11-06-2019, 06:45 PM
హాయ్ మిత్రమా వారం రోజుల నుండి రిప్లై ఇద్దాం అంటే కుదరలేదు మొత్తం చదవకుండా ఎలా అని ఈరోజు ఒక పూట కూర్చుంటే కానీ అవ్వలేదు . అరుంధతి ప్రసన్న లు తొలి గురువులు గా అడదానితో ఎలా ఉండాలో నేర్పిన ఎక్కువ నేర్పింది మాత్రం గిరిజా నే . తానే అకస్మాత్తుగా కథ లో మెలిక పెట్టి బృందావనసమీరనికి బాటలు వేసింది . గోపి బృంద లా ఆదరకలయక అద్భుతం .