Thread Rating:
  • 7 Vote(s) - 2.86 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కఠోర బ్రాహ్మచారా లేక రసికుడా( భోగా)
#20
 పార్ట్ 4:- బీజము


నేను స్కూల్ కి మామూలుగా వెళ్తున్నాను.  ప్రిన్సిల్,PT సర్ కళ్ళు నన్ను కనిపెడుతూనే ఉన్నాయి. district  level  essay  competition లో  పేరు ఇచ్చాను. నేను ఎన్నుకున్న టాపిక్ "is violence a weapon for changing society"  

ఆ కాంపిటీషన్ లో పాలుకొనేవాళ్లకు స్కూల్ తరవాత గవర్నమెంట్ PG. కాలేజీ లో లైబ్రరీ కి వెళ్లి చదువుకోవచ్చు అని చెప్పారు. నాతో పాటు మొత్తం పది మంది పేరు ఇచ్చారు.స్కూల్ తరవాత మా ఇంగ్లీష్ వర్మ సర్ మమల్ని PG. కాలేజీ కి తీసుకొని వెళ్లారు. అక్కడ ప్రశాంతి ఆంటీ లైబ్రేరియన్ గా పని చేస్తుంది.

ఒక గంట చదువుకున్న తరవాత అందర్నీ ఇంటికి వెళ్లామన్నారు. ప్రశాంతి ఆంటీ లైబ్రరీ మూసిన తర్వాత నేను ఆంటీ ఇంటికి వెళ్తున్నాము.

ఆంటీ:- మీ అమ్మ, నానా మాట్లాడుతున్నారా.

నేను:- లేదు ఆంటీ పిన్ని తప్ప ఎవ్వరు మాట్లాడడం లేదు

ఆంటీ:- బాధ పడకు అన్ని సర్దుకుంటాయి.

నేను:- బాధ పడి ప్రయోజనం ఏంటి పండగకి అంకుల్ వచ్చాడా.

ఆంటీ:- రాలేదు నేను వెళ్ళలేదు. ఇంత చేసిన అంకుల్ గురుంచి అడుగుతున్నావు.

నేను:- అంకుల్ ని రెండు ప్రెశ్నలు అడగాలి మొదటిది నన్ను ఎందుకు ఆలా చేసారు రెండవది నాకు మీ గుడ్డలు మల్లి ఎప్పుడు ఇస్తాడు

ఆంటీ:- తప్పు కన్నా ఆలా వాటిని వాసన చూడకూడదు.

నేను:- ఆంటీ ఒక సారి అలవాటు అయిపోయిన తరవాత వాటికీ దూరం గా ఉండాలి అంటే మీకు అర్ధం కాదు. రెండు సంవత్సరాలు రోజు వాసం చూసి ఒక్కసారి వదిలేయాలి అంటే ఎంత కష్టమో మీకు తెలియదు. మీ ఇంటికి వచ్చి వాటిని దొంగతనం చెయ్యాలి అని కూడా అనుకున్నాను కానీ మీరు బాధ పడతారు అని నను నేను ఆపుకున్నాను.

ఆంటీ:- నిన్ను ఏమి అనాలో నాకు అర్ధం కావడం లేదు అని నా కంటే స్పీడ్ గా నడిచి వెళ్ళిపోయింది.

ఆ రోజు నుంచి ఆంటీ నా తో మాట్లాడడం మానేసింది. ఇది జరిగిన కొన్ని రోజులకు బాబాయ్ వచ్చి తనకు వేరే ఊరుకి రెండు నెలల కోసం పంపుతున్నారు అని చెప్పాడు. పిన్ని పెద్ద గొడవ పెట్టింది.

పెళ్లి అవ్వి నాలుగు సంవత్సరాలు ఐన పిల్లలు లేరు ఈ మధ్య ప్రయత్నం చేస్తున్నాము ఈ సమయం లో వూరు వెళ్ళొదు అని గొడవ పెట్టింది. నాన్న వాడి ఉద్యోగం కి మంచిది అని పిన్ని కి నచ్చ చెప్పారు.

బాబాయ్ వూరు వెళ్లిన తరవాత ఒక రోజు ఆంటీ వచ్చింది

పిన్ని:- కన్నా ఆంటీ ని ఏమి అడిగావు.

నేను:- ఆంటీ చెప్పలేదా..

