14-10-2023, 11:52 PM
నేను రాసే కథ అందరూ మెచ్చాలి.. నెగెటివ్ కామెంట్స్ ఇవ్వద్దు. వ్యూస్ బాగా ఉండాలి.. రేటింగ్ బాగా ఉండాలి.. అంటే టైం టు టైం అప్డేట్స్ ఇవ్వాలి. వ్యూస్, కామెంట్స్ పాజిటివ్ గా వస్తాయి.. అర్రే.. ఆల్మోస్ట్ అందరూ ఎవరో ఏదో కామెంట్ చేశారని స్టోరీ రాయను అలుగుతున్నారు.. 100 లో ఒక్కరి గురించి బాధ. మిగతా 99 మంది లెక్కే లేదు.. మీరు పుక్యానికే రాస్తున్నారు.. మీ బాధ కూడా మాకు తెలుసు.. అటువంటపుడు కామెంట్స్ అడగకండి.. ఎవరి ఒపినియన్ వాళ్ళది. అది కూడా అర్థం కాకుంటే మీరు రచయితే కాదు