13-10-2023, 08:33 PM
ఇక ఇంటికి వెళ్దాం అనుకుంటే నర్మద పిలిచింది. మినిస్టర్ కి ఈ రోజు కుదరదు ఇంకా రెండు రోజులు ఉంటాడు ఇక్కడే అప్పటిలోగా చూద్దాం అంది. నేను ఎక్స్పెక్ట్ చేశాను లే ఇది అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. పొద్దున్నే లేచి ఆఫీస్ కి వెళ్ళాను. అనన్య అప్పటికే ఆఫిస్ కి వచ్చి ఉంది. నేను ఏమి మాట్లాడకుండా లోపలకి వెళ్ళాను. ఒక పది నిమిషాలు తరువాత తను వచ్చి అసలు నీకు బుద్ధి అనేది లేదు కదా అంది. సారి అది నేకు ఎలా చెప్పాలి అన్నాను. నీ దరిద్రం అంతా వినే అదృష్టం నాకు వద్దు అంది. అరే ఒక అయిదు నిమిషాలు అంతే ఉండు అన్నాను. తను అందుకే నీ పాత లవర్ హ్యాండ్ ఇచ్చింది నీకు అంది. ఉండు తల్లీ అని నేను హైదరాబాద్ కి వెళ్ళినప్పడు నుంచి ముంబై వచ్చే దాకా జరిగినవి అంతా నాకు ఫెవర్ గా చెప్పేశాను. కానీ రమేష్ భయ్యా అమ్మాయిల విషయం మొత్తం కరెక్ట్ గా చెప్పాను. ఓన్లీ వర్ష తోనే అఫైర్ ఉందని చెప్పాను. తను అయితే ఒక అమ్మాయి ఉండగా ఇంకో అమ్మాయితో ఎంజాయ్ చేస్తే ఇలానే జరుగుతుంది అంది. సరేలే ఏదో అయిపోయింది అన్నాను. కానీ మీ అమ్మ కూడా తక్కువ ఏమీ కాదు రమేష్ కోసం నన్నే బెదిరించింది అన్నాను. ఎందుకు అంది. నీకు అవి అంతా ఇప్పుడు కాదు రాత్రి కి చూపిస్తా కావాలి అంటే నాతో రా అన్నాను. సరే అంది. తనకి రమేష్ షేర్ అడిగింది కూడా చెప్పాను. తను రాత్రికి ఏదో చూపిస్తావు అన్నావు కదా అది చూసాక ఏమి చేయాలో చూద్దాం అంది. సరే అని రాత్రి 11 గంటలకి రా అన్నాను. సరే అంది. ఇక ఆ రోజు ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్లి తినేసి రాత్రి పది గంటలకు ఫోన్ చేశాను. తను వస్తున్న అంది. సరే అని వాళ్ళ కాలేజ్ దగ్గరకి రమ్మన్న. ఎందుకు అంది. వస్తేనే కదా తెలిసేది అన్నాను. సరే అంది. ఇక నేను కూడా బయలుదేరి వెళ్లాను. తను అక్కడకి వచ్చాక చూశావా ఇన్ని కార్స్ ఉన్నాయి ఇక్కడ ఎందుకో తెలుసా అన్నాను. ఎందుకు అంది. ఇది మీ కాలేజ్ కం కాలేజ్ నీకే తెలియాలి అన్నాను. ఏదో చూపిస్తా అన్నావు కదా మళ్ళీ నన్నే అడుగుతున్నావు అంది. అరే నీకు అర్థం కాలేదు ఈ టైమ్ లో ఇక్కడ ఇన్ని కార్స్ ఎందుకు ఉన్నాయో తెలుసుకోలేక ఉన్నావా అన్నాను. చెప్పు నువ్వే అంది. ఇక్కడ ఉన్న అనాధ బాలికలని హై ప్రొఫైల్ పీపుల్ కి సప్లై చేస్తూ మీ అమ్మ నాన్న ఇద్దరు పవర్ నీ తమ చేతులలో పెట్టుకున్నారు అన్నాను. తను అంత లేదు నువ్వు ఏదంటే అది చెప్తే నమ్మడానికి నేను పిచ్చి దానిలా కనిపిస్తున్నానా అంది. సరే అయితే ఉండు అని చెప్పి నేను p. వర్ష కి ఫోన్ చేసి నేను ఇక్కడ మేడం కాలేజ్ దగ్గర ఉన్న, నాకు ఒక అమ్మాయి కావాలి కానీ నా పేరు చెప్పకుండా రమేష్ తో మాట్లాడి పంపు అన్నాను. ఎందుకు అవసరమా అంది. అబ్బా కాలేజ్ అమ్మాయి కావాలి అన్నాను. డబ్బులు ఎక్కువ అవుతాయి నేను రానా అంది. అబ్బా అర్థం చేసుకో నేను ఇక్కడే ఉన్న ప్లీజ్ అని అడిగాను. తను సరే నీ కార్ నంబర్ ఇవ్వకుండా వేరేది చెప్పు నీది