరెంజ్ మ్యారేజ్ చేసుకో "అని చెప్పాను,
"ఏంటి మామ ఇంత క్లాస్ పీకవు, అయిన నాది అరెంజ్ మ్యారేజ్ కాదని నీకు ఎవరు చెప్పారు, లవ్ అండ్ అరెంజ్ మ్యారేజ్, అమ్మ కీ కూడా ఈ సంబంధం నచ్చింది "అని వాడు చెప్పగానే,
"ఏంట్రా షాక్ లు ఇస్తున్నావ్, అమ్మ కీ కూడా నచ్చిందా అస్సలు ఎవర్రా ఆ అమ్మాయి "అని అడిగాను.
నేను అలా అడగగానే "ఆ అమ్మాయి గురించి ఇప్పుడు ఎందుకు లె మామ, ముందు ముందు నీకె తెలుస్తుంది, ముందు ని సంగతి చెప్పు, ఏంటి ఇంతలా లవ్ మ్యారేజ్ మీద పగ పట్టావ్, మళ్ళీ ఎవరైనా హ్యాండ్ ఇచ్చారా "అని నవ్వుతు బీర్ తాగుతున్నాడు,
వాడు అలా అడగగానే మేడం లవ్ అని చెప్పి నన్ను మోసం చేసింది గుర్తొచ్చింది,ఎంత బాగా మాట్లాడేది, తన మాటలు వింటే ఎవరైనా లవ్ లో పడిపోతారు, చిన్న పిల్లలా బలే అలిగేది, కొంచెం కోపడితే చాలు "ఇప్పుడు నన్ను తిడుతున్నావా "అని బుంగమూతి పెట్టేది ,ఈ రోజు నా పుట్టినరోజు ఈ రోజు కూడా నన్ను తిడతావా అని చిన్న పిల్లలా ఏడుపు మొకం పెట్టుకొనేది,మేడం అని పిలిస్తే "మేడం అంటావేంటి నేను లంజ ని కదా "అని ముతి ముడిచేది, ఎప్పుడు బుగ్గలు పట్టుకొని లాగేది, చిన్న పిల్లలా అల్లరి చేసేది,కానీ చివరికి నన్ను ఎప్పుడు వదిలేయకు అని చెప్పిన తనే ఇప్పుడు నన్ను వదిలేసింది,తను చెప్పిన మాటలు అన్ని అబద్దం చేసింది, ఆఖరికి నా ఫోన్ ఎత్తటం కూడా తనకి ఇష్టం లేదు, నిజం గా ప్రేమించేవాళ్ళు ఇన్ని మాటలు చెప్పరేమో అనిపిస్తుంది, ఎందుకో నా కంట్లో నీళ్లు ఆగలేదు కారిపోతూనే ఉన్నాయి. వెంటనే కన్నీళ్లు తుడుచుకొని బీర్ మొత్తం తాగేసాను.
అప్పుడే శేఖర్ "ఏమైంది మామ ఎందుకు ఏడుస్తున్నావ్, నిన్ను ఎప్పుడు ఇలా చూడలేదు, ఏమైంది "అని నా పక్కకి వచ్చింది కూర్చున్నాడు.
