Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అమ్మో బుజ్జిజానకి ఫ్రెండ్స్ పేరెంట్స్ - శరణాలయం సిస్టర్స్ - బామ్మలు ...... రావచ్చు , వారికి ఏ ఇబ్బందీ కలగకూడదు , పెద్దమ్మా ...... ఇల్లు మొత్తం సంబరంలా అరిటాకులు - మామిడాకులు - టెంకాయ గెరలు మరియు అన్నిరాకల పూలతో అలంకరింపబడాలి , పెరడులో - బయట - ఇంటిపైన షామియానాలు ఏర్పాటుచేయ్యాలి , వచ్చేవారికి ఆతిధ్యం కోసం ఒకవైపు వంటలు రెడీ అయిపోవాలి మరొకవైపు ఫోటో సెషన్ ఉండాలి , కళ్ళు మూసి తెరిచేలోపు .....
మాట్లాడుతుండగానే పెదాలపై ముద్దు ......
పెదాలపై చిరునవ్వుతో అంటూ కళ్ళుతెరిచాను , నేను చెప్పినదానికంటే అద్భుతంగా మారిపోయింది .
లవ్ యు లవ్ యు సో మచ్ పెద్దమ్మా ...... 

అక్కయ్యలు రెడీ అయినట్లు లంగావోణీలలో దేవకన్యల్లా బయటకువచ్చిచూసి wow wow ..... సూపర్ పండగలా మారిపోయింది , గంట ముందు చూసాము అంతలోనే ఎలా తమ్ముడూ ? - చాలా కోపం వచ్చింది ఇప్పుడు హ్యాపీ అంటూ నా చేతులు చుట్టేసి బుగ్గలపై ముద్దులు కురిపిస్తున్నారు .
మనసుంటే మార్గం ఉంటుంది అక్కయ్యలూ ...... , ముందైతే మీరు ముద్దులు పెట్టడం ఆపండి , దేవతలు చూశారంటే ఈరోజే ఎండ్ కార్డ్ పడిపోతుంది .
అక్కయ్యలు : ఇంకా ఒకరోజు ఉందికదా మాఇష్టం - అమ్ములు లోపల నీ బుజ్జిదేవతకు స్నానం చేయిస్తున్నారు , ఈరోజు స్పెషల్ గా పన్నీరుతో స్నానం చేయిస్తున్నారు పెద్దమ్మ తీసుకొచ్చారు .
ఉమ్మ్ అఅహ్హ్ ...... ఈ పరిమళం అదేనన్నమాట - మా అక్కయ్యలూ ..... పన్నీరుతో స్నానం చేసినట్లున్నాను .
అవును అంటూ సిగ్గుపడుతున్నారు అక్కయ్యలు , బాగుందా ? .
మీ నుండే మనసుకు ఉల్లాసపరిచే పరిమళం వస్తుంటే ఇక దేవతల నుండి అయితే అఅహ్హ్ ...... అంటూ హృదయంపై చేతినివేసుకుని వెనక్కు వాలిపోయాను .
అక్కయ్యలు : దేవతలు దేవతలు దేవతలు ..... అంటూ పడిపోకుండా పట్టుకుని కొరికేస్తున్నారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ..... , కొరికితే కొరికారు కానీ దేవతలకు పన్నీరు ఉంచారా మొత్తం ఖాళీ చేసేసారా ? .
అక్కయ్యలు : తమ్ముడూ నిన్నూ ...... అంటూ కొట్టడానికి రాబోతే పెరడులోని మొక్కల మధ్యన తప్పించుకుంటున్నాను , అక్కయ్యలూ అక్కయ్యలూ ..... ఆకలివేస్తున్నట్లు ఉంది నన్ను కొరికేస్తున్నారు - అదిగో మొత్తం 10 రకాల టిఫిన్స్ రెఢీ అవుతున్నాయి మీకిష్టమైనవి తినండి .
అక్కయ్యలు : మాకిష్టమైన టిఫిన్ నువ్వే .......
అమ్మో అయితే అస్సలు దొరకకూడదు , సేవ్ మీ గాడ్స్ సేవ్ మీ .....

