09-10-2023, 05:53 AM
అసలు కోరికలు లేని వారిలోనూ పరిస్థితి చాలా మెరుగుపడింది. ప్లాసిబోతో పోల్చినప్పుడు కిస్‌పెప్టిన్ తీసుకున్న పురుషుల్లో జననాంగం గట్టిపడటం 56 శాతం వరకూ పెరిగింది.
‘‘చాలా కేసుల్లో ఇది సానుకూల ప్రభావం చూపిస్తోంది. నిజానికి మేం ల్యాబ్‌లో మెదడును పరిశీలించాం. అదే బెడ్‌రూమ్‌లోనో లేదా ఇంట్లో మరెక్కడైనా అయితే పరిస్థితి మరింత మెరుగ్గా ఉండొచ్చు’’ అని కామ్మినోస్ చెప్పారు.
కిస్‌పెప్టిన్ తీసుకున్న తర్వాత తమని తాము మరింత సెక్సీగా చూసుకుంటున్నామని మహిళలు చెప్పగా, సెక్స్ సమయంలో తమ సంతోష స్థాయిలు పెరిగాయని పురుషులు చెప్పారు.
పురుషులు, మహిళలు ఇద్దరిపైనా జరిగిన ఈ అధ్యయనాలను జేఏఎంఏ నెట్‌వర్క్ ఓపెన్ జర్నల్‌లో ప్రచురించారు.
రిలేషన్‌షిప్ సమస్యలు, ఒత్తిడి, అంగ స్తంభనం, యోని పొడిబారడం, మెనోపాజ్, ప్రసవం తర్వాత అలసట ఇలా చాలా అంశాల వల్ల సెక్స్ కోరికలు తగ్గుతుంటాయని ఎన్‌హెచ్ఎస్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్లు, గర్భ నిరోధకాలు కూడా కోరికలను తగ్గిస్తాయి. ఆల్కహాల్ అతిగా సేవించినా అంతే.
హృద్రోగాలు, మధుమేహం, థైరాయిడ్, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా కొన్నిసార్లు కోరికలను తగ్గిస్తుంటాయి.

అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY
https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ
https://xossipy.com/thread-65168.html