11-10-2023, 08:38 AM
081023a1520. 111023-1.
???????????1002.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*భగవంతునికి ప్రీతిపాత్రులు ఎవరు?*
```ఆధ్యాత్మిక సాధనకు శరణాగతి చాలా ముఖ్యం.
ఇది మనిషిలోని చింతలన్నింటినీ ఏరిపారేసి మనస్సును, బుద్ధిని భగవంతునియందు స్థిర పరుస్తుంది.
"ఓ భగవంతుడా!!... కష్టమెుచ్చినా సుఖమెుచ్చినా అంతా మీ ఇష్టం! ఈ శరీరం మీది, ఈ ప్రాణం మీది, ఈ జీవితం కూడా మీదే, నాపై సర్వాధికారాలు మీవే!"
“నేను నీ వాడను, నీవు నా వాడవు. నాకు నీవు తప్ప వేరే ఆధారం ఏదియూ లేదు.
నేను మిమ్ములను తప్ప వేరే దేనినీ ఆశ్రయించను.
ఈ జీవితాన్ని మీకు అప్పగించు చున్నాను.
దీనిని మీ ఇష్టం వచ్చిన రీతిగా నడిపించుకొండి" అని భగవంతునికి మెురపెట్టుకుంటూ మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి.
ఫలితం ఏదైనప్పటికీ భగవత్ప్రసాదంగా స్వీకరించాలి.
ఇదే నిజమైన శరణాగతి, ఇట్టివాడు భగవంతునకు అత్యంత ప్రియమైనవాడు.
వీరు పొందలేనిది అంటూ ఏదీ ఉండదు...✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
???
?లోకా సమస్తా సుఖినోభవన్తు!?
???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?