కళ్ళు తుడుచుకొని "ఏం లేదు లేరా ఏదో గుర్తొచ్చింది అంతే "అన్నాను
"నందు నాకు అబద్దం చెప్పకు, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు తెలీదా,నువ్వు రాగానే ని మొఖం చూస్తేనే అర్ధం అయ్యింది ఏదో జరిగింది అని, ఇప్పుడు నువ్వు ఏదో బాధలో ఉన్నావ్ అని అర్ధం అవుతుంది, నేను ని ఫ్రెండ్ ని రా నాకు కూడా చెప్పవా"అన్నాడు వాడు అలా అనేసరికి కంట్లో నీళ్లు తిరిగాయి అయిన కంట్రోల్ చేసుకొని "ఏముంది ఇంతకు ముందు జరిగిందే, మళ్ళీ జరిగింది, అంజలి మేడం లవ్ అని మాయ మాటలు చెప్పి నాకు దగ్గర అయ్యింది, చివరికి అది ట్రాప్ చేసి లవ్ అని గేమ్ ఆడింది అని తెలిసింది , ఈ విషయం దాని మొగుడికి తెలిసేసరికి జాబ్ లో నుండి తీసేసి దేంగేయ్ అన్నాడు దాంతో ఇదిగో ఇలా ని దగ్గరికి వచ్చాను"అని చెప్పాను,
నేను చెప్పగానే వాడు ఇంకేం మాట్లాడలేదు,
నేను ఇంక సైలెంట్ గా బీర్ తాగుతున్నాను, వాడు కూడా ఏం మాట్లాడకుండా బీర్ తాగుతున్నాడు అలా ఒక పది నిముషాలు గడిచిపోయింది.
అప్పుడే శేఖర్
"మామ నేను నీదగ్గర ఒక విషయం చెప్పకుండా దాచారా "అన్నాడు,
వాడ్ని వింతగా చూస్తూ "నా దగ్గర ఒక విషయం చెప్పకుండా దాచావా, అంత అవసరం ఏమొచ్చింది రా నా దగ్గర దాచాటానికి "అన్నాను.
"నీకు చెప్తే బయపడతావ్ అని చెప్పలేదు మామ కానీ ఇంత జరుగుతుంది అని అస్సలు అనుకోలేదు "అని వాడు చెప్పగానే,
ఏం అర్థం కాక "నేను ఎందుకు బయపడతారా, ముందు విషయం ఏంటో చెప్పు "అన్నాను
వాడు నన్ను ఒకసారి చూసి "అదేంటంటే నేను జాబ్ లో జాయిన్ అయిన రోజు రాత్రి మేడం కాల్ చేసి ఆఫీస్ కీ రమన్నారు, ఈ టైం లో ఎందుకు రమన్నారా అని వెంటనే వెళ్ళాను, నేను వెళ్ళగానే మేడం నన్ను కూర్చోమని "మీ ఇద్దరికి ఎందుకు జాబ్ ఇచ్చానో తెలుసా "అని అడిగారు,
"తెలీదు మేడం"అని చెప్పాను, అలా చెప్పగానే మేడం నవ్వుతూ "నా చిన్నపటి నుండి నన్ను మా మమ్మీ డాడీ నె కొట్టలేదు అలాంటిది ని ఫ్రెండ్ నన్ను కొట్టాడు, మిమ్మల్ని అంత సులభం గా ఎలా వదిలేస్తా అనుకున్నారు, మీకు నరకం ఎలా ఉంటుందో చూపించటానికే మీకు ఈ జాబ్ ఇచ్చాను, ముఖ్యం గా మీ ఫ్రెండ్ కీ, నువ్వు కుడా ఫ్రెండ్ లా నరకం చూస్తావా లేకపోతే నేను చెప్పింది చేస్తావా "అన్నారు, నేను బయపడిపోయి వెంటనే "మీరు చెప్పింది చేస్తా మేడం "అన్నాను, అప్పుడు మేడం "అయితే నందు గురించి, వాడి ఫ్యామిలీ గురించి, ఇంక వాడు ఎలాంటోడో మొత్తం అంత చెప్పు "అన్నారు, నేను వెంటనే ని గురించి, ని ఫ్యామిలీ గురించి, ని లవ్ ఫెయిల్యూర్ గురించి ఇంక ని గర్ల్ ఫ్రెండ్స్ గురించి అందరి గురించి చెప్పా మామ, మేడం చెప్పకపోతే ఏం చేస్తుందో అనే భయం తో చెప్పాను , ఇలా అవుతుంది అని అస్సలు అనుకోలేదు నన్ను క్షమించు మామ "అన్నాడు,
