14-10-2023, 05:47 AM
(13-10-2023, 11:34 PM)Prasad@143 Wrote: నేను ఒకటి చెప్పనా bro అస్సలు ఇదంతా మహా ప్లానే అంటే ఏం అంటావ్ అంటే నందు మేడం కీ దూరంగా వెళ్లి పోవటం. అస్సలు ఒక షాకింగ్ విషయం చెప్పనా ఇప్పటి వరకు మనం మహా గురించే మాట్లాడుకున్నాం కానీ ఈ కథని మొదలు పెట్టిందే ఇందులేఖ. అంజలి మొదటి సారి నందు ని చూసినప్పుడు జరిగిన ఆక్సిడెంట్ అనేది ఒక ట్రాప్, ఆ ఆక్సిడెంట్ చుట్టూ నే చాలా కథలు ఉన్నాయి,ఒక ప్లాన్ ప్రకారం అంజలి, నందు జీవితం నడుస్తుంది...... ఇంత కంటె ఎక్కువ చెప్తే బాగోదేమో, కథలో ఫీల్ పోతుంది.....
మీరు కామెంట్స్ లో సస్పెన్స్ రివీల్ చేయకండి.... మీ కామెంట్స్ చూస్తుంటే.. ఈ కథ గురించీ మీరు కూడా చాలా ఎంగ్జైట్ గా ఉన్నారు అనిపిస్తుంది