06-10-2023, 06:30 AM
Sir మీ ఆవిడకి మీది సరిపోలే .....వేరేవాడిది నచ్చింది ..ఇది మీ పర్సనల్ ప్రాబ్లెమ్ దయచేసి దీన్ని generalise చెయ్యొద్దు. ఆ పిల్ల వద్దు మొర్రో అని ఏడుస్తుంది. గొడవలు అవుతున్నాయి అంటున్నాడు. సెక్స్ టైం లో ఆగలేక ఒప్పుకుంది అంతే ఇష్టపడి కాదు. రెండిటికి తేడా ఉంది......భయ్యా ఒకటి గుర్తుంచుకో ఏడాది మనసుకి నచ్చితే నీ సుఖం కోసం ఏమైనా చేస్తది. కానీ నువ్వు బలవంతం చేసి అనుభవించాలి అనుకుంటే పశువుకి నీకు తేడా లేదు......అయినా నీ రిలేషన్ నీ ఇష్టం. జస్ట్ ఒక మంచి రిలేషన్ నాశనం అవ్వకూడదు అని ఒక సగ్గెషన్ ఇచ్చా.