పిన్ని:- చెప్పింది

నేను:- మరి నా నోటి నుంచి వినాలనుకుంటున్నావా

పిన్ని:- తప్పు కదా ఆంటీ ని అవి అడగడం

నేను:- నేను కరెక్ట్ గానే ఊహించాను  మీ ఇద్దరు అసలు వదిలి కొసరు పట్టుకుంటారు అని. నా మొదటి ప్రెశ్న అంకుల్ నన్నే ఎందుకు ఆలా చేసాడు. అంత ధర్యం ఎక్కడ నుంచి వచ్చింది. దీనికి సమాధానం వెతకండి.

ఆంటీ మిమల్ని ఒకటి అడిగాను మీకు ఇష్టం ఐతే ఇవ్వండి వద్దు అనుకుంటే ఇవ్వకండి  అంతే కానీ చిన్న పిల్లలాగా మా పిన్ని కి వచ్చి చెపుతున్నారు.    

పిన్ని:- వీడికి అసలు చెప్పలేక పోతున్నాము. ప్రశాంతి నేను మాట్లాడతాను నీవు వేళ్ళు.

ప్రశాంతి వెళ్తుంటే నేను వెనకాల వెళ్లి మా పిన్ని తో చెపుతావా కుర్రోళ్లు వెంట పడేటంత అందం ఉంది అని సంతోష పడకుండా ఇక్కడివచ్చి కంప్లైంట్ చేస్తున్నావా. నీవు కంప్లైంట్ చేసినందుకు నీకు ఒక శిక్ష. నీ గుడ్డ ని దొంగతనం చేస్తాను నీ ముందే దాని వాసం చూస్తాను రెడీ గా ఉండు.

ప్రశాంతి ఆంటీ:- నీకు అంత ధర్యం లేదు.

నేను:- సరే నేను గుడ్డ దొంగతనం చేస్తే నీ అంతటా నీవు వారానికి ఒక్కసారి నీవు వాడిన  గుడ్డ ఇవ్వాలి. నేను చెయ్యలేకపోతే ఇంక ఎప్పుడు నేను గుడ్డ గురుంచి మాట్లాడాను.

ప్రశాంతి ఆంటీ:- సరే నీకు ఒక వారం రోజులు టైం ఉంది దొంగతనం చెయ్యడానికి.

ఆంటీ ని పంపి నేను లోపలి రాగానే పిన్ని నా చెయ్యి తన తలా మీద పెట్టి అంత నిజం చెప్పు

నేను:- నేను చెప్పలేను పిన్ని నేను చెపితే చాల జీవితాలు తలకిందులు అయిపోతాయి.

పిన్ని:- నా మీద ఒట్టు వేశావు చెప్పకపోతే నేను చచ్చిదానితో సమానం.

నేను:- నన్ను చిన్న పిల్లోడిని చేసి ఆడుకుంటున్నావు.

పిన్ని:- నాకు చెప్పే వరకు నీతో మాటలు లేవు అని వెళ్ళిపోయింది.

ఉదయం లేచిన వెంటనే పిన్ని

ఈరోజు నుంచి మూడు రోజులు నో మాటలు అప్పుడికి చెప్పకపోతే ఇంటిలో నో తిండి ఉంకో మూడు రోజుల తరవాత ఇంటిలో నో పడక.

మొదటి మూడు రోజులు ఎంత మాట్లాడించిన మాటలాడలేదు.నాలుగోవ రోజు చెప్పినట్లు నో తిండి. ఐదో రోజు కడుపు మాడుతుంది. నా ముందు పిన్ని కాఫీ తాగుతూ దోస తింటుంది.

నేను:- పిన్ని ఆకలి నిన్న కూడా భోజనం లేదు ప్లీజ్ సకం దోస పెట్టు కనీసం కొంత కాఫీ ఇవ్వు. నాకు కోపం తెపించకు లాగుకొని తినేస్తాను.

కాఫీ మొత్తం నా ముందే తాగేసింది.

రాకాసి ఆకలి తో ఉన్న వాడి ముందు ఆలా చేస్తావా. పాపం తగులు తుంది. నేను చూస్తుండగా దోస మొత్తం మడతపెట్టి నోటిలో పెట్టుకుంది. అంతే నేను  పిన్ని మీద పడ్డాను చేతులు పట్టుకొని నోరు నొక్కాను దోస కనపడుతుంది నేను నా నోటితో ఆ దోసను లాగేసాను. నా నోటిలో ఉన్న దోసను తినేసి ఈ పూటకు ఇది చాలు అని వెళ్ళిపోయాను. నా చేర్యకు పిన్ని షాక్ లో ఉంది అని గ్రహించలేదు.

