Thread Rating:
  • 92 Vote(s) - 3.16 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మహా (TIME) -ఇందులేఖ (LOVE) updated(05-09-24)
సార్ అలా మాట్లాడుతుంటే భయమేస్తుంది,ఏం చెప్తారా అని నా గుండె వేగం గా కొట్టుకుంటుంది.
సార్ నన్నే చూస్తూ "నిన్ను నమ్మించే నీకు మాత్రమే తెలిసిన నిజం ఇప్పుడు చెప్తాను విను, నీకు పొద్దున్నే లేవగానే ఒక కల వస్తుంది కదా "అన్నారు,సార్ అలా అడగగానే ఆశ్చర్యం గా సార్ నే చూస్తున్నాను సార్ ఏంటి నాకు వచ్చే కల గురించి అడుగుతున్నారు అస్సలు దానికి దీనికి ఏంటి సంబంధం, అస్సలు సార్ కీ నా కల గురించి ఎలా తెలిసింది, ఒకవేళ మేడం చెప్పి ఉంటారా అని ఆలోచిస్తూ,సార్ ఏం చెప్తారా అని చూస్తున్నాను,
సార్ నవ్వుతూ నన్ను చూసి "నీకు వచ్చే కల గురించి నాకెలా తెలుసు అనుకుంటున్నావ్ కదా, అలాగే ని కల గురించి అంజలి నాకు చెప్పి ఉంటుంది అని కూడా అనుకుంటున్నావ్ కదా "అని సార్ అడిగేసరికి, అవును అని తల ఊపాను, సార్ నన్ను చూసి "సరే నందు నీకు నిజం చెప్పే ముందు నాకోకటి చెప్పు, అంజలి కీ నీకు కల వస్తుందనే చెప్పవా, లేకపోతే అస్సలు కలలో ఏం వస్తుందో కూడా చెప్పవా "అని సార్ అడగగానే,
"నాకు పిచ్చి కలలు వస్తున్నాయి అని మాత్రమే మేడం కీ చెప్పాను సార్ కలలో ఏం వస్తుందో చెప్పలేదు "అని సార్ తో అన్నాను,
 నేను అలా చెప్పగానే,
సార్ నవ్వుతూ "ఇప్పుడు నీకు కలలో ఏం వస్తుందో నేను చెప్తా విను, అంజలి నువ్వు భార్య భర్తలు, ని భార్య తోటి నేను అక్రమ సంబంధం పెట్టుకొని, ని భార్య తో కలిసి నిన్ను ఉరి వేసి చంపుతాను, అంతే కదా నీకు వచ్చే కల "అన్నారు,
 సార్ అలా నాకు వచ్చే కల గురించి చెప్పగానే షాక్ అయ్యాను, నాకు మాత్రమే తెలిసిన కల సార్ కీ ఎలా తెలిసింది అని ఆశ్చర్య పోయాను, అస్సలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉన్నాను,
సార్ నన్ను అలా చూసి "కంగారు పడకు నందు, ని కల నాకు ఎలా తెలిసిందో చెప్తా విను, అంజలి కీ ఒక రెండు సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆక్సిడెంట్ జరిగింది, ఆ ఆక్సిడెంట్ నుండి అంజలి కోలుకోవటానికి చాలా సమయం పట్టింది కానీ ఆ ఆక్సిడెంట్ తరువాత అంజలి బిహేవియర్ లో చాలా మార్పు వచ్చింది,ఎప్పుడు పబ్ కీ వేళ్ళని అంజలి రోజు వెళ్ళేది, ఒక్కోసారి నైట్ కూడా వచ్చేది కాదు కొన్ని రోజుల్లోనే అంజలి చాలా మారిపోయింది, అప్పటి నుండి అంజలి ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అని ప్రతి ఒక్కటి తెలుసుకోవటం మొదలు పెట్టాను, అంజలి ఏం చేస్తుందో తెలుసుకున్న తరువాత అస్సలు మనిషిని కాలేకపోయాను, అంజలి మీద చాలా అసహ్యం వేసింది, డైవర్స్ ఇచ్చేదం అనుకున్నాను, కానీ తన మీద ప్రేమతో ఆగిపోయాను, అస్సలు అంజలి ఏం చేస్తుందో తెలుసా, తనొక డ్రగ్ అడిక్ట్ ఇంకా సెక్స్ అడిక్ట్. వారానికో బాయ్ ఫ్రెండ్ ని మార్చేది,కానీ నాకు తరువాత తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే తను ఎప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ని మార్చాలి అనుకోలేదు కానీ తన నుండి వాళ్ళే పారిపోయేవాళ్ళు, ఎందుకు పారిపోయే వాళ్ళో తెలుసా, ఇప్పుడు నికొచ్చిందే అలాంటి కలనే వాళ్ళకి కూడా వచ్చేది, అస్సలు వాళ్ళు నిద్రపోయేవాళ్ళు కాదంట,నరకం అనుభవించేవాళ్ళు అంట, అస్సలు అందరికి ఈ కల ఎందుకు వస్తుందో తెలుసా తనతో ఎవరైతే సెక్స్ చేస్తారో ఆ రోజు నుండి వాళ్ళకి ఇలాంటి కలలు వస్తాయి, అలా అందరికి కలలు ఎందుకు వస్తున్నాయో ఇప్పటి వరకు తెలియలేదు, తనని చాలా హాస్పిటల్స్ లో చూపించాను కానీ ఎలాంటి ప్రయోజనం లేదు, రోజు ట్రీట్మెంట్ తీసుకుంటే చిన్నగా తగొచ్చు అని డాక్టర్స్ చెప్పారు, అంజలి ట్రీట్మెంట్ తీసుకుంటూనే కొత్త బాయ్ ఫ్రెండ్స్ ని వెతుకునేది కొన్ని రోజులకి అంజలి కీ నేను తనని గమనిస్తునని, తన గురించి నాకు అంత తెలుసు అని తెలుసుకుంది అప్పటి నుండి బాయ్ ఫ్రెండ్స్ తో నా ముందే తిరిగేది, నేను ఏం అనేవాడిని కాదు కానీ కొన్ని రోజుల ముందు అంజలి ఇంకా బరీతెగించింది డైరెక్ట్ గా ఇంటికి బాయ్ ఫ్రెండ్స్ ని తెచ్చుకొనేది ఇంకా నేను తట్టుకోలేకపోయాను, తనతో గొడవ పడ్డాను, అవన్నీ మానేయకపోతే తనని వదిలేసి డైవర్స్ ఇస్తా అని చెప్పాను, దాంతో అన్ని మానేసింది, కొన్ని రోజులు బాగానే ఉంది కానీ ఏమయ్యిందో ఏమో సడెన్ గా నిన్ను తీసుకొచ్చి జాబ్ లో పెట్టింది,నాకు తన మీద అనుమానం వచ్చి డైరెక్ట్ గా అడిగాను మళ్ళీ మొదలు పెట్టావా అని కానీ అంజలి అలాంటిదేది లేదు మాములుగానే జాబ్ ఇచ్చాను అని చెప్పింది, అయిన కూడా నాకు ఎక్కడో అనుమానంగా ఉండేది, నిన్ను అంజలి ని రోజు గమనిస్తూ వుండే వాడిని కానీ నేను అనుకున్నట్టు ఏం జరగలేదు, చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను కానీ ఒక రోజు ఉన్నట్టుండి నాకు మీటింగ్ ఉంది త్వరగా వెళ్ళమని చాలా హడావిడి చేసింది, నాకు అప్పుడే అనుమానం వచ్చింది మళ్ళీ ఏదో చేస్తుంది అని అందుకే మీటింగ్ వెళ్లి వెంటనే తిరిగి వచ్చాను నేను అనుకున్నట్టే ఆ రోజు అంజలి నీతో ని రూమ్ లో ఉంది నేను ఫోన్ చేస్తే మీటింగ్ లో ఉన్న అని అబద్దం చెప్పింది చాలా కోపం వచ్చింది వెంటనే వచ్చి ఇద్దరిని చంపేద్ధం అనే అంత కోపం వచ్చింది కానీ అంజలి మీద ఉన్న ప్రేమతో అక్కడి నుండి వెళ్ళిపోయాను, అస్సలు నీకు  అంజలి ఏం చెప్పి దగ్గర అయ్యింది "అని సార్ అడిగారు, కానీ నేను ఎప్పుడో షాక్ లోకి వెళ్ళాను, సార్ నన్ను కదిపి "నందు ఏం ఆలోచిస్తున్నావు అస్సలు అంజలి నీకు ఏం చెప్పి దగ్గర అయ్యింది "అనేసరికీ
