14-10-2023, 11:45 PM
(14-10-2023, 05:47 AM)Shreedharan2498 Wrote: మీరు కామెంట్స్ లో సస్పెన్స్ రివీల్ చేయకండి.... మీ కామెంట్స్ చూస్తుంటే.. ఈ కథ గురించీ మీరు కూడా చాలా ఎంగ్జైట్ గా ఉన్నారు అనిపిస్తుంది
నేను కావాలనే సస్పెన్స్ రివిల్ చేసానండి, త్వరలో ఇందులేఖ ఎంట్రీ ఉంటుంది, అప్పుడు మీకే అర్ధం అవుతుంది ఎందుకు ముందే చెప్పానో.....