ఆ రోజు అంత ఇంక ఏమి దొరక లేదు. పక్క రోజు ఉదయం పిన్ని ఏమి వండుకోలేదు. మధ్యాహ్నం కూడా ఏమి వంట చెయ్యలేదు, నాకు ఫుల్ గా ఆకలి వేస్తుంది.

పిన్ని ఈ ఆకలి తట్టుకోవడం నా వాళ్ళ కాదు ప్లీజ్ ఏదైనా తినడానికి పెట్టు. పిన్ని లేచి దోశలు వేసి నాకు ఇచ్చింది. ఉదయం నుంచి ఏమైనా తిన్నావా పిన్ని ఏమి మాటలాడలేదు. నీవు తినకపోతే నాకు వద్దు అని పక్కకు పెట్టసాను. ఐతే నేను చెప్పేవరకు ఏమి తినవా..

పిన్ని లో సమాధానం లేదు నేను పిన్ని కాళ్ళ దగ్గర కుర్చీని పిన్ని చెయ్యి నా తల మీద వేసి నేను చెప్పే విష్యం విన్న తరవాత నీవు ఏదైనా చెత్త పని చేస్తే నేను చచ్చిపోతాను దీనికి ఒప్పుకుంటే నేను చెపుతాను.     

పిన్ని అంకుల్ నాకంటే ముందు బాబాయ్ కి ఇవన్నీ చేసాడు. నాకు తెలిసి ఇప్పుడు కూడా వాళ్ళ మధ్య ఇది జరుగుతుంది. పిన్ని లో ఏ చెలనం లేదు.

లెగిసి బయటకు వెళ్ళింది. నాన్న దగ్గరకు వెళ్తుంది ఏమో అని భయం తో పిన్ని వెనకాల  వెళ్ళాను. పిన్ని ప్రశాంతి ఆంటీ ఇంటికి వెళ్ళింది. ఇద్దరు పిన్ని ఇంటికి వస్తున్నారు. నేను ఆంటీ వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ వెనకాల నడుస్తున్నాను.

ఇద్దరు ఇంటికి వెళ్లి తాళం వేసి ఉండడం చూసి నా కోసం చుస్తునారు నేను ఆంటీ పు గుడ్డ వాసనా చూస్తూ వస్తున్నాను.

ఆంటీ నా దగ్గరకు వచ్చి ఆ గుడ్డ లాగుకొని తాళం తియ్యి అంది.

తాళం తీసి లోకపాలి వెళ్ళాము.

పిన్ని:- బాబాయి కి అంకుల్ కి మధ్య జరుగుతుంది అని నీకు ఎలా తెలుసు?

ఒక సారి నేను అంకుల్ నోటి నుంచి విన్నాను . హాస్పిటల్ లో డాక్టర్ గారు ఒబెర్వేషన్ లో ఉంచారు  అక్కడికి అంకుల్ కూడా వచ్చాడు. వాళ్ళ మాటలు విన్నాను.

ఆంటీ:- అంకుల్ వేరే ఊరులో ఉంటె నీకు ఎలా కనిపించాడు.

నేను:- అంకుల్ కి ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది ఆ విష్యం తెలుసా.

ఆంటీ:- అవును LIC. ఆఫీస్

నేను:- అది కాదు అంకుల్ పర్సనల్ ఆఫీస్.

ఆంటీ:- నాకు తెలియదు నేను నమ్మను

నేను:- మీకు అడ్రస్ చెపుతాను ఎవ్వరినైనా పంపించి తెలుసుకోండి.

ఆంటీ వెళ్ళిపోయింది. పిన్ని చాల కోపం గా ఉంది

పిన్ని:- నేను మోసపోయాను మా నాన్న తో మాట్లాడతాను అందర్నీ రోడ్ మీదకు ఈడుస్తాను అని కోపం గా వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తుంది.

నేను ఫోన్ కట్ చేసి పిన్ని నా మాట విను విన్న తర్వాత ఇంకా ఫోన్ చెయ్యాలి అనిపిస్తే నీవు ఫోన్ చెయ్యి  అని కుర్చీ లో కూర్చో బెట్టాను

నాకు తెలుసు నీవు ఎంత కోపం గా ఉన్నవో. నీ కంటే ఎక్కవ కోపం గా నేను ఉన్నాను. కానీ ఒర్చ్చుకుంటున్నాను. ఇప్పుడు నీవు గోల చేస్తే  నీ పరువు పోతుంది మిగిలిన వాళ్ళ వేడుక చూసి వెళ్లారు. నా విష్యం లో జరిగింది అదే. నీ జీవితం నీదే దానిని సరిచేసుకున్న సంక నాకించుకున్న అది నీచేతిలోనే ఉంది. కొంచం నిదానించి ఆలోచించు. ఇంత లో ఆంటీ వచ్చింది పిన్ని ని పట్టుకొని ఏడుస్తుంది. కొద్దీ సమయానికి ఇద్దరు కుదుటపడ్డారు.