వాడు చెప్పింది వినగానే మైండ్ బ్లాక్ అయ్యింది "వీడేంటి ఇలా చెప్తున్నాడు, మేడం నా మీద పగ తో దగ్గర అయ్యిందా, మరీ సార్ ఏంటి అలా చెప్పారు, మేడం కీ నాలానే చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని,వాళ్ళ లానే నిన్ను కూడా ట్రాప్ చేసింది అని,అస్సలు సార్ నిజమే చెప్పారా లేకపోతే సార్ చెప్పిన దాని వెనుక ఏదైనా కుట్ర ఉందా, ఒకవేళ సార్ అబద్ధం చెప్పారు అనుకుందాం, మరీ రమ్య ఎందుకు అలా చెప్పింది, అస్సలు ఎవరు చెప్పేది నిజం అని ఆలోచిస్తూ కూర్చున్నాను,అప్పుడే శేఖర్ "మామ ఏం ఆలోచిస్తున్నావ్ రా నా మీద కోపం గా ఉందా మేడం కీ చెప్పాను అని, ఆ టైం లో నాకేం చేయాలో తెలీలేదు మామ అందుకే అలా చెప్పాను, సారీ మామ నీకు ఇలా జరుగుతుంది అని తెలిస్తే అస్సలు చెప్పే వాడిని కాదు "అని వాడు అనేసరికి,
"దాని గురించి కాదులే రా అయిన అలా బెదిరిస్తే నువ్వేం చేస్తావ్ చెప్పు, జరిగిందేదో జరిగిపోయింది ఇంక దాని గురించి వదిలేయ్ "అన్నాను వాడితో, వాడు కూడా ఏం మాట్లాడలేదు, కొంత సమయం తరువాత శేఖర్ "మామ నాకు నిద్రొస్తుంది ఇప్పటికే టైం 2 దాటింది పడుకుందాం పద "అన్నాడు,
"నువ్వు వెళ్లి పడుకోరా నేను వస్తాలే "అన్నాను, వాడు చిన్నగా రూమ్ లోకి వెళ్ళిపోయాడు కానీ నా ఆలోచనలు మేడం చుట్టూ నె తిరుగుతున్నాయి.
శేఖర్ ఏమో మేడం పగతో నన్ను జాబ్ లో పెట్టుకుంది అని చెప్తున్నాడు.
అక్కడ సార్ ఏమో మేడం డ్రగ్ అడిక్ట్, సెక్స్ అడిక్ట్,మేడం కీ చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పాడు
రమ్య కూడా దాదాపు ఇదే చెప్పింది.
ఈ ముగ్గురికి అస్సలు లింక్ కుదరట్లేదు, అస్సలు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ సిగరెట్ వెలిగించా కానీ ఎంత ఆలోచించినా అస్సలు అర్ధం కాలేదు,మొత్తం గజిబిజి గా అనిపించింది, చివరికి ఒక్కటి మాత్రం అర్థం అయ్యింది మేడం పగ తోనే, లేకపోతే సార్ చెప్పినట్టు బాయ్ ఫ్రెండ్స్ అలవాటు తోనే నాకు దగ్గర అయ్యింది, మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేసింది అని, చాలా కోపం వచ్చింది, ఇంక జన్మ లో ఆడదాన్ని ప్రేమించొద్దు అని నిర్ణయించుకున్నాను, చిన్నగా లేచి టైం చూసాను 4 గంటలు అవుతుంది చిన్నగా బెడ్ రూమ్ కీ నడుచుకుంటూ వెళ్లి వాడి పక్కనే నిద్రపోయాను......
మళ్ళీ అదే కల వచ్చింది, చుసిన సినిమా నె మళ్ళీ మళ్ళీ చూస్తే ఎంత బోర్ కొడుతుందో అలా ఉంది నా పరిస్థితి,మేడం నన్ను వదిలేసిపోయిన దాని వల్ల వచ్చిన రోగం మాత్రం వదలట్లేదు, నరకం చూపించటం అంటే ఇదేనేమో అనుకోని నిద్రొస్తుంటే మళ్ళీ కళ్ళు మూసుకున్నాను.