"నన్ను చూడగానే లవ్ చేసారు అంట సార్ అది చెప్పే నాకు దగ్గర అయ్యారు "అని చెప్పాను,
నేను అలా చెప్పగానే సార్ గట్టిగా నవ్వుతూ "నిన్ను చూడగానే లవ్ చేసింది అంటే నమ్మేసావా,చూడగానే లవ్ లో పడిపోవటానికి   ఇదేమైనా సినిమా నా, అయిన నువ్వు కూడా పిచోడిలా అంజలి చెప్పగానే నమ్మేయాటమేనా, అస్సలు నిన్ను ఎలా లవ్ చేస్తుంది అనుకుంటున్నావ్, మేము ఇద్దరం లవ్ చేసుకున్న తరువాత అంజలి డాడీ ఒప్పుకోకపోతే సుసైడ్ చేసుకోవాలి అనుకుంది అంత ప్రేమ నేనంటే అలాంటిది నిన్ను లవ్ చేసింది అంటే ఎలా నమ్మావ్ "అని గట్టిగా నవ్వుతున్నారు,
 సార్ అలా అనగానే నా తల తీసేసినట్టు అయ్యింది, చాలా అవమానం గా అనిపించింది,తల దించుకొని కూర్చున్నాను,
సార్ కొద్దిసేపు నవ్వి "అస్సలు నిన్ను పడేయటానికి అంజలి ఎంత ప్లాన్ వేసిందో తెలుసా, ని గురించి, ని ఫ్యామిలీ గురించి మొత్తం ముందే తెలుసుకొని,నీకు జాబ్ ఇచ్చి నువ్వు అందరిలా పారిపోకుండా ఉండటానికి నీతో అగ్రిమెంట్ చేసుకుంది, ఎక్కడ ని ఫ్రెండ్ అడ్డు వస్తాడో అని జాబ్ ఇచ్చి నీకు దూరం గా పంపించింది, లవ్ అని చెప్తే నువ్వు ఎప్పటికి వదిలి వెళ్ళిపోవు అని నీతో లవ్ గేమ్ ఆడింది, నువ్వు పిచోడిలా తన వలలో పడ్డావ్ "అని సార్ నవ్వుతున్నారు, సార్ అలా చెప్పగానే 
నా గుండె పగిలిపోయింది, ఇప్పటి వరకు ఏదైతే అబద్దం అవ్వాలి అని కోరుకున్నానో అదే నిజం అయ్యింది, కట్టుకున్న మొగుడే పెళ్ళాం బాయ్ ఫ్రెండ్స్ గురించి చెబుతున్నాడు, మేడం గురించి ఒక్కో నిజం తెలుస్తుంటే మేడం మీద అసహ్యం వేసింది,ఆ రోజు మేడం ని చాలాసార్లు అడిగాను సార్ కీ నా ఇంటి అడ్రెస్స్ ఎలా తెలుసు అని కానీ మేడం మాత్రం నాకు చెప్పటం ఇష్టం లేదు అని చెప్పింది, అంటే మేడం కీ ముందు నుండే తెలుసు సార్ తనని ఫాలో అవుతున్నాడని అందుకె చెప్పటం ఇష్టం లేదు అని చెప్పింది.ఎంత మోసం చేసింది, ప్రేమని, లవ్ at ఫస్ట్ సైట్ అని మాటలు చెప్పి నమ్మించి  లాస్ట్ కీ ఎర్రిపుకుని చేసింది,ఛీ అనిపించింది, నా మీద నాకే జాలి అనిపించింది,ఇలాంటి దన్నా లవ్ చేసింది అని నన్ను నేనే తిట్టుకున్నా, నేను అలా మేడం గురించి ఆలోచిస్తుంటే 
అప్పుడే సార్ "నీకు ఇంకో విషయం చెప్పటం మర్చిపోయా నందు, అంజలి కీ చిన్నపుడు మహా అని ఒక ఫ్రెండ్ ఉండేది, తను అంటే అంజలి కీ చాలా ఇష్టం, ఎప్పుడు కలిసే వుండే వాళ్ళు,  మహా చాలా హుషారుగా ఉండేది, ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి అంజలి ని పిచ్చి దాన్ని చేసేది, ఇద్దరు బాగా కొట్టుకునే వారు, తిట్టుకునే వారు, మళ్ళీ కలిసిపోయే వాళ్ళు, అయితే మహా ఎప్పుడు అంజలి ని