నేను:- ఆంటీ పిల్లని ద్రుష్టి లో పెట్టుకొని ప్రవర్తించండి మీకు ఏ సహాయం కావాలి అన్న నేను ఉన్నాను మర్చిపోకండి

ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. పిన్ని పడుకుంది. రాత్రి అంత పిన్ని పక్కనే కూర్చుని ఉన్నాను. ఉదయం బెల్ మోగింది ఎదురుగా విద్య అత్తా ఉంది నాతో మాట్లాడకుండా లోపలికి వెళ్లి పిన్ని దగ్గర కూర్చింది నేను హాల్ లో కూర్చున్నాను.

లోపల ఏడుపులు బట్టి పిన్ని అత్తకు విష్యం మొత్తం చెప్పింది అని అర్దవ్వింది. కొంత సేపు తరవాత ఇద్దరు బయటకు వచ్చారు. అత్తా వెళ్తున్నాను అని నా వైపు చూడకుండా వెళ్ళిపోతుంది. నేను లేచి వెళ్లి అత్తా ను వెనక నుంచి కౌగిలించుకోవడం నా తో మాట్లాడకుండా వెళ్ళిపోతావా.

విద్య అత్తా:- నేను అంటే ఇష్టం లేని వాళ్లతో ఎందుకు మాట్లాడాలి

నేను:- నా బుల్లి అత్తకు కోపం వచ్చిందా.. ఏదో తప్పు చేశాను క్షమించు.

విద్య అత్తా:- మా క్షమాపణతో మీకు పని ఏమి ఉంది మీరు పెద్దైపోయారు తల్లి తండ్రి లేని పిల్లని అని చిన్న చూపు.

నేను:- తల్లి తండ్రి లేకపోతే ఈ మేనల్లుడు ఉన్నాడు కదా తల్లి, తండ్రి కన్నా ఎక్కవు ప్రేమిస్తాడు.

విద్య అత్తా:- మొన్న నా మీద ఎంత ప్రేమ ఉందొ చూయించావు..

నేను:- సారీ అత్తా ఐ లవ్ యూ.. లవ్ యూ..లవ్ యూ..యూ..యూ ..యూ యూ యూ యూ యూ యూ యూ యూ .....అని బుగ్గ మీద ముద్దుపెట్టి ఎత్తుకొని గిరగిరా తిప్పాను.

తిప్పడం ఆపిన వెంటనే అత్తా కొట్టడానికి వస్తుంటే పిన్ని వెనకాల దాక్కున్నాను కొంత సేపు తరవాత అత్తకు దొరికిపోయాను నన్ను సోఫా మీద తోసి కుమ్మలేసింది రక్కేసింది.

పొట్టి బుడంకాయ్య్ ఎంత కొట్టిన ఇ లవ్ యూ .. పెళ్లి చేసుకున్న తరవాత నీ సంగతి చెపుతాను

ఛీ వెదవ ఎంత కొట్టిన సిగ్గు రాదు.. అని కూర్చుంది అసలు ఎందుకు వచ్చానో తెలుసా మొన్న దసరా కి మీ స్కూల్ లో నాటకాలు వేయడానికి బట్టలు మార్చుకుంటుంటే చూసావు అని ప్రిన్సిపాల్ గారు మీ నాన్నకు చెప్పారు అక్కడ మీ నాన్న శివతాండవం వేస్తున్నాడు.

వాడి మొకం నేను వెళ్లే సమయానికి అందరు బట్టలు కట్టుకున్నారు లేట్ గా వెళ్లి నందుకు నేను బాధ పడుతుంటే చూసాను అని చెప్పడానికి వచ్చాడా ఆ ముసలి నక్క..

ఛీ...ఛీ.. నిన్ను ఎవ్వరు బాగుచెయ్యలేరు.. నీ అంట ఎదవను ఎక్కడ చూడలేదు.

ఆలా పెంచినందుకు నిన్ను అనాలి లవ్ యూ యూ యూ యూ ... అత్తా.. అనగానే కోపం గా చూస్తూ వెళ్ళిపోయింది
Like Reply


Messages In This Thread
RE: కఠోర బ్రాహ్మచారా లేక రసికుడా( భోగా) - by kuldeepudu - 07-10-2023, 05:25 PM



Users browsing this thread: 3 Guest(s)