నిద్రపోతున్నా కూడా ఏవో మాటలు హాల్ లో నుండి కొంచం పెద్దగా వినిపిస్తున్నాయి.
కళ్ళు మూసుకొని వింటున్నాను,
"వాడు నిద్ర పోతున్నాడు, పెద్దగా మాట్లాడకు, వాడు లేస్తే పెంట పెంట అవుతుంది,వాడు వెళ్లేదాకా మనం ఇలా ఉండాల్సిందే "అని శేఖర్ మాటలు వినిపించాయి,
"అయిన ఆ పోకిరి వెధవ మీద ప్రేమ కారిపోతుందేంటి నీకు, వాడికి దూరం గా ఉంటా, కట్ చేస్తా అన్నావ్ కదా మళ్ళీ ఇదేంటి కొత్తగా, వాడ్ని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావ్, వాడ్ని వెళ్లిపొమ్మంటావా, లేకపోతే నేను వెళ్లగొట్టనా, వాడి కోసం నేను దొంగలా ఉండాలా, కొంచం కూడా సిగ్గు లేదు "అని ఎవరో అమ్మాయి గట్టిగా అరుస్తుంది
ఆ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయిల ఉంది, ఆ వాయిస్ ఎక్కడో విన్నాను, కానీ గుర్తు రావటం లేదు ఎవరిది ఆ వాయిస్ అని ఆలోచిస్తూ అలానే నిద్రపోయాను.....
"మామ ఇంక లేవరా, ఎంతసేపు పడుకుంటావ్ టైం ఒకటి అయ్యింది లె లేచి ఫ్రెష్ అవ్వు "అని లేపుతుంటే, బద్దకం గా లేచి వొళ్ళు విరిచి ఆవలిస్తూ "అప్పుడే ఒకటి అయ్యిందా, ఇంతసేపు పడుకున్నానా "అన్నాను,
"అవును మామ లె లేచి ఫ్రెష్ అవ్వు, ఏమైనా తిందువు రాత్రి కూడా ఏం తినకుండానే నిద్రపోయావ్ "అని వాడు చెప్పగానే, ఆకలి గుర్తొచ్చింది, పేగులు అరుస్తున్నాయి, తొందరగా ఏమైనా తినకపోతే అరిచి అరిచి చచ్చిపోయేలా ఉన్నాయి అనుకోని వెంటనే లేచి బాత్ రూమ్ కీ వెళ్ళాను, పది నిమిషాలలో ఫ్రెష్ అయ్యి వచ్చాను, బట్టలు ఏమి తెచ్చుకోకపోవటం తో వాడి షార్ట్, టి షార్ట్ వేసుకొని బయటికీ వచ్చాను, వాడు హాల్ లో కూర్చొని నా కోసమే ఎదురు చూస్తున్నాడు, నేను వెళ్ళగానే నా చేతిలో చపాతీలు ఉన్న ప్లేట్ పెట్టాడు, కూర్చొని చిన్నగా తింటున్నా,అలా తింటుంటే సడెన్ గా నేను నిద్రలో ఉన్నపుడు విన్న మాటలు గుర్తొచ్చాయి, వెంటనే "రేయ్ శేఖర్ గా ఎవర్రా ఆ అమ్మాయి "అని అడిగాను, వాడికి అర్థం కాక "ఎవరు మామ, ఏ అమ్మాయి"అన్నాడు,
"అదే రా నేను నిద్రపోతుంటే నువ్వు హాల్ లో మాట్లాడవు కదా ఆ అమ్మాయి "అన్నాను,