తల్లులూ ..... ఇక్కడ మీ చెల్లికి స్నానం చేయిస్తుంటే ఆ అల్లరి పిల్లాడితో అల్లరి ఏంటి రండి ......
యాహూ ..... నా ప్రార్థనను మన్నించి స్వయానా దేవతలే వచ్చి రక్షించేలా చేసారన్నమాట , దేవుళ్ళున్నారు ...... అంటూ ఆనందిస్తున్నాను .
అక్కయ్యలు : చెల్లిని రెడీ చేసి వచ్చి తింటాము అంటూ గిల్లేసి నవ్వుకుంటూ పరుగునవెళ్లారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ..... , అవునూ కారా వ్యాన్ లో బాత్రూం ఉందికదా నా బుజ్జి ఏంజెల్ రెడీ అయ్యేలోపు నేనూ రెడీ అయిపోవచ్చు కదా ......
" నీ బుజ్జిజానకి కొడుతుందికదా ....... "
ఎందుకు పెద్దమ్మా ..... ? .
" తను స్నానం చేసిన తరువాత బాత్రూమ్లో కలిగే ఫీల్ ను నీకు అందించాలని ఆశపడుతోంది " 
Yes yes yes అసలే పన్నీరు స్నానం అంటూ వొళ్ళంతా తియ్యదనం అంటూ పులకించాను , లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జిజానకీ - మా ముద్దుల పెద్దమ్మకు కూడా లవ్ యు ..... , అయ్యో సమయమే ముందుకు వెళ్లడంలేదే అంటూ అటూ ఇటూ తిరుగుతున్నాను .

