28-12-2018, 08:36 PM
నిజం చెప్పాలంటే ఆ కాగితాలు ఒక పది రోజులనుండి కనిపించడం లేదు. అవి పిల్లలు తీశారో..లేక రంగ తీసాడో తెలియదు. రంగ ని వెతకమని చెపింది..తాను కూడా వెతుకుతూ ఉంది..కానీ కనిపించడం లేదు. ఇపుడు నరసింహం సుద్దెంగా అడిగే సరికి ఎం చెప్పాలో అర్ధం కాలేదు. "సార్...అవి కనిపించడం లేదు..నేను మల్లి తయారు చేసి ఇస్తా" అంది గొంతు లో కొంచం వణుకు తో. అపుడు నరసింహం బీడీ విసిరేసి గట్టిగ "అసలు ఏందీ..నువ్వు..నేను ఎపుడు ఏది అడిగిన లేదు అంటావు..అంతా చేతకానోడిలాగా కనిపిస్తున్ననా..ఒక్క కంప్లైంట్ ఇస్తే నీ ఉద్యోగం ఊడుతుంది...మల్లి ఒరలో తలా ఎత్తుకొని తిరగలేవు" అనడు కోపం గ అరుస్తూ.నిర్మలమ్మ కూడా లేచి నిలబడి తల దించుకుంది. " ఇవ్వన్నీ నాకు తెలియదు..సాయంత్రం నువ్వు ఇంటికి వెళ్లే లోపు నాకు అవి ఇచ్చి వెళ్ళు...నేను ఇంటి దగ్గరే ఉంటా" అని పెద్దగా అరిచి విసురుగా వెళ్ళిపోయాడు.