"ఏ అమ్మాయి మామ నీకు కల ఏమైనా వచ్చిందా ఏంటి, ఇక్కడికి ఎవరు రాలేదు, నేను కూడా ఇంతకు ముందే లేచి నీకు ఆకలి అవుతుంది అని చపాతీలు చేసాను "అన్నాడు,
వాడు అలా అనగానే నాకు ఆశ్చర్యం వేసింది, అదేంటి నేను విన్నా కదా ఆ అమ్మాయి మాటలు, వీడేంటి అబద్ధం చెప్తున్నాడు అని వాడ్ని చూస్తున్నాను, వాడు నన్ను చూసి నవ్వుతూ "ఏమైంది మామ అలా చూస్తున్నావు, నేను అబద్దం చెప్తున్నా అనుకుంటున్నావా ఏంటి, నీకు అబద్దం చెప్పాల్సిన అవసరం నాకు లేదు మామ, ఇక్కడికి ఎవరు రారు, నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, వస్తే నా లవర్ అప్పుడప్పుడు వస్తుంది అంతే "అని చెప్పాడు, వాడి మాటలు వినగానే నిజమే అనిపించింది వాడికి ఇక్కడ ఎవరు లేరు వాడి లవర్ తప్ప, నేనే ఏదో ఊహించుకొని వుంటాను అనుకోని చిన్నగా తినటం కంప్లీట్ చేసాను, తిని సోఫాలో కూర్చొని "రేయ్ శేఖర్ బయటికీ వెళదాం పదరా,నా ఫోన్ పగిలిపోయింది కొత్తది తీసుకుందాం, అలాగే బట్టలు కూడా తీసుకుందాం "అనగానే వాడు కూడా సరే అన్నాడు, ఇద్దరం కలిసి కార్ లో మాల్ కీ వెళ్ళాము, ముందు ఫోన్ తీసుకుందాం అనుకోని షాప్ లోకీ వెళ్ళాము, ఐఫోన్ కాకుండా మాములు ఫోన్ నె తీసుకున్నాను, బిల్ కడదాము అని పర్స్ బయటికీ తీసాను, ఆ పర్స్ లో మేడం ఇచ్చిన కార్డ్ కనిపించింది, అది బయటికీ తీసి చూసాను, మేడం ఇచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు దీన్ని వాడలేదు, ఎలాగూ నన్ను వదిలేసింది, కార్డ్ కూడా బ్లాక్ చేసి ఉంటుంది ఒకసారి ట్రై చేద్దాం బ్లాక్ చేసిందో లేదో అని మిషన్ లో పెట్టి కార్డ్ గికి నెంబర్ నొక్కాను, షాక్ కార్డ్ పనిచేస్తుంది, ఇదేంటి ఇంకా బ్లాక్ చేయలేదు బహుశా మర్చిపోయినట్టు ఉంది అనుకోని ఫోన్, కొత్త సిమ్ తీసుకొని బయటికీ వచ్చాము, కార్డ్ చేతిలో పట్టుకొని చూసి మేడం కీ తెలిసేలోపు దాని డబ్బులు అన్ని అవ్వగొట్టాలి అనుకున్నాను, ఇంక వాడ్ని తీసుకొని మాంచి బ్రాండెడ్ బట్టలు ఉండే షాప్ లోకి తీసుకువెళ్ళాను.
