14-10-2023, 11:02 AM
ఏంటో బయ్య
మీ కథ మొత్తం చదివా ఇప్పటికీ త్రీ టైమ్స్. అంత అర్థం అయినట్టు వుంది కాని ఏమి అర్ధం కాలేదు. హీరో సుమంత్ రెడ్డి ఇది కన్ఫర్మ్ మరి హీరోయిన్ ఎవరు అనేది తెలియట్లేదు. C వర్ష అనుకునే లోపు తనని సైడ్ చేశారు. మరీ అనన్య అయిన అవుతుందో లేదో చూద్దాం. మీరు మీ ఫ్లో అపకండే. ఇలానే కంటిన్యూ చేస్తూ మమ్మల్ని మీ లోకంలో తీసుకోని వెళ్లాలి అనుకుంటున్న.