09-10-2023, 05:50 AM
సెక్స్ కోరికలు తక్కువగా ఉండే పురుషులు, మహిళలకు కిస్‌పెప్టిన్ హార్మోన్ ఇస్తే, మెదడులోని లైంగిక కోరికలకు సంబంధించిన ప్రాంతం క్రియాశీలం అవుతున్నట్లు ఇటీవలి రెండు అధ్యయనాల్లో వెల్లడైంది.
దాదాపు 10 శాతం మందిని వేధిస్తున్న సెక్స్ కోరికలు తగ్గిపోవడమనే సమస్యను కిస్‌పెప్టిన్ సమర్థంగా పరిష్కరించగలదని బ్రిటన్ పరిశోధకులు చెబుతున్నారు.
తమలో కోరికలు తగ్గిపోతున్నాయని వయసు పైబడిన వారి కంటే వయసులో ఉన్నవాళ్లే ఎక్కువగా చెబుతుంటారని ఇంపీరియల్ కాలేజీ లండన్ పరిశోధకులు తెలిపారు.
అయితే, దాన్ని ఎక్కువ మంది పట్టించుకోరు. కానీ కొంతమందిని మానసికంగా, సామాజికంగా ఈ సమస్య కుంగదీస్తుంది కూడా.

![[Image: F6-85g3a-QAAi-HTY.jpg]](https://i.ibb.co/pL9zBgS/F6-85g3a-QAAi-HTY.jpg)