"రేయ్ శేఖర్ గా ని ఇష్టం వచ్చినవి తీసుకో, ఎన్ని తీసుకుంటావో ని ఇష్టం కానీ త్వరగా తీసుకో బిల్ మొత్తం నేనే కడతాను "అన్నాను, అలా అనగానే వాడి మొఖం వెలిగిపోయింది,ఒకవైపు వాడు, ఇంకో వైపు నేను ఇద్దరం కలిసి బట్టలు సెలెక్ట్ చేయటం మొదలు పెట్టాము, అలా ఒక గంట అయ్యేసరికి ఇద్దరం ఆ షాప్ లో సగం బట్టలు సెలెక్ట్ చేసాము,శేఖర్ చాలా తక్కువ సెలెక్ట్ చేసుకున్నాడు కానీ నేను మాత్రం దాని డబ్బులు అవగొట్టాలి అనే కసితో సెలెక్ట్ చేసాను, మేము సెలెక్ట్ చేసిన బట్టలు చూసి దాంట్లో ఉన్న ఓనర్ గాడు నోరు తెరిచాడు,శేఖర్ కూడా చాలా ఆశ్చర్య పోయాడు నేను సెలెక్ట్ చేసినవి చూసి, నేను చిన్నగా నవ్వుకొని కౌంటర్ దగ్గరికి వెళ్లి బిల్ వెయ్యమని చెప్పాను, ఆ షాప్ లో ఉన్న వాళ్ళు అంత కలిసి ఒక ఇరవై నిమిషాల్లో అన్నిటికి బిల్ వేశారు, ఆ బిల్ చూడగానే గుండె ఆగినంత పని అయ్యింది,శేఖర్ గాడు ఆ బిల్ చూసి బిగుసుకు పోయాడు,బిల్ మొత్తం లక్షలలో ఉంది, ఉంటుంది ఎందుకు ఉండదు అవి అన్ని టాప్ బ్రాండ్స్ నె, సరేలే డబ్బులు మనవి కావుగా అని కార్డ్ గికి మొత్తం బిల్ కట్టేసాను, ఇంక ఆ బట్టలు అన్ని హోమ్ డెలివరీ చేయమని చెప్పి బయటికీ వచ్చాము.
బయటికీ వచ్చి మాల్ మొత్తం ఒకసారి చూసి "రేయ్ ఇంకేమైన కొంటావా అన్నాను "అన్నాను,
"ఒద్దులే మామ ఇప్పటికే చాలా డబ్బులు అయ్యాయి, అయిన నీకు ఇన్ని డబ్బులు ఎక్కడివి, ఈ కర్డ్ ఎక్కడిది అన్ని దీంతోనే కడుతున్నావు "అని అడిగాడు
"ఎక్కడివా, అంజలి మేడం ఇచ్చింది వాడుకోమని "అని చెప్పను
వాడు ఆశ్చర్యపోతు"ఏంటి మామ మేడం ఇచ్చిందా, నువ్వు చాలా లక్కీ మామ, మేడం కీ నువ్వంటే చాలా ప్రేమ అనుకుంట అందుకే నికు ఈ కార్డ్ ఇచ్చింది "అని వాడు చెప్పగానే చాలా కోపం వచ్చింది వెంటనే "దానికీ ప్రేమ ఉంటే నన్ను మోసం చేయదు రా, దాన్ని ఎవరు ప్రేమ అన్నారు,అయిన దాని గురించి మాట్లాడటం వేస్ట్, దాన్ని తలుచుకుంటేనే నాకు అసహ్యం వేస్తుంది, దాని గురించి వదిలేయ్ ఇంకేమైనా తీసుకుంటావా "అన్నాను,
"ఏం వద్దులే మామ తరవాత చూసుకుందాం ఇంకేమైనా ఉంటే ఇంక రూమ్ కీ వెళదాం పద "అన్నాడు
సరే లె అనుకోని రూమ్ కీ వచ్చి బీర్ తాగుతూ రిలాక్స్ అయ్యాము. కొద్దిసేపటికి శేఖర్ "మామ ఆఫీస్ నుండి మెసేజ్ వచ్చింది అర్జెంటు రమ్మని, వెళ్లి వచ్చేస్తా, అప్పటిదాకా నువ్వు రెస్ట్ తీసుకో "అన్నాడు, సరే లె అని వాడికి కార్ కీస్ ఇచ్చాను కార్ లో వెళ్ళమని.