సరిగ్గా గంట తరువాత మహేష్ అంటూ తియ్యనైన నా హృదయదేవకన్య పిలుపు .......
ఆ పిలుపు కోసమే వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నట్లు చూసాను , దేవకన్యల్లాంటి అక్కయ్యల మధ్యన దివినుండి భువికి దిగివచ్చినట్లు పట్టు లంగావోణీ - నగలలో ....... కుందనపు బొమ్మలా అలంకరింపబడిన మా బుజ్జిదేవత .
ఎలా ఉన్నాను అంటూ ముఖం మీదకు చేరిన కాసిన్ని కురులను చెవి వెనుకకు సరిచేసుకుని కన్నుకొట్టి ఫ్లైయింగ్ కిస్ వదిలింది , వెనుకేమో పట్టుచీరలు నగలలో దేవతలు ..... బుజ్జిదేవత డ్రెస్ మరియు కురులను అలంకరిస్తున్నారు .
అఅహ్హ్ ..... ఈ సౌందర్యాన్ని చూడటం కోసమేనేమో కళ్ళు ఉన్నది అంటూ హృదయంపై చేతులువేసుకుని వెనక్కు .......
మహేష్ - తమ్ముడూ ...... అంటూ పరుగులు .
వెనుక దట్టమైన పూలమొక్కలపైకి చేరడంతో హమ్మయ్యా అనుకుని అందంగా నవ్వుకుని ముద్దులు వదులుతున్నారు .
బుజ్జితల్లీ ..... అక్కడే ఆగిపో , ఆ అల్లరి పిల్లాడు ఇంకా స్నానం చెయ్యలేదు .
బుజ్జిజానకి : దేవతలూ ..... ఓకేఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ .....
అత్తయ్యలు : నో అంటే నో అంటూ కిందకుదిగివచ్చి నానుండి రక్షణలా చుట్టేశారు .
బుజ్జిజానకి : మామంచి దేవతలు కదూ ......
దేవతలు : స్నానం చేశాక ..... , ఫీల్ అయ్యింది చాలు వెళ్లు వెళ్లు ......
దేవతలు కరెక్ట్ , దేవతలు - దేవకన్యలు - బుజ్జిదేవత ..... అఅహ్హ్ , రెండు కళ్ళూ చాలడం లేదు , ఇలా వెళ్లి అలా స్నానం చేసి వచ్చేస్తాను .
దేవతలు : హమ్మయ్యా అంటూ ప్రక్కకు తప్పుకున్నారు , ఏంటి మన ఇళ్లేనా ? , ఇంత తొందరగా ఇంత అందంగా పచ్చగా ఎలా మారిపోయింది అంటూ సంతోషంగా ఆశ్చర్యపోతున్నారు .
అక్కయ్యలు : తమ్ముడు అమ్మలూ .......
దేవతలు : గుడ్ గుడ్ గుడ్ ......
అక్కయ్యలూ - చెల్లీ ..... పట్టుకోవాలి , మళ్లీ పడిపోయాడు పూలమొక్కలపై అంటూ నవ్వుకున్నారు .
దేవతలు : అల్లరికి హద్దే ఉండదు ..... , అమ్మో ఎన్ని వంటలు అంటూ వెళ్లారు , స్నానానికి వెళ్ళమని చెప్పండి .
లవ్ టు లవ్ టు దేవతలూ అంటూ లేచాను .
బుజ్జిజానకి : నీకిష్టమైన టవల్ - షాంపూ - సోప్ ఉంచాను అంటూ సిగ్గుపడుతూ చెప్పింది , డ్రెస్సు కూడా బెడ్ పై ఉంచాను .
పన్నీరు స్నానపు టవల్ అఅహ్హ్ ...... 
దేవతల వైపు చూసి బుజ్జిజానకిని నావైపుకు తోసారు అక్కయ్యలు .... , అంతే ప్రేమతో చుట్టేసి హృదయంపై ముద్దులు కురిపిస్తోంది .
మ్మ్ అఅహ్హ్ పన్నీరు పరిమళంతోపాటు నా ఏంజెల్ ఒంటి పరిమళానికి తియ్యదనంతో జలదరించి , వద్దు వద్దు బుజ్జిజానకీ అంటూ ఎంజాయ్ చేస్తూనే అన్నాను .
బుజ్జిజానకి నవ్వుకుని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి , ఇప్పుడు వెళ్లొచ్చు అంటూ అక్కయ్యలను హత్తుకుని లవ్ యు అక్కయ్యలూ అంటూ ముద్దులుకురిపిస్తోంది .
వెనక్కు తిరిగి హృదయంపై చేతులువేసుకుని ఫీల్ అవుతూ చూస్తూనే లోపలికివెళ్లి బాత్రూం డోర్ తెరిచాను , అదీ డబల్ పరిమళం అఅహ్హ్ ..... లవ్ యు లవ్ యు బుజ్జిజానకీ ..... పెద్దమ్మ చెప్పినట్లుగానే మధురంగా ఉంది .
తనివితీరా ఆస్వాదించి , కాలకృత్యాలు తీర్చుకుని - నాకోసం అందుబాటులో ఉంచిన తన బ్రష్ తో బ్రష్ చేసి - తను స్నానం చేసిన షొప్ షాంపూ తో స్నానం చేసి హ్యాంగర్ పై నా ఏంజెల్ తుడుచుకున్న తడి టవల్ అందుకుని ఇష్టంలా పరిమళాన్ని పీల్చగానే తియ్యగా మైకం కమ్మేసింది , తేరుకోవడానికి కాస్త సమయమే పట్టింది , నవ్వుకుని జలదరిస్తూ తుడుచుకుని వచ్చి బెడ్ పై ఉన్న కొత్త బట్టలు వేసుకుని బయటకువచ్చాను .
హాలులోని సోఫాలో కూర్చున్న బుజ్జిజానకి చూసి , హమ్మయ్యా వచ్చావా వెంటనే వస్తానని చెప్పి ఇంతసేపా ? అంటూ హత్తుకుని వీపుపై ముద్దులుపెడుతూనే కొడుతోంది .
లోపల ఆ పరిమళం - టవల్ - షొప్ ...... ఒకటా రెండా ? .
బుజ్జిజానకి : Ok ok అంటూ పులకించిపోతోంది , నాకళ్ళల్లోకి చూస్తూ హీరోలా ఉన్నావు .
లవ్ యు ......

