09-10-2023, 01:29 PM
(07-10-2023, 12:08 PM)Rajeshreddy1986 Wrote: Bro..waste anukunte..meeru vadileyandi..chadive valla interest pogattakandi...
బాగా చెప్పారు....ఇక్కడ ఎవరూ, ఎవరినీ చదవమని చెప్పడం లేదు, వచ్చినవారు చదువుతారు....ఇంకా చెప్పలనిపిస్తే అభిప్రాయం కూడా చెప్తారు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా తెలుగు తల్లికి మల్లె పూదండ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)