వాడు వెళ్ళిపోగానే కొత్త సిమ్ తీసి ఫోన్ లో వేసి చెల్లికి ఫోన్ చేసాను, రింగ్ అయిన చాలా సేపటికి ఫోన్ లిఫ్ట్ చేసి
"హలో ఎవరు "అంది
"కావ్య నేనే "అన్నాను
"హో అన్నయ్య నువ్వా, ఈ నెంబర్ ఎక్కడిది, అస్సలు ని ఫోన్ ఏమైంది "అనేసరికి
"ఫోన్ పోయింది చెల్లి, అందుకే కొత్త ఫోన్ తీసుకున్న, నా ఫోన్ గురించి ఎందుకు లె కానీ ముందు ని గురించి చెప్పు ఎలా ఉన్నావ్ "అన్నాను.
"అబ్బో ఎలా ఉన్నా అని అడుగుతున్నావా ఐతే మా అన్నయ్య కీ నేను ఇంక గుర్తున్నానే "అని వెటకారం గా మాట్లాడింది,
నేను నవ్వుతూ "అదేంటి చెల్లి అలా అంటావ్, నా బుజ్జి చెల్లి ని నేను ఎలా మర్చిపోతా చెప్పు అస్సలు నువ్వే నన్ను మర్చిపోయావ్, నాకు అస్సలు ఫోనే చెయ్యట్లేదు"అన్నాను, అలా అనటం తో "నిన్ను నేను ఎందుకు మర్చిపోతా అన్నయ్య, పెళ్లి కదా ఇంట్లో పనులు ఉన్నాయి,చుట్టాలు కూడా చాలా మంది వచ్చారు, బిజీ గా ఉండటం వల్ల ఫోన్ చేయటం కుదరట్లేదు "అనేసరికి
"అదేంటే అప్పుడే చుట్టాలు వచ్చారా పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది కదా "అన్నాను
"రాకుండా ఎలా ఉంటారు అన్నయ్య, మన ఇంట్లో పెళ్లి అంటే నెల రోజులు ముందు నుండే సందడి ఉంటుంది, అయిన ఇది ఎవరి పెళ్లి నా పెళ్లి, ఈ కావ్య పెళ్లి ఆ మాత్రం ఉండాలి లె "అని నవ్వుతుంది,
నేను కూడా నవ్వుతూ "అవును అవును ఆ మాత్రం లేకపోతే ఎలా చెప్పు, అది సరే కానీ మా బావ గురించి చెప్పమంటే ఎవర్ని చెప్పొద్దు అన్నవంట, ఫోటో కూడా పంపొద్దు అని చెప్పావంట, ఎందుకు అలా చెప్పావ్ అందరికి "అని అడగగానే,
నవ్వుతూ "నీకు సర్ప్రైస్ ఇదమని చెప్పొద్దు అన్నాను అన్నయ్య "అని నవ్వుతుంది, నేను కూడా నవ్వుతూ "నువ్వు సర్ప్రైస్ ఇస్తావో, షాక్ ఇస్తావో నేను కూడా చూస్తాగా "అన్నాను,
దాంతో ఇంకా నవ్వుతూ "షాక్ లాంటి సర్ప్రైస్ ఇస్తా అన్నయ్య, నువ్వే చూస్తావుగా "అనేసరికి,వెంటనే "కొంపదీసి నాకు తెలిసినోళ్లు కాదు కదా "అన్నాను
అలా అనగానే "అవన్నీ ఇప్పుడు చెప్పరు అన్నయ్య పెళ్లి రోజు తెలుసుకోవాల్సిందే, ముందు నువ్వు ఎప్పుడు వస్తున్నావో చెప్పు, అందరూ నిన్నే అడుగుతున్నారు "అని అడిగేసరికి,కొద్దిసేపు ఆలోచించి "అందరూ నన్నే అడుగుతున్నారా ఐతే ఇప్పుడే బయలుదేరుతాను"అని చెప్పాను, అలా చెప్పగానే "ఏంటి అన్నయ్య నువ్వు చెప్పేది నిజామా,ఇప్పుడే బయలుదేరుతావా, ఆఫీస్ లో లీవ్ ఇచ్చారా "అని ఆనందం గా అడుగుతుంది, నేను కూడా నవ్వుతూ "హా ఇచ్చేసారు కావ్య పెర్మనెంట్ గా ఇచ్చేసారు "అని నవ్వుతు చెప్పాను, అలా చెప్పగానే "అదేంటి అన్నయ్య అలా అంటున్నవ్ నిజం గా లీవ్ ఇచ్చారా లేదా "అనగానే