బుజ్జిజానకి : చూడు మహేష్ ..... , దేవతలు - పెద్దమ్మ - మేడమ్ ఏమో గంగమ్మ పూజకు రెడీ చేస్తున్నారు , బయటేమో అమ్మమ్మ - అక్కయ్యలు వస్తున్నవాళ్లను ఆహ్వానించి టిఫిన్ చేసేలా చూస్తున్నారు .
నువ్వు తిన్నావా ? .
మేడమ్ : నువ్వు రాకుండా తింటుందా ? .
లవ్ యు ..... , మేడమ్ మీరూ దేవతలూ అక్కయ్యలు తిన్నారా ? .
మేడమ్ : బుజ్జిజానకి తినకుండా మేము తింటామా ? .
బుజ్జిజానకి : అంటే నువ్వు తినకుండా దేవతలు కూడా తినరు .
అవునా అవునా అంటూ గిలిగింతలుపెట్టాను .
మెలికలు తిరుగుతూ అందమైన నవ్వులతో నాకళ్ళల్లోకే ప్రేమతో చూస్తోంది , ఒక ముద్దుపెడితే నీ సొమ్మేమైనా పోతుందా ? .
లవ్ టు లవ్ టు అంటూ అందంగా చూస్తున్న కళ్లపై చెరొక ముద్దుపెట్టాను .
బుజ్జిజానకి : ప్చ్ ప్చ్ అంటూ కొడుతోంది , ప్రేమతో ముద్దు ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు .

బయట కాలేజ్ బస్సెస్ రావడంతో , చెల్లీ చెల్లీ అంటూ అక్కయ్యలు పిలిచారు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ వస్తున్నాము అంటూ వెళ్లి , సిస్టర్స్ - బామ్మలను ఆహ్వానించి , కలిసి టిఫిన్ చేసాము .

ఇద్దరు లేడీ ఫోటోగ్రాఫర్స్ - ఇద్దరు లేడీ వీడియోగ్రాఫర్స్ ...... బ్యూటిఫుల్ మెమోరీస్ ను క్యాప్చర్ చేస్తున్నారు .

