13-10-2023, 12:40 PM
చాలా బాగా రాసారు.... నార్మల్ గా మీ ప్రతి అప్డేట్ నీ ఎనలైజ్ చేసి యే క్యారెక్టర్ ఎలాంటిదో... తర్వాత ఏమి అవ్వచ్చో ఊహించే వాడిని.. కామెంట్ చేసేవాడిని... ఇక నుండి ఈ సస్పెన్స్ నీ ఎక్స్పీరియన్స్ చేయాలని డిసైడ్ అయ్యాను..... ఇలా అవ్వచ్చు అలా అవ్వొచ్చు అని థింక్ చేస్తూ కథ లోని ఫీల్ పోగొట్టుకోవడం కంటే .. కథని ఫీల్ అవ్వాలి అని డిసైడ్ అయ్యాను ... కనీసం మహా ఎంటర్ అయ్యే వరకు ఇలానే ఉందాం అనుకొంటున్న...
మీరు కొంచెం త్వర త్వరగా అప్డేట్స్ ఇవ్వండి ( ఇప్పుడు కూడా త్వరగానే ఇస్తున్నారు కానీ అశ పడటం మా అలవాటు)
మీరు కొంచెం త్వర త్వరగా అప్డేట్స్ ఇవ్వండి ( ఇప్పుడు కూడా త్వరగానే ఇస్తున్నారు కానీ అశ పడటం మా అలవాటు)