ఏడిపిస్తూ ఫ్యూచర్ లో నీకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని మాయ మాటలు చెప్పి ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేది అలానే ఒక రోజు అంజలి తో నీకు పెళ్లి అయిన తరువాత నందు అనే అబ్బాయిని లవ్ చేస్తావ్, ఆ అబ్బాయి నిన్ను చాలా బాగా చూసుకుంటాడు అని చెప్పింది అ రోజు చాలా గొడవ పడ్డారు, తరువాత రోజు మళ్ళీ కలిసి పోయారు, అయితే ఒక రోజు మహా అంజలి కీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది, అప్పుడు అంజలి చాలా బాధ పడింది, డిప్రెషన్ లోకి వెళ్ళింది,మాములుగా అవ్వటానికి చాలా రోజులు పట్టింది, అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఆక్సిడెంట్ జరిగిన తరువాత అంజలి చాలా మారిపోయింది అని చెప్పాను కదా, ఆ రోజు నుండి చాలా సార్లు మహా ని గుర్తు తెచ్చుకొనేది, చాలా సార్లు నన్ను అడిగేది మహా మళ్ళీ వస్తుందా అని, నేను కూడా ఏదో ఒకటి చెప్పేవాడిని, అయితే అంజలి బాయ్ ఫ్రెండ్స్ ని మార్చటానికి ఒక కారణం ఉంది, అంజలి బాయ్ ఫ్రెండ్స్ అందరి పేర్లు కూడా నందు నే, ఎవరైనా పారిపోతే వెంటనే నందు అనే పేరు వుండే అబ్బాయిని వెతికేది అలా మహా చెప్పిన బాయ్ ఫ్రెండ్ గురించి వెతుకుతూనే ఉండేది "అన్నారు, సార్ నాకు షాక్ లా మీద షాక్ లు ఇస్తున్నారు, అది ఎవతో చెప్పింది అని అందరి జీవితాలతో ఆడుకుంటుంది, ఇది ఎంత పెద్ద సైకో నొ అని తిట్టుకున్నాను,
మళ్ళీ సార్ నే "ఇప్పుడు ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు నుండి నువ్వు అంజలి కీ దూరంగా ఉండాలి , తను మారాలి అంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇలా నీతో ఉంటే అది జరగదు, నా భార్య ఎన్ని తప్పులు చేసినా నాకు తనంటే ప్రాణం, నువ్వు తనకి ఎంత దూరం గా ఉంటే అంత మంచిది, తనకి కూడా నీకు చెప్పినట్టే చెప్పాను, నీకు దూరంగా ఉంటా అని మాట ఇచ్చింది కాబట్టి నువ్వు ఈ రోజు నుండి అంజలి కీ దూరం గా ఉండు అస్సలు ఈ సిటీ లోనే ఉండొద్దు, నేను చెప్పింది అర్థం అయ్యింది అనుకుంట "అనేసరికి, మోనంగా తల ఉపాను, సార్ నన్ను ఒకసారి చూసి నా ముందు ఒక బ్యాగ్ పెట్టారు, అదేంటా అని అర్థం కాక సార్ ని చూసాను,
సార్ నన్ను చూస్తూ "దీంట్లో కాష్ ఉంది, ని సర్టిఫికెట్స్, ని అగ్రిమెంట్ అన్ని దీంట్లో ఉన్నాయి, నువ్వు ఇప్పుడే ఈ సిటీ వదిలి వెళ్ళిపో, మళ్ళీ అంజలి మనసు మారి నిదగ్గరికి రావొచ్చు, తనని దూరంగా ఉంచకుండా మళ్ళీ దగ్గర అయ్యావో ఈసారి చూస్తూ ఉండను, అస్సలే ని చెల్లి పెళ్లి దగ్గర లో ఉంది, నువ్వు ఎంత మంచిగా ఉంటే నేను అంత మంచిగా వుంటాను "అని సార్ చెప్పగానే
"లేదు సార్ ఇక నుండి మేడం కీ కనపడను దూరంగానే ఉంటాను "అని చెప్పాను.