వెంటనే "నిన్ననే ఇచ్చారు కావ్య, కొంచెం పనుండి బెంగుళూర్ వచ్చాను శేఖర్ దగ్గరికి, వచ్చిన పని ఐపోయింది, ఇంక ఇంటికి వచ్చేస్తా "అని చెప్పాను, అలా చెప్పగానే "నీకు లివ్ ఇవ్వగానే ఇంటికి రాకుండా, ఆ ఎదవ దగ్గరికి పోయావా,అస్సలు వాడితో నీకేంటి పని అన్నయ్య, వాడు నీకు దూరంగా ఉన్నాడు అని చాలా సంతోషించ కానీ నువ్వు మాత్రం వాడ్ని వదలట్లేదు "అని కోపం గా మాట్లాడింది, శేఖర్ ని రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడేసరికి కోపం వచ్చి"నీకు ఎన్నిసార్లు చెప్పాను వాడికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడమని, వాడు నా ఫ్రెండ్, వాడి గురించి అలా మాట్లాడొచ్చా, తప్పు కదా "అన్నాను, నేను అలా అనగానే "వాడికి ఏంటి అన్నయ్య రెస్పెక్ట్ ఇచ్చేది వాడి గురించి తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావ్, అయిన నాకంటే నీకు వాడంటేనే ఇష్టం కదా అందుకే నీకు ఏం చెప్పనిది "అని కాల్ కట్ చేసింది, అలా కాల్ కట్ చేయగానే ఉఫ్ అని ఒక నిట్టూర్పు విడిచా, ఎప్పుడు శేఖర్ గురించి మాట్లాడిన నాకు, మా చెల్లి కీ ఇలా గొడవలు అవుతూనే ఉంటాయి, అస్సలు వాడంటే కావ్య కీ ఎందుకు పడదో నాకు ఇప్పటికి అస్సలు అర్థం కాదు, అదొక పిచ్చిది ఎప్పుడు ఎలా ఉంటుందో దానికే తెలీదు అనుకోని శేఖర్ వస్తే ఇంటికి బయలుదేరాలి అనుకున్నాను. వెంటనే వాడికి కాల్ చేసి ఎప్పుడు వస్తావ్ అని అడిగాను, వాడు ఇంకో అరగంట లో అక్కడ ఉంటా మామ అన్నాడు, సరేలే అప్పటి లోపు రెడీ అవుదాం అని బాత్ రూమ్ కీ వెళ్లి స్నానం చేసి వాడి బట్టలు వేసుకొని సార్ ఇచ్చిన బ్యాగ్ పట్టుకొని హాల్ లోకీ వచ్చి సోఫాలో కూర్చున్నాను.అలా సోఫాలో కూర్చోగానే మేడం గుర్తొచ్చింది, మేడం తో మాట్లాడక, మేడం ని చూడక మూడు రోజులు అవుతుంది, అస్సలు మేడం కీ నేను గుర్తు ఉన్నానో లేదో, అయిన నా పిచ్చి కానీ మేడం మేడం కీ నేను ఎందుకు గుర్తు ఉంటా,నాలాంటోళ్ళు మేడం కీ ఎంత మంది వున్నారో అనుకున్నాను, ఖాళీగా ఉంటే మేడం నె గుర్తు వస్తుంది అని ఫోన్ తీసుకొని నా మరదలు కీర్తి కీ ఫోన్ చేసాను.