అయితే డౌట్ వస్తుంది అంది. సరే అయితే కానీ నువ్వు మొదట మాట్లాడి చెప్పు అంతలోగా నేను కార్ సెట్ చేసుకుంటా అని చెప్పాను. తను సరే అంది. అనన్య కార్ అయినా డౌట్ వస్తుంది ఎలా అని ఆలోచిస్తుంటే అనన్య నాకు తెలిసిన అంకుల్ ఉన్నాడు ఇక్కడ దగ్గరలో అంది. చీప్ కార్ కాదు కదా ఎందుకంటే అలాంటి కార్ అయితే కేర్ చేయరు అన్నాను. తను బెంజ్ ఒకే కదా అంది. సరే అన్నాను. తను ఫోన్ చేసి పిలిపించింది. అప్పటిలోగా వర్ష కొంత మంది అమ్మాయిల ఫొటోస్ పంపింది. ఎవరో ఒకరు అని సెలెక్ట్ చేశాను. కార్ నంబర్ చెప్పాను. ఒకడు వచ్చి అమ్మాయిని తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్ళి ఉదయం ఆరు లోపల ఉండాలి ఇక్కడ సర్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నేను అనన్య తో చూసావా అన్నాను. తను అసలు నమ్మలేకపోతున్నాను అంది. కొన్ని నమ్మాలి అని చెప్పి వచ్చిన అమ్మాయి ని అడిగాను ఏమైనా తింటావా అని. వద్దు సర్ అంది. అనన్య తనతో సర్ కాదు అమ్మ అన్న అని పిలువు మేము ఊరికే అలా వచ్చాము ఈ రోజు రాత్రి అంతా నీ ఇష్టం నేను ఏది కావాలో అడుగు అంది. అయితే ఏమీ చేయరా అని అడిగింది. నువ్వు భయపడకు అని చెప్పి అనన్య కార్ స్టార్ట్ చేసింది. రాత్రి అంతా ఆ అమ్మాయిని ముంబై అంతా తిప్పి తనకి ఇష్టం అయినవి అన్నీ కనిపించి ఉదయం తనని డ్రాప్ చేయడానికి వెళ్తుంటే తను ఏడుస్తూ అన్నా నాకు వెళ్ళాలి అని లేదు ప్లీజ్ మీతో ఉంటాను మీ ఇంట్లో పని చేస్తాను చదువుకుంటాను అని ఏడ్చింది. అనన్య చాలా బాధ పడి కచ్చితంగా తీసుకెళ్తా తొందరలో అని చెప్పి లోపలకి పంపింది. మేము కార్ ఇచ్చేసి తనతో ఇప్పటికీ అయినా నమ్ముతావా అన్నాను. తను ఇప్పుడు నేను చాలా బాధ లో ఉన్నాను ఆఫీస్ లో కలుద్దాం అని వెళ్ళింది. నేను కూడా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్లగానే పడుకున్న. మధ్యాహ్నం లేచి చూస్తే ఫోన్ లో p. వర్ష మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏమైంది అబ్బా అని ఫోన్ చేశాను. తను లిఫ్టు చేయడం లేదు. సరే ఆఫీస్ లో ఉందేమో అని ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి స్టార్ట్ అయ్యాను. మధ్యలో అనన్య కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడిగాను. ఇంట్లో అంది. ఆఫీస్ కి రాలేదా అని అడిగాను. రాత్రి అలిసిపోయాను కదా అందుకే రెస్ట్ లో ఉన్నా అంది. సరే రెస్ట్ తీసుకో అని చెప్పి పెట్టేసాను. ఇక ఆఫీస్ కి వెళ్తుంటే ఒక కొత్త నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఎవరూ అని లిఫ్ట్ చేస్తే p. వర్ష మా దగ్గర ఉంది తనని కలవాలి అంటే నీ ఫోన్ కి పంపిన అడ్రస్ కి రా అన్నాడు. నాకు తనతో ఏమీ పని లేదు ఏమైనా చేసుకో అన్నాను. అవునా అయితే తనని చంపేస్తాం అన్నాడు. అది మీ ఇష్టం అన్నాను. నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవా అన్నాడు. తను ఏమీ నా పెళ్ళాం కాదు లవర్ కాదు దానికి మొగుడు ఉన్నాడు వాడికి చేసుకో అని కట్ చేశాను.