"అంజలి, ని ఫోన్ ఇంక లిఫ్ట్ చేయదు నువ్వు కూడా నెంబర్ మార్చెయ్ "అన్నారు
"సరే సార్ "అని చెప్పాను,
అప్పుడే సార్ ఫోన్ మోగింది, సార్ అది చూసి నా ముందే ఫోన్ లిఫ్ట్ చేసి లౌడ్ స్పీకర్ ఆన్ చేసారు
ఫోన్ లో మేడం మాట్లాడుతున్నారు
"హలో కార్తీక్ ఎక్కడ ఉన్నావ్"
"ఆఫీస్ లో వున్నా అంజు "
"ఐతే షాపింగ్ కీ రావా అందరూ ని కోసమే ఎదురుచూస్తున్నారు అస్సలు వస్తావా రావా "
"వస్తున్నా అంజు కొంచెం పని ఉంటే ఆగిపోయాను, ఐపోయింది వస్తున్నా "
"సరే త్వరగా వచ్చేయ్ " అని మేడం కాల్ కట్ చేసారు, ఎందుకో మేడం గొంతు వినగానే కంట్లో నీళ్లు తిరిగాయి అయిన కంట్రోల్ చేసుకున్నాను,
సార్ నన్ను చూసి "సరే నందు ఇక వేళ్ళు good bye "అన్నారు,
ఇంక నేను ఏం మాట్లాడకుండా బ్యాగ్ పట్టుకొని బయటికీ వచ్చాను, కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి, చివరి సారి మేడం తో మాట్లాడాలి అనిపించింది, ఫోన్ తీసుకొని మేడం కీ కాల్ చేశాను, రింగ్ అవుతుంది కానీ ఎత్తడం లేదు, మళ్ళీ చేశాను, అయిన ఎత్తడం లేదు బాధగా అక్కడి నుండి బయటికీ వచ్చాను, ఒకసారి ఆఫీస్ బిల్డింగ్ ని చూసాను, మొదటి సారి మేడం ని చుసిన క్షణం గుర్తొచ్చింది,అందం గా నవ్వుతూ బ్లాక్ గ్లాస్సెస్ పెట్టుకొని నవ్వుతూ నా ఎదురుగా కనిపించారు, ఆ క్షణం గుర్తు రాగానే కంట్లో నుండి నీళ్లు కిందకి కారిపోయాయి, మళ్ళీ ఒకసారి ఫోన్ చేశాను, మళ్ళీ అదే సమాధానం తట్టుకోలేక పోయాను, ఫోన్ తీసి నేలకేసి కొట్టాను, అక్కడి నుండి వేగం గా వెళ్లి కారు స్టార్ట్ చేశాను, ఎక్కడికి వెళ్తున్నానో తెలీదు, కానీ నా కంట్లో నీళ్లు కారిపోతున్నాయి, మేడం నాతో గడిపిన క్షణాలు కళ్ళ ముందు మేదులుతున్నాయి,అదంతా అబద్దం అంటే నా గుండె తట్టుకోలేకపోతుంది, కంట్లో నుండి నీరు కారుతూనే ఉంది, నేను కారు డ్రైవ్ చేస్తు వెళుతునే ఉన్నాను.................

 
Like Reply


Messages In This Thread
RE: story bagundi - by ridersd1211 - 19-09-2023, 11:57 PM
RE: మహా (TIME) -ఇందులేఖ (LOVE) - by Prasad@143 - 13-10-2023, 01:04 AM



Users browsing this thread: 125 Guest(s)