06-10-2023, 01:58 PM
(04-10-2023, 12:59 PM)PushpaSnigdha Wrote: దొరకవు కొనుకోవాలి కొన్నాక ఎవరికి దొరకకుండా దాచుకోవాలి అది ఎంత కష్టమో మీకుతెలుసా
దొరుకుతాయి అంటే అర్దం market లో availability ఉన్నాయి అని ... దొరకకుండా దాయటం కష్టం కాదు .. ముందుగా మనలో గిల్టీ ఫీలింగ్ లేకుండా ఉంటే చాలు ఎవరికి దొరకకుండా దాయొచ్చు... మరీ ఒక్క గదిలో కాపురం ఉండే వారికి ఇబ్బంది అంతే.. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు ఈజీగా దయొచ్చు