06-10-2023, 06:42 PM
(04-10-2023, 09:58 AM)SuhasuniSripada Wrote: రైటర్ గారు, బాగా రాసారండీ స్టోరీ ని, కానీ నాకు ee కధ కొద్దిగా "mimi" వెబ్ సిరీస్ లాగ అనిపిస్తోంది, అలా అనిపించడం యాద్రుచ్చికం కూడా కావొచ్చు, కానీ సీన్స్ కూడా అలాగే ఉండడం తో చెప్పా. అన్యదా భావించొద్దు
ధన్యవాదములు SuhasuniSripada రు. ఇది వెబ్ సిరీస్ అయ్యేంత కధ కాదు గాని కొన్ని ఘాట్టాల్లో పూర్తి ఔతుంది. మీరు చెప్పడం సరైనదే...అన్యధా భావించే ప్రసక్తే లేదు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