10-10-2023, 02:11 PM
(10-10-2023, 08:42 AM)Titan b Wrote: Thanks for giving this big update bro
Story is mind blowing and marvellous
Waiting for more twists
అస్సలు twist next update లో ఉంటుంది, ఆ twist తో స్టోరీ మొత్తం మళ్ళీ మొదటి నుండి చదువుతారు, ఈ update లోనే ఇచ్చేవాడిని కానీ అప్పటికే చాలా పెద్దగా ఐపోయింది update....
తరవాత update తో చాలా సస్పెన్సు లు రివిల్ అవుతాయి, కొత్త సస్పెన్సు లు వస్తాయి....
Tq.