బుజ్జిజానకీ ..... మధ్యాహ్నం వరకూ నా కనుచూపు మేర నుండి ఎక్కడికీ వెళ్లకు చూస్తూనే ఉండాలని ఉంది నిన్ను మరియు మరియు ......
మమ్మల్నే కదా అంటూ అక్కయ్యలు .....
కాదులే ..... 
అక్కయ్యలు : దేవతలన్నమాట ......
Yes yes , లవ్ యు అక్కయ్యలూ ......
అక్కయ్యలు : లవ్ యు ఒకటి అంటూ కొడుతున్నారు .
బుజ్జిజానకితోపాటు సిస్టర్స్ అందరూ ఆనందిస్తున్నారు .
మొదలెట్టేసావా ..... ? , ఈరోజైనా బుద్ధిగా ఉండొచ్చుకదా అంటూ దేవతలు .
ష్ ష్ ష్ బుజ్జిజానకీ - సిస్టర్స్ ..... , బుజ్జిజానకీ ..... నా కనుచూపుమేరలోనే ఉంటావుకదా .
బుజ్జిజానకి : మధ్యాహ్నం వరకేనా ? .
అవును .....
బుజ్జిజానకి : ఎందుకు అంటూ ముద్దొచ్చే కోపం .
ఉమ్మా ..... , నిన్న మిగిలిన వర్క్ పూర్తి చెయ్యాలికదా .....
బుజ్జిజానకి : అంటే ఇంకా పూర్తవ్వలేదా ? .
మిగిలిన 10% వర్క్ ..... ఫంక్షన్ సమయానికి కొన్నిగంటల ముందే చెయ్యాలి , లేకపోతే ......
బుజ్జిజానకి : లేకపోతే లేకపోతే ......
సర్ప్రైజ్ ......
బుజ్జిజానకి : నిన్న నీ వెనుకే ఫాలో అయ్యి చూసొచ్చిన అక్కయ్యలుకూడా ఇలానే సర్ప్రైజ్ అన్నారు , అయ్యో చెప్పేసానా ..... ? లవ్ యు లవ్ యు అక్కయ్యలూ .... ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ అక్కయ్యల పెదాలపై చేతితో ముద్దులుపెట్టింది .
అక్కయ్యలూ .......
అక్కయ్యలు : ఫాలో అయ్యి ఎంత పెద్ద తప్పుచేశామో అక్కడకు వచ్చాకే తెలిసింది - ఎంత బ్యూటిఫుల్ సర్ప్రైజ్ మిస్ అయ్యామో మాకే తెలుసు ...... , చెల్లీ ..... నువ్వు పొందబోవు ఆనందాన్ని తలుచుకుంటేనే .......
స్టాప్ స్టాప్ అక్కయ్యలూ ..... 
అంతే నోటికి తాళం వేశారు తప్పుచేసిన వాళ్ళల్లా ......

నేను ఎక్కడికీ చెప్పాను బుజ్జిహీరో ...... , నీ అక్కయ్యలే వినలేదు .
అక్కయ్యలు : పెద్దమ్మా చెప్పనేలేదు అసలు .....
పెద్దమ్మ : మీ సంతోషమే నా సంతోషం , మీరు కోరితే చాలు నాకు ఆనందం , ముందూ వెనుకా చూడకుండా తీర్చేస్తాను , అలా జరిగిపోయింది .
ఇక ఈ మ్యాటర్ ఇక్కడితో ఆపేద్దాము , బుజ్జిజానకీ ......
బుజ్జిజానకి : సరే సరే అంతకంటే అదృష్టమా ? అంటూ బుగ్గపై చేతితో ముద్దు .....

బుజ్జితల్లీ - తల్లులూ - పిల్లలూ ...... గంగమ్మ పూజకు బయలుదేరాలి . 
రెడీ దేవతలూ అంటూ నాబుగ్గపై ముద్దుపెట్టి పరుగులుతీసింది బుజ్జిజానకి ......
పూజాసామాగ్రి - కలశములతో ఇంటికి దగ్గరలోని గంగమ్మ బావిని చేరుకుని , సాంప్రదాయబద్ధంగా బుజ్జిజానకితో గంగమ్మకు పూజ జరిపించి సంతోషంగా ఉండేలా దీవించమని ప్రార్థించి ఇంటికి చేరుకున్నాము .
మధ్యాహ్నం వరకూ బుజ్జిజానకి - దేవతలను కనులారా తిలకించి కలిసి భోజనం చేసి బయలుదేరాను .
ఆర్టిస్ట్స్ రెడీగా ఉండటంతో ఫ్లవర్ లైవ్ డెకరేషన్ వర్క్ మొదలుపెట్టాము .

పిల్లలతో సమయాన్ని పట్టించుకోకుండా సరదాగా ఆడుకుంటూ పదే పదే నా రాకకోసం మెయిన్ గేట్ దగ్గరికి వచ్చి చూస్తోంది బుజ్జిజానకి .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed ) - by Mahesh.thehero - 30-04-2024, 03:18 PM



Users browsing this thread: 39 Guest(s)